క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ పాయల్ చేసిన కామెంట్లు, ఆరోపణలు మామూలు సంచలనాలు కావు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మీద అసంతృప్తితోనే ఉంటుంది. ఆమెకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ మీద ఏదో రకంగా కౌంటర్లు వేస్తూనే వస్తుంటుంది. తాజాగా మరోసారి స్పందించింది. బాలయ్య ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హిట్లు ఇస్తున్నారు.. ఆయన్ను చూసుకుని బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలని అందరి పరువుతీసింది. ఎన్టీఆర్‌తో పని చేయడంతో పాయల్ […]
టాలీవుడ్ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించారు సి.కళ్యాణ్. నటసింహా నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాల్ని నిర్మించారు. మునుముందు అగ్ర హీరోల కాల్షీట్ల కోసం వేచి చూస్తూ ప్రస్తుతానికి పరిమిత బడ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ ఆయన సుపరిచితం. అయితే అంత పెద్ద నిర్మాత తన కథానాయిక మాయ చేయడంతో నష్టపోయారట. ఇంతకీ ఏ సినిమా విషయంలో? ఎవరా కథానాయిక? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇంతకుముందు ఆర్.ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్ పుత్ […]
ప్రేమలో ఉంటే ఆ గమ్మత్తే వేరు. ప్రేమ కవితలు అల్లేస్తూ ప్రేమికులు తన్మయత్వంలో మునిగి తేలతారు. ఇక బర్త్ డే ల వేళ.. ప్రేమికుల దినోత్సవానికి ప్రేయసీ ప్రియుల స్పెషల్ ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రియుడిని అభిమానులకు పరిచయం చేయనవసరం లేదు. గత ఏడాది అతడు పాయల్ బర్త్ డే సందర్భంగా ఏకంగా కవితలే అల్లాడు. అలాగే అతడి బర్త్ డే సందర్భంగా ఎప్పటికీ విడిచి ఉండని […]
తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాలోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ బిజీ అయ్యింది. మొదటి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన పాయల్ మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా పాత్రలో కనిపించబోతుంది. ‘అనగనగా ఓ అతిథి’ సినిమాతో పాయల్ రాజ్ పూత్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాయల్ రాజ్ పూత్ మరియు చైతన్య […]
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం తెలుగు ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది ”ఆహా” ఓటీటీ. కరోనా సమయంలో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లు మరియు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ ఇప్పుడు ”అనగనగా ఓ అతిథి” అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసింది. ‘Rx 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని […]
పాయల్ కెరీర్ ఆరంభమే బోల్డ్ ఎటెంప్ట్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆర్.ఎక్స్ 100 లో ఎఫైర్ క్వీన్ గా ఆకట్టుకుని ఆ వెంటనే ఆర్.డి.ఎక్స్ లో బాంబర్ లా విస్పోటనానికి కారణమైంది. సరిగ్గా అదే పాయింట్ ఈ అమ్మడి కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ ఆఫర్ తప్ప వేరొక మంచి ఆఫర్ ఏదీ […]
అయ్యిందేదో అయ్యింది… రాజీకొచ్చేద్దాం… నోరు జారినందుకు నన్ను క్షమించు ప్లీజ్!! ఇదీ పాయల్ ఘోష్ లేటెస్ట్ వెర్షన్. మీటూ వేదికగా రిచా చద్దా తన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటుందని పాయల్ ఇంతకుముందు మీడియా వేదికగా నిందారోపణ చేసింది. దీనిపై సీరియస్ అయిన రిచా చద్దా ఆ ఇంటర్వ్యూ చేసిన చానెల్ సహా పాయల్ పైనా పరువు నష్టం దావా వేసింది. పరువు నష్టం దావాలో రిచా 1.10 కోట్లు […]
సోషల్ మీడియాల్లో ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల వరుస ఫోటోషూట్లతో అంతకంతకు హీట్ పెంచేస్తోంది. ఇన్ స్టాలో ఏకంగా 25 లక్షల మందికి రెగ్యులర్ బేసిస్ లో ట్రీటిస్తోంది. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ రూపొందించిన కామన్ డీపీని షేర్ చేసిన సంగతి తెలిసిందే. మెగా యువ హీరోల సరసన ఆఫర్ అందుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేనేలేదని చెప్పకనే చెప్పింది. తాజాగా […]
ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. అంతకు ముందు నుండే ఈమె ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిందో అప్పటి నుండి ఈ అమ్మడి క్రేజ్ పెరిగి పోయింది. ఈమె సినిమాల కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈమె సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లో లేదంటే మరేదో […]