Templates by BIGtheme NET
Home >> Cinema News (page 245)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బంగార్రాజును పూర్తిగా వదిలేసినట్లేనా?

నాగార్జున డబుల్ రోల్ లో కనిపించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల అయ్యి దాదాపుగా అయిదు సంవత్సరాలు కాబోతుంది. ఆ చిత్రం విడుదల అయిన వెంటనే బంగార్రాజు చిత్రం ...

Read More »

దిల్ రాజు ‘వి’ వ్యూహం ఏంటో?

నాని 25వ చిత్రం ‘వి’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయిన సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుండి సినిమా విడుదలకు ఛాన్స్ లేకుండా పోయింది. గత ...

Read More »

పదేళ్ల తర్వాత మహేష్ మూవీ హిందీలో రీమేక్

ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో వరుసగా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రీమేక్ అయ్యి సూపర్ హిట్ అవ్వగా మరికొన్ని మేకింగ్ దశలో ఉన్నాయి. రీమేక్ జాబితాలో పదుల సంఖ్యలో సినిమాలు పెరుగుతున్నాయి. పాత సినిమాలను ...

Read More »

సన్నీ చిలిపి పనితో ఆమె భర్త షాక్

సన్నీలియోన్ హీరోయిన్ గా ఐటెం పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈమె గతం వల్ల మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు సినిమాలు మరియు సోషల్ మీడియాలో పోస్ట్aు ఇంకా తన మంచి మనసుతో నెట్టింట ఎప్పుడు కూడ వైరల్ అవుతూనే ఉంది. ...

Read More »

నాని ప్రతిభకు టక్ జగదీష్ పరీక్ష

నాని శివ నిర్వానల కాంబోలో వచ్చిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చాలా విభిన్నంగా చూపించిన దర్శకుడు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా మంచి సక్సెస్ దక్కించుకుంది. ఇక నాని ఈ ...

Read More »

18 పేజెస్ చదవబోతున్న ప్రేమమ్ బ్యూటీ

అయిదు సంవత్సరాల క్రితం మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో నటించి సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల అందరిని ఆకర్షించిన మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు తెలుగులో అ ఆ మరియు ప్రేమమ్ రీమేక్ చిత్రాలతో పరిచయం అయ్యింది. మంచి స్టార్టింగ్ ...

Read More »

పుష్ప పై బన్నీ క్లారిటీ ఇచ్చినట్లేనా…?

అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ జోష్ లో వెంటనే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో ‘పుష్ప’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు బన్నీ. వీరి కాంబినేషన్ లో ...

Read More »

దగ్గుబాటి వారి కోడలు ధరించిన లెహంగా ప్రత్యేకతలివే…!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకడైన దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటివాడయ్యారు. హైదరాబాద్ నగరంలోని రామానాయుడు స్టూడియోలో జరిగిన వివాహ వేడుక జరుగగా.. శనివారం రాత్రి గం.8.45ని.ల సమయంలో తన ప్రేయసి మిహిక మెడలో మూడు ముళ్లు వేశారు ...

Read More »

తమన్ పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అదేనా…?

సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా పోస్టులు పెడుతున్న అప్పుడప్పుడు నెటిజన్స్ చేసే ట్రోల్స్ కి గురవుతుంటారు. అందుకే సెలబ్రిటీలు అందరూ ఆచితూచి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. ఇంకా హీరోల విషయంలో పెట్టే ట్వీట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ...

Read More »

మహేష్ బర్త్ డే నాడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్యాన్స్…!

టాలీవుడ్ లో తనకు సరిలేరు ఇంకెవ్వరూ అన్నట్లుగా కెరీర్ కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. విలక్షణ కథలు ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రల్లో కనిపించడం తనకు మాత్రమే సాధ్యం అనే రీతిలో దూసుకుపోతున్న మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఆయన అభిమానులు ...

Read More »

హ్యాపీ బర్త్ డే నాన్న..గౌతమ్ కృష్ణ

నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా కొన్ని లక్షల మంది కోట్ల మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మహేష్ బాబుకు ప్రత్యేకమైన వ్యక్తి ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా గౌతమ్ ...

Read More »

బర్త్ డే నాడు మొక్కలు నాటిన మహేష్ కి ఫైన్..!

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు శ్రేయోభిలాషులు స్నేహితులు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని.. అభిమానులు క్షేమంగా ...

Read More »

‘సర్కారు వారి పాట’ సినిమాటోగ్రాఫర్ ని మార్చేశారు…!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో 27వ సినిమాగా ‘సర్కారు వారి పాట’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – ...

Read More »

అక్కినేని సమంత అందాలు అదరహో…!

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేనేత వస్త్రాలకు విస్తృతంగా ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. చేనేత వస్త్రాల ప్రచారం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేనేత వస్త్రాలకు ఎంతో బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తోంది. చేనేత వస్త్రాలతోనూ ఎంతో ఫ్యాషన్ ...

Read More »

ఆర్జీవీ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘డేంజరస్’ ఫస్ట్ లుక్…!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే ...

Read More »

నిజమైన ప్రేమ నీతోనే.. నమ్రత ఎమోషన్!

సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా `సర్కార్ వారి పాట` ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్ వైరల్ అవుతోంది. నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా పరిశ్రమ ప్రముఖులు సహా శ్రేయోభిలాషుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు ...

Read More »

మెట్రో కథలు టీజర్ టాక్

మెట్రోల్లో జీవించడం అంటే ఆషామాషీనా? ఓవైపు సంపన్న వర్గాలు.. మరోవైపు బీద బక్క జీవులు.. కూలీలు .. చిరుద్యోగులు.. మధ్యతరగతి బతుకుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నగర జీవనం ఎంత కష్టమో ఇవాళ కరోనా పాఠం కళ్ల ముందే సాక్షాత్కరించింది. ...

Read More »

రానా పెళ్లిలో స్పెషల్ గెస్టులెవరంటే..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల బృందంలో ఒక నంబర్ తగ్గింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. నిఖిల్.. నితిన్ .. ఆ తర్వాత రానా .. వీళ్లంతా పెళ్లితో లైఫ్ లో లాకయ్యారు. దగ్గుబాటి ...

Read More »

వారి స్ఫూర్తితో ఏలియన్ గా రకుల్!

గత కొంతకాలంగా పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ కెరీర్ డైలమాలో పడిందంటూ వరుస కథనాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మన్మథుడు 2 తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఇక ఇక్కడ దుకాణం సర్ధేసినట్టేనంటూ ప్రచారమైంది. కానీ ఇటీవల రకుల్ ...

Read More »

`సాహో` బ్యూటీ నగ్నంగా నటిస్తుందట!

అమలాపాల్ నటించిన `ఆమె` తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆడై పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. రోడ్లు.. పార్కుల్లో ప్రజలను ప్రాంక్ చేయబోయి తానే ఎరక్కపోయి ఇరుక్కుపోయే మీడియా అమ్మాయిగా అమలాపాల్ అద్భుతంగా నటించింది. సినిమా ఆద్యంతం ...

Read More »