Home / Cinema News (page 247)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘యూట్యూబ్’లో ట్రెండ్ సృష్టిస్తున్న స్టార్ హీరోయిన్ ఫస్ట్ సాంగ్..!!

‘యూట్యూబ్’లో ట్రెండ్ సృష్టిస్తున్న స్టార్ హీరోయిన్ ఫస్ట్ సాంగ్..!!

స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా మ్యూజిక్ కంపోజర్ గా కూడా శృతి సినీలవర్స్ కి సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. ఇదివరకే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేస్తానని చెప్పింది. ఇప్పటి వరకు శృతి యూకె అంతటా మ్యూజికల్ ...

Read More »

‘రాడ్ గోపాల్ వర్మ’ ని నగ్నంగా కూర్చోబెట్టిన పోలీసులు…!

‘రాడ్ గోపాల్ వర్మ’ ని నగ్నంగా కూర్చోబెట్టిన పోలీసులు…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ సినిమాకి సినిమాతోనే సమాధానం చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసే ఆర్జీవీపై రివేంజ్ తీర్చుకునే ...

Read More »

సల్మాన్ వారసుడితో కుర్ర హీరోయిన్ ఫికర్

సల్మాన్ వారసుడితో కుర్ర హీరోయిన్ ఫికర్

సల్మాన్ ఖాన్ వారసుడిగా పాపులరయ్యాడు వరుణ్ ధావన్. సల్మాన్ స్వయంగా తన వారసుడిగా వరుణ్ ని ప్రకటించడంతో అభిమానులు అతడిని జూనియర్ సల్మాన్ అంటూ ఆరాధిస్తున్నారు. ఇంతకీ జూనియర్ తో షికార్లు చేస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటే.. కాస్త వివరాల్లోకి వెళ్లాలి. ధావన్ ఫేవరెట్ హీరో సల్మాన్. అతడిని విపరీతంగా ఆరాధిస్తాడు. ఇక ఇటీవల ...

Read More »

అయోధ్య రామాలయంకు షారుఖ్ రూ. 5 కోట్ల విరాళంపై క్లారిటీ

అయోధ్య రామాలయంకు షారుఖ్ రూ. 5 కోట్ల విరాళంపై క్లారిటీ

దేశ వ్యాప్తంగా హిందువులు కోరుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణంకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అయోధ్యలో నిర్మించబోతున్న ...

Read More »

జాన్వీకి ఇష్టమైనది ప్రత్యేకమైనది

జాన్వీకి ఇష్టమైనది ప్రత్యేకమైనది

అతిలోక సుందరి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు అవ్వడంతో దేశ వ్యాప్తంగా సినీ జనాలకు జాన్వీ కపూర్ ఈజీగా రీచ్ అయ్యింది. బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తున్న ఆమె త్వరలో సౌత్ లో కూడా ఎంట్రీ ఇస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ...

Read More »

లాక్ డౌన్ లో మోక్షజ్ఞపై బాలయ్య దృష్టి!

లాక్ డౌన్ లో మోక్షజ్ఞపై బాలయ్య దృష్టి!

నందమూరి ఫ్యాన్స్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బాలయ్య షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. ఆయన ప్రస్తుత సమయంలో మోక్షజ్ఞ విషయంలో దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో కథలు ...

Read More »

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలి అనుకున్నాడు…?

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలి అనుకున్నాడు…?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు మిస్టరీ థ్రిల్లర్ ని తలపిస్తూ రోజుకో మలుపు తిరుగుతోంది. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకొని మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో బలవన్మరణం పొందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. అదే సమయంలో ...

Read More »

దగ్గుబాటి వెడ్డింగ్ స్పెషల్.. రెండు కళ్లు చాలవేమో!

దగ్గుబాటి వెడ్డింగ్ స్పెషల్.. రెండు కళ్లు చాలవేమో!

టాలీవుడ్ హంక్ హీరో రానా ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. నేడే(ఆగస్టు 8) బిగ్ డే. తాను వలచిన మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. మాంగళ్యానికి 8.30 పీఎం ముహూర్తం ఫిక్స్. గత రెండు మూడు రోజులుగా వరస ఈవెంట్లతో రానా – మిహీక జంట పూర్తి ఆనందడోలికల్లో మునిగి ...

Read More »

సుకుమార్ చేతుల మీదుగా ‘కనబడుట లేదు’ టీజర్ లాంచ్…!

సుకుమార్ చేతుల మీదుగా ‘కనబడుట లేదు’ టీజర్ లాంచ్…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ‘కనబడుట లేదు’ ఫిల్మ్ టీజర్ ను విడుదల చేసారు. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్ – శ్రీపాద క్రియేషన్స్ – షేడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం ...

Read More »

మన్మథుడు తర్వాత చిరు బాలయ్య ఆఫర్లు

మన్మథుడు తర్వాత చిరు బాలయ్య ఆఫర్లు

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆరంభం యువ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. రకుల్ ఒడ్డు పొడుగు చూసి మహేష్-చరణ్-బన్ని-ఎన్టీఆర్ లాంటి టాప్ రేంజ్ స్టార్లు అవకాశాలు ఇవ్వడంతో అమ్మడి రేంజు స్కైని టచ్ ...

Read More »

సింగర్ సునీత పేరుతో మోసం చేసేటోడ్ని పట్టుకున్నారు

సింగర్ సునీత పేరుతో మోసం చేసేటోడ్ని పట్టుకున్నారు

రోటీన్ కు భిన్నంగా సింగర్ సునీత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తన పేరుతో పలువురిని మోసగిస్తున్న ఒక వ్యక్తిపై సీరియస్ కావటం తెలిసిందే. తన పేరును తప్పుడా వాడేస్తూ.. అమాయకుల్ని మోసం చేస్తున్న అతగాడు తన కంటికి కనిపిస్తే పళ్లు రాలగొడతానని చెప్పిన ఆమె మాటలు సంచలనంగా మారాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో ...

Read More »

షాకిస్తున్న అక్కినేని కోడలు డ్రెస్ ఖరీదు

షాకిస్తున్న అక్కినేని కోడలు డ్రెస్ ఖరీదు

పెళ్లి వేడుక అంటేనే ఎంతో ప్రత్యేకం. ఆ ఈవెంట్ అరుదైనది. ముఖ్యంగా సెలబ్రిటీ ప్రపంచంలో ఇలాంటి వేడుకల్లో తళుకుబెళుకుల ప్రదర్శనలకు పోటీపడే తీరు నిరంతరం సామాన్యుల్లో చర్చకు వస్తుంది. ఫేజ్ 3 జనం స్టాటస్ ఎలివేషన్ కి ఇలాంటి ఫంక్షన్లనే ఆశ్రయిస్తారు. ఇంతకుముందు ముంబై అంటిల్లా భవంతిలో జరిగిన అంబానీల పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీల ...

Read More »

ఫ్లాప్ మూవీ కథతో మిల్కీ బ్యూటీ ఏం చేయబోతుంది?

ఫ్లాప్ మూవీ కథతో మిల్కీ బ్యూటీ ఏం చేయబోతుంది?

హీరోయిన్ గా దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ గా కొనసాగిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త వెనుకబడి పోయింది. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ఉన్నా అవి సక్సెస్ కాకపోవడంతో ఆఫర్లు మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. దాంతో ఈమె ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా కోసం ...

Read More »

ఆ ఇండస్ట్రీకి వెళ్తే అత్యాచారం చేస్తారట..!

ఆ ఇండస్ట్రీకి వెళ్తే అత్యాచారం చేస్తారట..!

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ సరసన నటించిన ‘లెజెండ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇండస్ట్రీలో రాధికా రూటే సపరేట్ అన్నట్లుగా అమ్మడు ముందుకు సాగుతుంది. ఏ ఇండస్ట్రీ అయినా అమ్మడికి అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంది. అయితే ఇండస్ట్రీలో ముక్కుసూటిగా.. నిర్మొహమాటంగా మాట్లాడే హీరోయిన్లలో రాధికా ఒకరు. ...

Read More »

ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!

ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తుపై పోరాటంకు ఎంతో మంది ప్రముఖులు కోట్లాది విరాళాలను అందించారు ఇంకా అందిస్తూనే ఉన్నారు. వందలు వేల కోట్ల సాయంను ప్రకటించిన వారు కూడా ఉన్నారు. ఇక సోనూసూద్ తనవంతు సాయంగా వలస కార్మికులను వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు రైళ్లు చివరకు విమానం కూడా ఏర్పాటు చేశాడు. ...

Read More »

రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది…?

రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది…?

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ని రియా ఆర్థికంగా మోసం చేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిందని.. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు వేరే ఖాతాకు మళ్లించిందని సుశాంత్ ...

Read More »

ఆమె వల్ల సుశాంత్ ప్రశాంతత కోల్పోయాడు : అంకిత్

ఆమె వల్ల సుశాంత్ ప్రశాంతత కోల్పోయాడు : అంకిత్

సుశాంత్ మరణంపై మొన్నటి వరకు కొద్ది మందికి మాత్రమే అనుమానాలు ఉండేది. అవి కూడా బాలీవుడ్ ప్రముఖులు అయిన కరణ్ జోహార్ ఇంకా కొందరు ఆఫర్లు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకోవడం వంటివి చేయడం వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడో అప్పటి ...

Read More »

కొరటాలపై అలకబూనిన ప్రముఖ నిర్మాణ సంస్థ…?

కొరటాలపై అలకబూనిన ప్రముఖ నిర్మాణ సంస్థ…?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల అని చెప్పవచ్చు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం ...

Read More »

‘డబ్బులేని మనిషిని..డబ్బులేని దేవుణ్ణి ఎవరూ కేర్ చేయరు’

‘డబ్బులేని మనిషిని..డబ్బులేని దేవుణ్ణి ఎవరూ కేర్ చేయరు’

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ఐడియాలజీని తనను ఫాలో అయ్యే వారితో పంచుకోడానికి పోడ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. అందులో ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. పూరీ ఐడియాస్ అన్నీ ‘మనీ – సింప్లిసిటీ – ఫారెస్ట్ – స్ట్రగులింగ్ ...

Read More »

చిరంజీవి మరో అడుగు ముందుకు

చిరంజీవి మరో అడుగు ముందుకు

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు మృతుల సంఖ్యను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా నుండి దూరంగా ఉండేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. కనుక దాన్ని నివారించేందుకు కరోనాను జయించిన వారి ప్లాస్మాతో చికిత్స చేయిస్తున్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ప్లాస్మాను దానం చేసేందుకు జనాలు ఎక్కువగా ...

Read More »
Scroll To Top