సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుతం అరడజనుకి పైగా ఆఫర్స్ చేతిలో పెట్టుకున్న కాజల్.. కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ అదరగొడుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionస్కూల్ డ్రస్ లో పవన్ అత్త
ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో థ్రూ బ్యాక్ ఫొటోస్ అంటూ చాలా మంది స్టార్స్ వారి వారి పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇప్పటికి అప్పటికి ఎంత తేడానో చూపిస్తూ సరదాగా వారు షేర్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి సీనియర్ స్టార్ నటి నదియా వంతు వచ్చింది. 1980 మరియు ...
Read More »చరణ్ ఆ ఇద్దరి విషయం ఇంకా తేల్చలేదు
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇప్పటికే రెండు సంవత్సరాలు కేటాయించారు. మరో ఆరు నెలల వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకే వారు పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కరోనా కారణంగా అదనపు సమయంను వీరిద్దరు ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ మూవీకి ఓకే చెప్పాడు. ఆ సినిమా ...
Read More »‘విద్యార్థి’టీజర్
‘రాజు గారి గది’ ఫేమ్ చేతన్ చీను – టిక్ టాక్ తో ఫేమస్ అయిన బన్నీ వాక్స్(వర్షిణి) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ”విద్యార్థి”. మధు మాదాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆళ్ళ వెంకట్ నిర్మిస్తున్నారు. రామకృష్ణ రేజేటి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ...
Read More »వెబ్ సిరీస్ దారిలో మరో స్టార్ హీరో
హాలీవుడ్ నుండి మొదలుకుని అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇండియాలో వెబ్ సిరీస్ లకు ఈ స్థాయి ఆధరణ రావడానికి కనీసం అయిదు ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఓటీటీలకు ఆధరణ పెరిగింది. అయిదు ఆరు నెలలుగా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లే పరిస్థతి లేదు. ఆ ...
Read More »నెపోటిజం పై అవన్నీ చేతకాని కుళ్ళుబోతు మాటలు : నాగబాబు
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బంధుప్రీతి(నెపోటిజం) పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారంటూ సినీ ప్రముఖులు బాహాటంగా కామెంట్స్ చేస్తున్నాయి. ఇది ...
Read More »నేను మొదట చూసిన స్టార్ హీరో అతడే : రష్మిక మందన్నా
రష్మిక మందన్నా.. టాలీవుడ్ లో వరుస విజయాలతో అగ్ర కథానాయకిగా పేరు పొందింది. సీనియర్ హీరోయిన్లంతా ఫేడ్ అవుట్ అవడంతో ఇప్పుడంతా రష్మిక హవా నడుస్తోంది. అగ్ర హీరోలు అంతా వరుసగా ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు. కన్నడంలో ఆమె చేసిన ‘ కిర్రాక్ పార్టీ ‘సంచలన విజయం సాధించింది. దీంతో ఆమె అక్కడ బిగ్ స్టార్ ...
Read More »మెగా హీరోలు అందరు అయ్యారు.. ఇప్పుడు వరుణ్
మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి నుండి మొదలుకుని సాయి ధరమ్ తేజ్ వరకు హీరోలు అంతా కూడా కాప్ స్టోరీలో నటించారు. పోలీస్ యూనిఫార్మ్ లో కనిపించారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఇప్పటి వరకు పోలీస్ గా ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించలేదు. త్వరలో ఆ ముచ్చట కూడా తీరబోతున్నట్లుగా సినీ ...
Read More »వివి వినాయక్ మంచి మనసు
యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ తన సొంత ప్రాంత ప్రజల పట్ల చూపించిన శ్రద్ద వారి ఆరోగ్యం విషయంలో కనబర్చిన ఆస్తక్తిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ఊరి ప్రజలు కరోనా బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా 30 వేల కరోనా నియంత్రణ ఆయుర్వేద డోసులను రూ.10 లక్షలు ఖర్చు చేసి పంపించాడట. ...
Read More »‘ఆచార్య’ కు ఆదినుంచి అవాంతరాలేనా…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ...
Read More »సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది. సుశాంత్ చనిపోయాడని ...
Read More »డ్రైవర్ లీకుల వల్లనే ఆ జంట విడిపోయారా?
మాజీ భర్త అర్బాజ్ ఖాన్ డ్రైవర్ కు మలైకా అరోరా డ్రైవర్ తన రహస్యాన్ని లీక్ చేశాడా? అంటే అవుననే గుసగుసలు బాలీవుడ్ లో హీటెక్కిస్తూనే ఉన్నాయి. తన గురించి అర్జున్ కపూర్ గురించి తన సోదరుడు బాబ్లూ (అర్బాజ్ ఖాన్ డ్రైవర్) కు తన ప్రైవేట్ సమాచారాన్ని లీక్ చేశాడని మలైకా అరోరా తన ...
Read More »బాలుకి ఫిజియోథెరపీ కూడా..!
ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాల వారు ప్రకటించారు. అప్పటి నుండి కూడా ఆయన ఆరోగ్యం ...
Read More »ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న ‘కలర్ ఫోటో’…?
హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ”కలర్ ఫోటో”. సీనియర్ కమెడియన్ సునీల్ ఈ సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కలర్ ఫోటో’ చిత్రాన్ని ...
Read More »బ్రేకింగుల్లో రికార్డులు సృష్టించిన సుశాంత్ మిస్టరీ కేసు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్ప మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లకే బ్రేకింగ్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ కి సంబంధించిన కథనాలు గత కొన్ని వారాలుగా టాప్ ట్రెండింగులో నిలవడం విస్మయానికి గురిచేస్తోంది. సుశాంత్ మృతి చెందిన తరువాత ఇంతకుమించిన చాలా చాలా బ్రేకింగ్ వార్తుల ...
Read More »ఈటీవీ రజతోత్సవ వేళ.. తన మాటలతో రామోజీ దొరికిపోయారా?
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మీడియా మొఘల్ అన్న మాటకు దేశీయంగా రామోజీ రావు పేరు తప్పించి మరెవరి పేరు కనిపించదు.. వినిపించదు కూడా. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు ఇప్పటికి చాలానే విలువ ఉంది. అదే పనిగా మాట్లాడటం..వార్తల్లో కనిపించటం ఆయన సిద్ధాంతానికి విరుద్దం. తానేం చేయాలనుకున్న చేసేయటమే తప్పించి.. మాటలు మాట్లాడటం ...
Read More »నిత్యానంద కైలాస దేశంపై ఆమె కన్ను పడింది
వివాదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద ఏర్పాటు చేసినట్లు చెబుతున్న కైలాస దేశానికి సంబంధించి తమిళనాడుకు చెందిన మరో నటి తాజాగా స్పందించారు. పలు కేసుల్లో చిక్కుకున్న నిత్యానంద.. గుట్టు చప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం.. కైలాస దేశం పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశానని.. తనకంటూ సొంత కరెన్సీని షురూ చేసినట్లుగా చెప్పటం ...
Read More »రఘు గుర్తున్నాడా.. రెహమాన్ అతడికి రిలేటివే.. కుమార్తె స్టార్ హీరోయిన్ కూడా
హీరో రఘు గుర్తున్నాడా.. ఎయిటీస్ నైన్టీస్ లో మలయాళంలో అతడో సూపర్ స్టార్. అతడి అసలు పేరు రషిన్ రెహ్మాన్. మలయాళంలో 1983లోనే అతడి కెరీర్ మొదలైంది. ఆ తర్వాత చిన్న వయసులోనే హీరో గా మారి వందల సినిమాల్లో నటించి స్టార్డం సంపాదించారు. నైన్టీస్ వరకు మలయాళంలో ఆయన హవా కొనసాగింది. ఆ తర్వాత ...
Read More »బిగ్ సినిమా బిగ్ స్ర్కీన్.. మహేష్ రియాక్ట్
కరోనా కారణంగా హాలీవుడ్ నుండి స్థానిక భాషల సినిమాల వరకు ఆగిపోయాయి. వేల కోట్ల రూపాయలు నిర్మాతలకు నష్టం. కరోనా ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. ఈ సమయంలో ఇంకా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమాల మేకింగ్ కు ముందుకు రావడం లేదు. అయితే చాలా దేశాల్లో మాత్రం థియేటర్లను ఓపెన్ చేశారు. ...
Read More »#సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు అంతకంతకు వరుస మలుపులతో హీటెక్కిస్తోంది. సీబీఐ .. నార్కోటిక్స్ రంగ ప్రవేశంతో ఈ కేసులో ఎన్నో ఝటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలే కీలకంగా మారాయి. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేసి ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets