ఇలా ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి పాయల్

0

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. అంతకు ముందు నుండే ఈమె ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిందో అప్పటి నుండి ఈ అమ్మడి క్రేజ్ పెరిగి పోయింది. ఈమె సినిమాల కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈమె సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లో లేదంటే మరేదో కారణమో కాని మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటిన్యూ అవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో సందడి మాత్రం కొనసాగుతోంది.

నెట్టింట ఈమె పోస్ట్ చేసే ఫొటోలకు మరియు వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల ఈమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. షర్ట్ బటన్స్ పూర్తిగా తీసేసి స్కిన్ షో చేసింది. నెటిజన్స్ ఈ ఫొటోకు తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఇంత ఓపెన్ అయితే ఎలా మేడం. మా పరిస్థితి గురించి ఆలోచించరా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్ల కోసం స్టార్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఈమె చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. మరి ఈ హాట్ ఫొటో షూట్స్ తో ఏ మేరకు ఈమెకు ఆఫర్లు వస్తాయో చూడాలి.