పోలీసులకు లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనను అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ రెడ్డి సాయికృష్ణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. వీరిని విచారించి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ కేసులో ఎ3గా ఉన్న అశోక్ రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు […]

ఇలా ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి పాయల్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. అంతకు ముందు నుండే ఈమె ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిందో అప్పటి నుండి ఈ అమ్మడి క్రేజ్ పెరిగి పోయింది. ఈమె సినిమాల కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈమె సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లో లేదంటే మరేదో […]