జున్నుతో క్లాస్ లో కూర్చున్న నాని

0

నాని ‘వి’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని పాల్గొంటున్నాడు. సాదారణంగా థియేటర్ రిలీజ్ అయితే ఈపాటికి హడావుడి మామూలుగా ఉండేది కాదు. ప్రీ రిలీజ్ వేడుక అని.. ప్రెస్ మీట్ అని రకరకాలుగా పబ్లిసిటీ కార్య్రకమాలు ఉండేవి. అయితే ఓటీటీ రిలీజ్ అవ్వడంతో ఆ హడావుడి కాస్త తక్కువగానే ఉంది. ఒక వైపు ‘వి’ సినిమా విడుదల ప్రమోషన్ లో పాల్గొంటూ మరో వైపు కొడుకు జున్నుకు ఆన్ లైన్ పాఠాలు వినిపిస్తున్నాడు.

జున్ను ఆన్ లైన్ క్లాస్ ల విషయమై అంజు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జున్నుతో ఆన్ లైన్ క్లాస్ లు వినిపిస్తు మేడం చెబుతున్న ఆర్ట్ ప్రాజెక్ట్ వర్క్ ను చేయిస్తున్నాడు. ప్రతి రోజు తాను క్లాస్ వినిపిస్తాను కాని ఆర్ట్ వర్క్ అంటే తనకు అవగాహణ లేదని అందుకే నాన్న ఈరోజు జున్ను పక్కన కూర్చున్నాడు అంటూ అంజు పోస్ట్ చేసింది. ఎంతటి స్టార్ అయినా బిడ్డకు తండ్రి కనుక ఆన్ లైన్ లో ఒక సామాన్య తండ్రి మాదిరిగా కూర్చుని జున్నుకు క్లాస్ లు వినిపిస్తున్నాడు.

 

View this post on Instagram

 

I’m honestly amazed at Junnu’s development and understanding that has grown since we first started our online classes. Initially, I was skeptical about it and I even opted out of this program because I thought – how on earth will he be able to sit through a virtual class? Quite thrilled to say that he has adjusted pretty well and really looks forward to doing his activities with his teacher. He loves to play freeze, shake a shaker to Michael Jackson’s Beat It and enjoys meal prep. Hindi obviously goes above his head but he can perfectly sing his telugu rhymes. This is definitely going way better than I could have ever imagined. Today Nanna joins him because they had planned out an art activity (and I quite suck at anything to do with art) and they are so cute!! The only bummer about this whole thing is that @nameisnani and I can’t get those rhymes out of our head because thumbkin he can sing, thumbkin he can dance 🎶😂 #onlineschooling @anthea.montessori

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on