టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలంతా పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవతరం హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. క్రియేటివ్ కంటెంట్ తో వస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. స్క్రిప్టులో దమ్ము చూపిస్తే అవకాశం ఖాయం చేసుకున్నట్టే. దిల్ రాజు .. డి.సురేష్ బాబు.. అల్లు అరవింద్ .. యువి అధినేతలు .. ఈ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionడాన్ దావూద్ లవర్ బండారం బయటపడుతోంది
ముంబై మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన మెహ్వీష్ హయత్ నోటిదురుసు.. వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు మీడియాలో కథలు కథలుగా వార్తలు బయటకు వస్తున్నాయి. గతంలో ఈమె ప్రియాంకచోప్రా షారుక్ ఖాన్ పై నోరు పారేసుకుందని చెబుతున్నారు. పాకిస్తాన్ నటి మెహ్వీష్ హయత్ కు సినీ కుటుంబ ...
Read More »పంజాగుట్ట కేసు: అత్యాచార ఆరోపణలపై స్పందించిన నటుడు
తనపై సినీ ప్రముఖులు వారి పీఏలు ప్రజాప్రతినిధులు పోలీసులు జర్నలిస్టులు కలిసి మొత్తం 139మంది అత్యాచారం చేశారని ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలో సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ...
Read More »నగ్నత్వమే కానీ నగ్నసత్యం ఏం ఉంటుందని..!
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ వరుసగా బయోపిక్ లు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కించారు. వాటిపై వివాదాల గురించి తెలిసిందే. అలాగే మారుతీరావు సహా పలువురిపై సినిమాలు తీస్తున్నారు. అదంతా సరే కానీ.. ఇప్పుడు ఏకంగా రామ్ గోపాల్ వర్మ తన బయోపిక్ ని తానే తెరకెక్కించే ...
Read More »ఆరోజే సుశాంత్ నెంబర్ బ్లాక్ చేశా : రియా
సుశాంత్ మరణం తర్వాత తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించేందుకు ఒక జాతీయ మీడియా సంస్థకు రియా చక్రవర్తి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెళ్లడి చేసింది. సుశాంత్ ఉన్న సమస్యల నుండి మొదలుకుని ఆయన గంజాయి తాగుతాడు అనే వరకు అన్ని విషయాల గురించి పేర్కొంది. జూన్ 8వ తారీకున ...
Read More »తమ రెండవ బేబీని పరిచయం చేసిన స్టార్ కపుల్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ స్నేహా తమిళ నటుడు ప్రసన్నను చాలా కాలం క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. ఇటీవల స్నేహా రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజుల తర్వాత స్నేహా దంపతులు తమ రెండవ సంతానం అయిన పాపను పరిచయం చేశారు. నేడు ప్రసన్న 38వ ...
Read More »2016 వరకూ సుశాంత్ బాగానే ఉన్నాడన్న మాజీ ప్రేయసి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉత్థానపతనాల్ని స్వయంగా దగ్గరుండి చూసిన భామగా అతడి మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అంకిత ఏమంది? అంటే.. 2016 వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సుశాంత్ జీవితంలో కల్లోలం మొదలైందని అంకిత వ్యాఖ్యానించారు. సుశాంత్ గత కొన్నేళ్లుగా ...
Read More »అనూ బేబీని కాస్త పట్టించుకోండయ్యా…!
అను ఇమ్మాన్యుయేల్.. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా స్టార్ హీరోల పక్కన అవకాశాలను తెచ్చిపెట్టింది కానీ.. సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘ఆక్సిజన్’ చిత్రాలలో నటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే అదే సమయంలో కోలీవుడ్ లో అడుగుపెట్టి ...
Read More »యంగ్ హీరోకు చిరు వాయిస్ మెసేజ్.. అతడి భార్యకు మెగా ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో ఎంతో మంది హీరోలు కూడా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన చిరంజీవి పుట్టిన రోజుకు పలువురు సినీ ప్రముఖులు మరియు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెల్సిందే. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో సుధాకర్ కోమాకుల మాత్రం తన అభిమాన మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా ఏమైనా ...
Read More »డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం 8 ప్యాక్ తో నాగశౌర్య కొత్త లుక్?
6 ప్యాక్ .. 8 ప్యాక్ అనేవి ఇప్పుడు కామన్ గా మారాయి. యువహీరోలంతా జిమ్ముల్లో శ్రమించి రూపాన్ని మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల నాగశౌర్య హార్డ్ వర్క్ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు నటిస్తున్న 20వ చిత్రం కోసం పూర్తి స్థాయిలో మేకవర్ ట్రై చేస్తున్నాడు. అందుకోసం జిమ్ముల్లో గంటల కొద్దీ ...
Read More »రియా అరెస్ట్ తప్పదేమో అనిపిస్తుంది
సుశాంత్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అసలు ఈ కేసులో తాను బాధితురాలిని మాత్రమే నింధితురాలిని ఎలా అవుతాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇప్పుడు అతడు మృతి చెందడంతో తాను మానసికంగా కృంగిపోయాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన రియా ...
Read More »విశేషంగా ఆకట్టుకుంటున్న ‘వి’ సాంగ్…!
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో అదితి రావ్ ...
Read More »బుట్ట బొమ్మ `వీ` షేప్ జిమ్ వెరీ స్పెషల్
రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ జాబితా తిరగేస్తే అందులో టాప్ 10లో పూజా హెగ్డే పేరు ఉండాల్సిందే. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా.. జిమ్… యోగా సెషన్స్ ని అస్సలు స్కిప్ కొట్టదు. నిరంతరం 2 గంటల సమయం దీనికోసమే కేటాయిస్తుంది. ఇక అన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తూ చక్కని ఆహారం తీసుకుంటుంది కాబట్టి టోన్డ్ ...
Read More »సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.. ఆయన తండ్రిలాంటి వారు
సుశాంత్ మృతి చెందిన తర్వాత ఎక్కువ శాతం నెటిజన్స్ మరియు మీడియా కూడా రియాను టార్గెట్ చేసింది. ఆమెను ఈ కేసులో ప్రధాన నింధితురాలిగా జనాలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సుశాంత్ మృతికి ఆమె ప్రత్యక్షంగా ...
Read More »వావ్ నిజంగా ప్రిన్స్ లా ఉన్నాడు
వారసత్వంతో వచ్చినంత మాత్రాన స్టార్స్ అవ్వాలనే ఏమీ లేదు. స్టార్ వారసులు ఎంతో మంది సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి రాణించాలనే తాపత్రయంతో కష్టపడ్డారో వారికి ఫలితం దక్కింది. సూపర్ స్టార్ కృష్ణ వారసులు ఇద్దరు రమేష్ బాబు.. మహేష్ బాబులు ఇండస్ట్రీలో అడుగు ...
Read More »అనుపమ మనసు బాగా నొచ్చుకున్నట్లుంది
తెలుగు ప్రేక్షకులకు ‘అఆ’ సినిమాలో నాగవల్లి పాత్రతో పరిచయం అయిన మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత వరుసగా తెలుగు మరియు తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెకు సౌత్ ఇండియా మొత్తం గుర్తింపు రావడంకు కారణం మలయాళ ‘ప్రేమమ్’ సినిమా. ఆ సినిమాలో ఈమె పోషించిన మేరీ జార్జ్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ...
Read More »తెలుగు మొదటి పాన్ ఇండియా మూవీకి 50 ఏళ్లు
ఈ మద్య స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. సినిమా బడ్జెట్ పెరగడంతో పాటు తెలుగు సినిమాలకు ఉత్తరాదిన మంచి ఆధరణ ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా యూనివర్శిల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుని ఇక్కడ అక్కడ అన్ని చోట్ల విడుదల చేస్తున్నారు. బాహుబలి సినిమా ...
Read More »ఈ గాసిప్స్ నిజమైతే బాగుండును…!
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – కృష్ణం రాజు – శోభన్ బాబు లు కలిసి నటించడానికి ఎప్పుడు రెడీగా ఉండేవారు. కానీ ఆ తర్వాతి తరం హీరోలు మాత్రం మల్టీస్టారర్స్ చేయడానికి ముందుకు రాలేదు. చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ ...
Read More »సన్నీకి అండర్ గ్రాడ్యుయేషన్ సీటు వచ్చింది
ఇండియాలో సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నెట్ బేసిక్ గా ఐడియా ఉన్న వారికి ఆమె తెలిసి ఉంటుందని ఒక టాక్ ఉంది. అది నిజం కూడా అనడంలో సందేహం లేదు. తన పాత వృత్తిని వదిలేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఇండియాలోనే ఉంటున్న సన్నీలియోన్ రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తూనే ...
Read More »సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? .. రియాకు సీబీఐ ప్రశ్న
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక కారణాలపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు నేడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలుస్తోంది. ముంబై డీఆర్.డీఓ అతిథి గృహంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets