జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రతి వారం సోషల్ మీడియాలో రెండు మూడు ఫొటో షూట్స్ ను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఆమెలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు అనేది ప్రతి ఫొటో షూట్ కు వచ్చే కామెంట్స్. అయితే ఈసారి మాత్రం మరింత ప్రత్యేకం అనిపిస్తుంది. సోషల్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionకాపీ ఆరోపణలపై స్పందించిన ‘ఆచార్య’ మేకర్స్…!
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు. 2006లో ...
Read More »మమ్ముల బతకనివ్వరా అంటున్న రియా
సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కూడా రియా చక్రవర్తిని మీడియా వారు కలిసేందుకు మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆమె బయటకు వెళ్లినా లేదా ఆమె కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినా కూడా మీడియా వారు వారిని చుట్టుముట్టి ఏదో ఒక సమాధానం రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రియా చక్రవర్తి ఈ వీడియోను షేర్ ...
Read More »మహేష్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బన్నీ…!
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రాన్ని హాసిని అండ్ హారిక క్రియేషన్స్ మరియు గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుశాంత్ ...
Read More »మరో వీడియోతో వైరల్ అయిన ప్రగతి
టాలీవుడ్ నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. డాన్స్ లు మరియు జిమ్ వీడియోలు ఫొటోలతో పదే పదే సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో చూసిన దానికి సోషల్ మీడియాలో ఆమెను చూసిన దానికి ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ...
Read More »రణబీర్ తో లవ్ లో పడిపోయానంటున్న నిధి బ్యూటీ..!
నిధి అగర్వాల్.. ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఫస్ట్ సినిమాలో అందాలు ఆరబోసి తన డాన్సులతో అదరగొట్టినప్పటికీ ఈ బ్యూటీకి బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అక్కడ లాభం లేదనుకొని సౌత్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ...
Read More »ఎంత క్రేజ్ తీసుకొచ్చి ఏం లాభం.. ఓటీటీ రిలీజ్ చేస్తుంటే…!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం ...
Read More »విరుష్క జంట వారసుడొస్తున్నాడహో..!
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట నుంచి శుభవార్త వచ్చేసింది. ఈ జంట త్వరలో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆ మేరకు స్వయంగా విరుష్క జంట అధికారిక ప్రకటనను చేశారు. బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడే సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. “మేము ముగ్గురు ..“ అంటూ ...
Read More »కాపీ ఆరోపణలపై మెగా హీరోలు స్పందిస్తారా…?
సినీ పరిశ్రమలో కాపీ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. స్టోరీ.. సీన్స్ లేదా టైటిల్ విషయంలో తరచుగా ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి. అయితే మెగా హీరోలు నటించే సినిమాలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ”ఆచార్య” సినిమాపై కూడా అలాంటి కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో పాటు అల్లు ...
Read More »ఫైటర్ కి ముప్పు తెచ్చి పెట్టిన నటవారసురాలు!
నచ్చకపోతే డిస్ లైక్ కొట్టు గురూ.. పగ ప్రతీకారం తీర్చేసుకో! ఇదీ డిజిటల్లో సరికొత్త ట్రెండ్. గూగుల్ లో ఎంతగా డిస్ లైక్స్ కొడితే అంతగా ఆ స్టార్లు అంటే యావగింపు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ...
Read More »ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తే బాగుంటుంది కదా…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా సమయంలో కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో ”ఆదిపురుష్” అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు ...
Read More »శర్వా చేసుకోబోతున్న ఆ లక్కీ లేడీ ఎవరు?
యంగ్ హీరో శర్వానంద్ ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. శర్వా చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనే విషయంలో ఆయన కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎలాంటి హింట్ రాలేదు. అయితే కొందరు మాత్రం ఉపాసన కుటుంబంకు చెందిన అమ్మాయి అంటున్నారు. ఆ ...
Read More »మహమ్మారీ లాక్ డౌన్ యాంకర్ ని అడ్డంగా బుక్ చేసింది
యాంకర్లు కథానాయికలుగా రాణిస్తున్నారు. ఉదయభాను.. అనసూయ.. రేష్మి గౌతమ్ లాంటి యాంకర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు. ఝాన్సి.. శిల్పా చక్రవర్తి సహా పలువురు యాంకర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించారు. ఆ తర్వాత జాబితాలో యాంకర్ శ్రీముఖి పేరు కూడా చేరింది. శ్రీముఖికి కథానాయికగా నటించడం కొత్తేమీ కాదు. ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి ప్రేమకథా చిత్రంతో మంచి ...
Read More »కుదుట పడుతున్న బాలు ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం గత రెండు వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. వైధ్యలు ప్రతి రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తనయుడు చరణ్ కూడా ఆరోగ్య విషయమై అప్ డేట్ ...
Read More »బాలీవుడ్ పార్టీల్లో కొకైన్ ఫేవరెట్ డ్రగ్.. మరి టాలీవుడ్ పార్టీల్లో?
క్వీన్ కంగన రనౌత్ బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఏ- లిస్టర్స్ అంటూ ఒక సెక్షన్ స్వపక్షపాతాన్ని ఏకి పారేస్తోంది. కంగనకి మెంటల్ హై క్యా అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చేలా చేస్తోంది. ఇక ఇన్నాళ్లు ఇండస్ట్రీలో గుట్టుమట్టుగా సాగిపోయే పార్టీల భోగోతాన్ని కూడా ఈ అమ్మడు బయట పెట్టేస్తోంది. తాజాగా ...
Read More »కేజీఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ ఏంటీ?
కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ కు ప్రస్తుతం సీక్వెల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. కేజీఎఫ్ కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా కేజీఎఫ్ 2 లో ఉంటుందని దర్శకుడు చేసిన వ్యాఖ్యలతో అంచనాలు ...
Read More »వరుణ్ తేజ్ మూవీ ఊసే లేదుగా…!
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు ...
Read More »సుశాంత్ మరణం కేసు కీలక మలుపు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక అందరూ అనుమానిస్తున్నది ఆయన ప్రియురాలు రియా చక్రవర్తినే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. దీన్ని పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందీ. దీంతో సుశాంత్ కేసు కీలక మలుపు ...
Read More »అది దావూద్ ఇబ్రహీం కాదు స్టార్ కపుల్ కు ఊరట
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంతో స్టార్ కపుల్ దీపిక పదుకునే రణ్ వీర్ సింగ్ లు డిన్నర్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ ఇష్యూ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఒక ఫొటో వైరల్ అవ్వడం చర్చనీయాంశం అవుతోంది. సుశాంత్ ఫ్యాన్ పేజీలో ఈ ఫొటో పోస్ట్ ...
Read More »200 దేశాల్లో రిలీజ్ .. ఓటీటీలో ఈ కామెడీలేమిటో!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకి గురు ఫేం సుధ కొంగర దర్శకత్వం వహించారు. సూర్య నిర్మాత. తొలుత ఈ సినిమా 150 దేశాల్లో రిలీజవుతుంది. ఆ తర్వాత 200 ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets