Related Images:
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆర్య 2 లుక్ కి కంటిన్యూషనా బన్నీ?
స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకి బన్ని ఓ నిర్వచనం. నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యమైన లుక్ ని చూపిస్తూ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆర్య.. ఆర్య 2 .. నా పేరు సూర్య.. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురములో.. ఇలా ప్రతి సినిమాలోనూ ఓ కొత్త లుక్ ని ...
Read More »విలాసాల భవంతిలో భూమి విరహ గీతం
మొన్నటికి మొన్న గణపతి బప్ప మోరియో!! అంటూ భూమి పెడ్నేకర్ సంబరాలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. కుటుంబ సమేతంగా విఘ్నవినాయకుని పూజించింది ఈ బ్యూటీ. ఇంట్లో గణపతి విగ్రహాలను తయారుచేసే పర్యావరణ అనుకూల పద్ధతులను ఎన్నుకోవాలని భూమి గత వారం ప్రజలను కోరింది. “ఇది నాకు చాలా ఇష్టమైన పండుగ. నా కుటుంబంలో ...
Read More »కిడ్నాప్ చేసి కొట్టారు.. నటి వీడియో వెనుక దారుణం
మసిక కలైశాఅమెరికన్ నటి రియాలిటీ స్టార్ మసిక కలైశాకు ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అకౌంట్ ఉంది. అయితే తన అకౌంట్ ను ప్రమోట్ చేయడానికి దారుణానికి ఒడిగట్టింది. తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ...
Read More »బిగ్ బాస్ బేబి బికినీ బీచ్ సెలబ్రేషన్స్
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు తనని తాను ట్యూన్ చేసుకునే విధానం సాటి వారిలో స్ఫూర్తి నింపుతోంది. తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే సోలో నాయికగా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బిగ్ బాస్ తెలుగు తనకు అంతో ...
Read More »ఆర్జీవీ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘రాము’ ఫస్ట్ లుక్…!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. నా బయోపిక్ మూడు సినిమాలుగా రాబోతోందని.. మొదటి భాగం ”రాము – రామ్ గోపాల్ వర్మ ఆరంభం”.. రెండో భాగం ”రామ్ గోపాల్ వర్మ – అండర్ వరల్డ్ తో ...
Read More »మా నాన్న చంపాలని చూస్తున్నారు: హీరోయిన్
తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనను కాపాడాలంటూ హీరోయిన్ తృప్తి శంఖదార్ (19) సంచలన వీడియోను రిలీజ్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తల్లితో కలిసి తనను రక్షించాలంటూ వీడియోను పోస్టు చేసింది. ఇదిప్పుడు వైరల్ అయ్యింది. తన తండ్రి రామ్ రతన్ శంఖదార్ తో తనకు ప్రాణ హాని ఉందని ...
Read More »2022 డార్లింగ్ నామ సంవత్సరం కాబోతోందా?
బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలతో మిరాకిల్స్ అంటే ఏమిటో డార్లింగ్ చూపించాడు. అతడి రీసెంట్ యాక్టివిటీని పరిశీలిస్తే స్పీడెంతో అర్థమవుతుంది. ఇలా ఒక సినిమాలో నటిస్తూనే అలా వెంట వెంటనే రెండు పాన్ ఇండియా సినిమాల్ని ప్రకటించాడు. వీటిని పాన్ వరల్డ్ రేంజులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద స్కెచ్చే వేశారు. వందల కోట్ల బడ్జెట్లను ...
Read More »సోలో బ్రతుకే.. సిడ్ శ్రీరామ్ మ్యాజిక్ అదరహో
సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటించింది. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా `హే ఇది నేనేనా..` అంటూ సాగే పాటను విడుదల చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెండవ పాట ఇప్పటికే యువతరంలో వైరల్ అవుతోంది. ...
Read More »రూ. 2 కోట్లు వెనక్కి ఇచ్చేసిన హీరో
హీరో గోపీచంద్ కెరీర్ ఒడిదొడుకుల మద్య కొనసాగుతుంది. ఈయన నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పాటు కొన్ని సినిమాలు మద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సినిమాలు విడుదల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన కమిట్ అయిన ఒక సినిమా క్యాన్సల్ అయ్యిందట. దాంతో ఆయన అడ్వాన్స్ గా తీసుకున్న రెండు కోట్ల ...
Read More »అద్దం ముందు శ్రీరెడ్డి టాప్ లెస్ సెల్ఫీ.. కామెంట్లు, షేర్ల మోత..
తన హాట్ హాట్ అందాలతో 6 మిలియన్ల మంది పాలోవర్స్‌ని రాబట్టిన శ్రీరెడ్డి.. తన ఫాలోవర్స్‌కి ఎంత చూపించినా తక్కువే అన్నట్టుగా అందాల ఆరబోతకు క్రియేటివిటీని జోడిస్తోంది. భారీ అందాలతో తన ఫాలోవర్స్‌కి నయనానందం కలిగించడమే పనిగా పెట్టుకుని హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే శ్రీరెడ్డి.. ఈసారి ఇంకాస్త డోస్ పెంచింది. ...
Read More »సాయి పల్లవి డేరింగ్ డిసీజన్.. దండం పెట్టి మరీ ఆ మాట అనేసిన గరికపాటి..!
యంగ్ హీరోయిన్స్ అంతా కెమెరా ముందు గ్లామర్ ఒలకబోయడమే పనిగా పెట్టుకుంటున్న రోజులివి. సెట్స్ మీదకొస్తే చాలు అందాల ఆరోబోతతో ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా దూసుకుపోతున్నారు కొందరు హాట్ హీరోయిన్స్. ఇంకొందరు సెక్సీ స్టార్స్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో బికినీలు వేసి రచ్చ రచ్చ చేస్తూ అందరి దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. అలాంటి ...
Read More »తమన్నా పేరెంట్స్‌కి కరోనా.. కోలుకోవాలని సమంత, కాజల్ ప్రార్థనలు
కరోనా మహమ్మారి విజృంభనకు సాధారణ, మధ్య తరగతి వాళ్లే కాదు.. సెలబ్రిటీలు కూడా కుదేలౌతున్నారు. ఇప్పటికే టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అమితాబ్, రాజమౌళి, సింగర్ సునీత, రవిక్రిష్ణ ఇలా చాలామంది కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనాతో పోరాడుతూ ...
Read More »సుధీర్ బాబుని ‘వి’ నుంచి సైడ్ చేసేశారా…?
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ...
Read More »స్టార్ హీరో కోసం బికినీ వేస్తున్న రాశీ ఖన్నా..!
సౌత్ ఇండస్ట్రీ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. స్టార్ హీరో సినిమా కోసం బికినీ వేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. ఫస్ట్ సినిమాతోనే తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది. ‘జిల్’ ‘జై ...
Read More »కొత్త హీరోయిన్ ను బుక్ చేసిన యూవీ క్రియేషన్స్
ఒక వైపు ప్రభాస్ తో వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు మరో వైపు చిన్న బడ్జెట్ సినిమాలను క్రమం తప్పకుండా నిర్మిస్తూ వస్తున్నారు. ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్ నిలిచింది. ప్రభాస్ హోం బ్యానర్ గా పేరు పొందిన యూవీ క్రియేషన్స్ ...
Read More »అమ్మ కల నెరవేరబోతుంది : చరణ్
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యలో చరణ్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ప్పటి వరకు ఆ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ కోరికను తీర్చబోతున్నాను. నాన్న నేను కలిసి నటిస్తే చూడాలని అమ్మ చాలా కాలంగా కోరుకుంటుంది. అది ఆచార్య సినిమాతో నెరవేరబోతుందని ...
Read More »టి రేప్ కేసులో అంతా బిగ్ షాట్స్.. అంతా బిక్కు బిక్కు!
139 మంది ప్రముఖులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పదేళ్ల పాటు ఈ దురాగతం సాగించారని ఓ నటి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇటీవల కలకలం రేపింది. అయితే ఈ కేసులో ఎవరినీ వదిలి పెట్టకుండా అందరిపైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండడం.. ఇది నిర్భయ కేసు కావడంతో సదరు సెలబ్రిటీల్ని పరుగులు పెట్టించే ...
Read More »శ్వేత కెరీర్ కు ఆశలు చిగురిస్తున్నాయి…!
‘నందా లవ్స్ నందిత’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నందిత శ్వేత. ఆ తర్వాత కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇదే క్రమంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నందిత. తెలుగులో ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ ‘అభినేత్రి 2’ లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి ...
Read More »నాకైతే అమ్మ ఆ విషయం చెప్పలేదు
తెలుగు వెండి తెరపై ఆంటీగా అమ్మగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో కూతురు సుప్రితతో కలిసి ఈమె చేస్తున్న హడావుడి బిగ్ బాస్ ఎంట్రీ కోసం అనే వారు చాలా మంది ఉన్నారు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets