సుశాంత్ సింగ్ కేసు విషయమై ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే మరోవైపు రియా చక్రవర్తి మీడియా ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. కోర్టు విచారణలో ఉండగా ఇలా చేయడం సబబేనా? దీని ఉద్ధేశమేమిటి? అంటూ ప్రస్తుతం నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రియా చక్రవర్తి ఇంటర్వ్యూ నిందితులు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నమేనంటూ తాజాగా ఎన్.సి.బి (నార్కోటిక్స్ అధికారులు) ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionరిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టిన ‘ఆచార్య’…?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ...
Read More »`బ్లాక్ పాంథర్` నటుడు చాడ్విక్ బోస్మాన్ మృతి
బ్లాక్ పాంథర్ స్టార్ చాడ్విక్ బోస్మాన్ కోలన్ (43) క్యాన్సర్ కి చికిత్స పొందుతూ కన్నుమూశారు. మార్వెల్ సినిమాటిక్ విశ్వంలో బ్లాక్ పాంథర్ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ఈ సినిమాలో నటుడు చాడ్విక్ బోస్మాన్ నట ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఆయన 43 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో మరణించాడు. చాడ్విక్ అధికారిక ...
Read More »చిక్కుల్లో గుంజన్ సక్సేనా.. లింగ వివక్షతో చిక్కులే!
జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రం సెప్టెంబర్ లో డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ వీక్షించాక రకరకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ వైమానిక దళ అధికారుల తరపున చిత్ర నిర్మాతలపై ఓ ఎన్జీవో సంస్థ కోర్టు కేసు వేయడం వేడెక్కించింది. ...
Read More »కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?
చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ ...
Read More »మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రోజుకో మలుపు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ నేపథ్యంలో మాదక ద్రవ్యాల కొనుగోళ్లు డ్రగ్ దందాపై విచారణ సాగిస్తున్నారు. ఇక ఈ కేసు విషయమై రియాకు వ్యతిరేకంగా లోకం అంతా ప్రూఫ్ లు చూపించే ప్రయత్నం చేస్తోంది. సుశాంత్ సింగ్ కుటుంబీకుల్లో అతడి సోదరి ...
Read More »ఇలా ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి పాయల్
ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. అంతకు ముందు నుండే ఈమె ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిందో అప్పటి నుండి ఈ అమ్మడి క్రేజ్ పెరిగి పోయింది. ఈమె సినిమాల కోసం ...
Read More »అర్థరాత్రి పోలీసులకు రియా ఫిర్యాదు?
సుశాంత్ కేసులో రియాను ఇప్పటికే ముంబయి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు కేసు సీబీఐ వారి వద్దకు వెళ్లడంతో వారు మళ్లీ ఫ్రెష్ గా ఎంక్వౌరీ షురూ చేశారు. పోలీసులు ప్రశ్నించిన వారందరిని కూడా మళ్లీ మళ్లీ సీబీఐ వారు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. అన్నట్లుగానే సుశాంత్ పని మనుషి మాజీ మేనేజర్ రియాను ఇంకా ...
Read More »యూఎస్ లో మళ్లీ విడుదలైన మన రెండు సినిమాలు
కరోనా కారణంగా ఇండియాలో థియేటర్లు దాదాపు ఆరు నెలలుగా మూతబడే ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం థియేటర్లను బంద్ చేయలేదు. కరోనా కరాళ నృత్యం చేస్తున్నా కూడా థియేటర్ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్కడ విడుదల అవ్వడానికి సినిమాలు మాత్రం లేవు. ఎందుకంటే కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో విడుదల ...
Read More »ఎస్పి బాలసుబ్రమణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారు
ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనాతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం మొదట నార్మల్ గానే ఉన్న రోజులు గడిచిన కొద్ది ఆయన ఆరోగ్యం విషమించి ఐసీయూకు తరలించారు. అప్పటి నుండి అభిమానుల్లో ఆందోల మొదలైంది. బాలు ఆరోగ్యం విషయంలో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ భయాందోళనకు గురి ...
Read More »‘వి’ : సుధీర్ బాబు గురించి కూడా మాట్లాడుకుంటారు
నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినప్పటికి విలన్ అయిన నాని గురించే ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమా ట్రైలర్ ...
Read More »ఈసారి రియాకు అనుకూలంగా ట్రెండ్స్
సుశాంత్ మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా మారిన రియాను టార్గెట్ చేసి నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమెను విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసి దాన్ని జాతీయ స్థాయిలో ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన ఘనత సుశాంత్ అభిమానులకు ఉంది. ఈమద్య కాలంలో ట్విట్టర్ లో రెగ్యులర్ గా సుశాంత్ విషయంలో ...
Read More »వారసురాలికి పోటీగా కంగనా కూడా..!
ఈమద్య కాలంలో ఇండియన్ ఆర్మీపై వరుసగా సినిమాలు వస్తున్నాయి. దేశ భక్తిని కలిగి ఉండటంతో ప్రేక్షకులను ఈజీగా సినిమా వైపు ఆకర్షించవచ్చు అనేది మేకర్స్ ప్లాన్ అయ్యి ఉంటుంది. ఈమద్య వచ్చని ‘యూరి’ ఇంకా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. కనుక మరిన్ని సినిమాలను తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ...
Read More »వ్వావ్! ..వ్వాటే ఎక్స్ ప్రెషన్స్ ప్రగ్య !!
ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. సినిమాల్లేకపోయినా అభిమానులకు నిరంతరం ఏదో ఒక ట్రీట్ ఉంటుంది ఇక్కడ. వేడెక్కించే ఫోటోషూట్లతో నిరంతరం అగ్గి రాజేయడం తనకో హ్యాబిట్ గా మారింది. ఇటీవల ఇన్ స్టా మాధ్యమంలో ప్రగ్య జైశ్వాల్ వేడెక్కించే జిమ్మింగ్ వీడియోల్ని ఫోటోల్ని ...
Read More »‘ఆచార్య’ కాపీ ఆరోపణల్లో నిజమెంత…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ...
Read More »ఇక్కడ బెల్లకొండ.. అక్కడ విశాల్…!
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ...
Read More »సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో ట్విస్టులు మలుపుల గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనేషిందే పేరు హైలైట్ అవ్వడం చర్చకు వచ్చింది. ఆయన రియాకు ఉచిత సేవలందిస్తున్నారనేది నెటిజనుల అభియోగం. అయితే అదంతా ఉత్తుత్తే.. అంటూ.. న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని .. నా ...
Read More »‘డియర్ కామ్రేడ్’ సెన్సేషన్.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం
టాలీవుడ్‌లో క్రేజీ స్టార్స్ నటించిన సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు, నితిన్ సినిమాలు వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టాయి. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద ...
Read More »ఆర్జీవీ సినిమాల వెనుక మతలబేంటి..?
కరోనా టైంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు.. రామ్ గోపాల్ వర్మ పై తీస్తున్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ పై ‘పవర్ స్టార్’ అనే సెటైరికల్ సినిమా తీసిన వర్మకి కౌంటర్ గా అతన్ని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ అనే సినిమా ...
Read More »రియా అదుపు తప్పిన ప్రవర్తనకు హడలెత్తారు!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రకరకాల అంశాలు రియాను ఆమె కుటుంబీకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తనని తాను డిపెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ కేసు విచారణ పూర్తిగా తేలకముందే రియాను దోషి అన్నట్టుగా మీడియా చానెళ్లు కథనాలు వెలువరించడంపై ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets