మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రానా పెళ్లి తంతు ముగిసింది. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. తన తాతయ్య లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న ఈ వివాహం జరిగింది. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసూపర్ స్టార్ చేయబోతున్న ఓటీటీ ప్రాజెక్ట్ ఇదే
ఇండియాలో ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండటంతో అంతా కూడా ఓటీటీ వెంట పరుగులు తీస్తున్నారు. దాంతో స్టార్స్ అంతా కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్స్ నుండి చిన్న వారి వరకు అంతా కూడా ఓటీటీ మూవీ లేదా వెబ్ సిరీస్ లను చేస్తూనే ...
Read More »వర్మ ఇప్పట్లో ఆమెను వదలడా?
రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో హీరోయిన్ గురించి ప్రశంసల వర్షం కురిపించింది అంటే కేవలం అప్సర రాణిపై మాత్రమే. థ్రిల్లర్ చిత్రం కోసం హీరోయిన్ ను వెదుకుతున్న సమయంలో ఆయనకు అప్సర తారస పడినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుండి అప్సర గురించి నెట్టింట తెగ ప్రచారం చేస్తున్నాడు. ఆమె అందంకు తాను ఫిదా అయ్యానంటూ ...
Read More »బన్నీ చేసిన ఆ సాహసమే నాగ్ చేయబోతున్నాడా?
నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో బన్నీ యాంగర్ మానేజ్ మెంట్ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దాని నుండి ఎలా బయట పడ్డాడు దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఆ చిత్రం కథాంశం. ఒక తమిళ సినిమాలో కూడా విశాల్ ...
Read More »తల్లికి స్పెషల్ చేపల వేపుడు రుచి చూపించిన మెగాస్టార్..!!
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ‘బి ది రియల్ మ్యాన్’ సవాల్ను స్వీకరించిన మెగాస్టార్ ఛాలెంజ్ పూర్తి చేసి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్తో ఇళ్లంతా క్లీన్ చేసి కిచెన్లో టిఫిన్ తయారు చేశారు. పెసరట్టు వేసి ...
Read More »మంచు వారి లిటిల్ ఏంజిల్ బర్త్ డే
మంచు వారి ఇంట బర్త్ డే వేడుక వైభవంగా జరిగింది. మంచు విష్ణు నాల్గవ సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజును కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా బయటి అతిధులను ఎవ్వరిని ఆహ్వానించలేదు. మంచు వారి ఫ్యామిలీ వారు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో అంతా కూడా ...
Read More »పొట్టి నిక్కరులో దిశా బ్యూటీ తందనాలు
చిట్టి పొట్టి నిక్కరులో చిలౌట్ చేయడం సీకే బ్యూటీ దిశా పటానీకి కొత్తేమీ కాదు. బికినీ.. స్విమ్ సూట్ .. లోదుస్తులు కాదేదీ పబ్లిసిటీకనర్హం! అన్న చందంగా చెలరేగుతుంది. పొదుపుగా వస్త్రాల్ని ధరించడం వీనుల విందుగా పసందుకు రెడీ కావడం అన్నది తన వృత్తిలో భాగం. తాజా సన్నివేశం చూస్తుంటే ఏదో షూటింగ్ లో తలమునకలుగా ...
Read More »పోస్టర్ కాపీ అయితే మరి సినిమా..?
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు మరియు కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ఆయన ఇప్పటికే ప్రకటించాడు. తెలుగులో ఇప్పటి వరకు జాంబీ జోనర్ లో సినిమాలు రాలేదు. ఇదే మొదటి సినిమా అంటూ ...
Read More »వైరల్ అవుతున్న ‘చైతూ-సామ్’ల లవ్ పిక్!!
2010లో ‘ఏ మాయ చేసావే’ లాంటి సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాతో పరిచయం అయ్యారు అక్కినేని నాగచైతన్య సమంత. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇటు వైపు వీరిద్దరి మధ్య ప్రేమ విషయం బయటపడింది. నిజానికి సమంత చైతూ ఇద్దరు కూడా ఏ మాయ చేసావే మూవీ షూటింగ్ టైంలోనే ...
Read More »తన సోదరితో సుశాంత్ కి సత్సంబంధాల్లేవా?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో మలుపు ఉత్కంఠ పెంచుతోంది. ఈడీ దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి ఉక్కిరి బిక్కిరి అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్లు అనూహ్యంగా మాయమవ్వడం అటుపై ముంబైలో రియా తన పేరున తన కుటుంబీకుల పేరున ఫ్లాట్లు కొనుక్కోవడం వగైరా వ్యవహారాలపై దర్యాప్తు ...
Read More »టాలీవుడ్ మాస్ రాజా ‘ఖిలాడీ’గా రానున్నాడా..??
ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా సినిమా క్రాక్. ఇది ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ డ్రామా సినిమా. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. మొదటి నుండి ఈ సినిమా ఒక తమిళ సినిమాకు రీమేక్ ...
Read More »రానా-మిహీక లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?
దగ్గుబాటి రానా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన మిహీక బజాన్ ని పెళ్లాడేశాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి తెలిసిన చాలా మందికి అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందో తెలియనే తెలీదు. అసలు రానా- మిహీక మధ్య స్నేహం ఎప్పటి నుంచి అన్నది కూడా తెలిసింది తక్కువమందికే. ఇంతకుముందు లక్ష్మీ ...
Read More »ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మొదటి అడుగు
కేజీఎఫ్ చిత్రంతో కేవం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పేరు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు ...
Read More »నటిని కొట్టి బెదిరించిన అపరిచితుడు అరెస్ట్
దిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ పరిశ్రమలో బిజీ నాయికగా కొనసాగుతున్న ఓ నటిని అపరిచితుడు వేధిస్తున్నాడట. అంతేకాదు అతడు ఓ విషయమై సదరు నటితో గొడవ పడి కొట్టాడట. అంతేనా.. సోషల్ మీడియాలో నకిలీ ఐడీని సృష్టించి తుపాకీ ఫోటో షేర్ చేసి చంపేస్తానని బెదిరించాడట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు. ...
Read More »మహేష్ కంటే ఆయన విలనే బెటర్!
సూపర్ స్టార్ మహేష్ కంటే విలన్ సోనూసూద్ బెటర్ అంటూ నెటిజనుల్లో సెటైర్లు వేడెక్కిస్తున్నాయ్. బర్త్ డే బోయ్ మహేష్ చేసిన పని ఏం బాలేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ సహా నెటిజనం కౌంటర్లతో హీట్ పెంచేస్తున్నారు. ఇంతకీ మహేష్ లో నచ్చనిది ఏమిటి? అంటే.. నిన్న తన బర్త్ డే సందర్భంగా మహేష్ రెండు ...
Read More »లెహంగాలో రెట్టింపు అందంతో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా!
ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడుస్తున్నా మిల్కీ బ్యూటీ తమన్నా అందం కొంచం కూడా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికి తన అందాలతో సినీప్రియులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. తమన్నాతో బెంగాల్ టైగర్ తెరకెక్కించిన సంపత్ నంది ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ...
Read More »నారా హీరో ఈసారి భారీ ప్రయోగం.. వర్కౌట్ అయ్యేనా?
బాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నారా రోహిత్ మొదటి సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కాని నటుడిగా మాత్రం కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. ఆ సినిమా తర్వాత రోహిత్ చాలా సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని పర్వాలేదు అనిపించినా ఎక్కువ శాతం నిరాశ పర్చాయి. వరుస ఫ్లాప్స్ ...
Read More »అందుకేనా బన్నీ బాలీవుడ్ సినిమా లో కామీయో రోల్!
అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబినేషన్ లో 2008 సంవత్సరంలో వచ్చిన పరుగు సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ అయిన విషయం తెల్సిందే. పరుగు సినిమాను బాలీవుడ్ లో హీరో పంతి అనే టైటిల్ తో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ...
Read More »కుర్ర హీరోని తొక్కేస్తూ నిర్మాత డబుల్ గేమ్
ప్రస్తుతం టాలీవుడ్ కి ఊపిరాడనివ్వని వింతైన పరిస్థితి కనిపిస్తోంది. మహమ్మారీ పుణ్యమా అని సినిమాలేవీ రిలీజ్ చేయలేని దుస్థితి. థియేటర్లు తెరవలేరు. రావాల్సిన సినిమాలు రావు. అలా ఇప్పటికే డజనున్నర పైగా సినిమాలు పోగు పడ్డాయి. ఒకవేళ థియేటర్లు తెరిస్తే.. వీటిలో వేటిని ముందుగా వదలాలి. వేటిని వెనక్కి ఆపాలి? అన్నదానిపై ఎవరికీ ఏ క్లారిటీ ...
Read More »ఈ పొడుగుకాళ్ల సోయగానికి కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే..!
‘ఆహా కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఢిల్లీ భామ వాణి కపూర్. మొదటి సినిమాతోనే అమ్మడికి చేదు అనుభవం ఎదురైంది. ఆహా కళ్యాణం కాస్త అట్టర్ ప్లాపుగా నిలిచింది. ఇక మొదటి సినిమానే తెలుగులో తన చివరి సినిమా అయింది. ఈ అందమైన పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పటికి వెండితెర పై తన ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets