దిల్ రాజు ‘వి’ వ్యూహం ఏంటో?
నాని 25వ చిత్రం ‘వి’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయిన సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుండి సినిమా విడుదలకు ఛాన్స్ లేకుండా పోయింది. గత అయిదు నెలలుగా ఆ సినిమా పూర్తి అయ్యి అలాగే మగ్గి పోతుంది. పూర్తి అయ్యి విడుదలకు నోచుకోని సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. అయితే దిల్ రాజు మాత్రం ఓటీటీకి ఆసక్తి చూపడం […]