‘‘అమ్మా.. నువ్వు మాపై చూపించిన ప్రేమకు.. ఐలవ్ యూ అనే పదం సరిపోదు.’’ అంటూ భావోద్వేగం చెందారు హీరోయిన్ కాజల్. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ అయిన కాజల్.. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. కాజల్ ఇటీవల బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఅరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అందులో అంతా కొత్త వారే నటించడంతో వారికి మంచి ఫేమ్ వస్తుంది. వర్మ వల్ల ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎంతో ...
Read More »జూనియర్ కత్రీనా బిజీ బిజీ
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ఇషా తల్వార్ గుర్తుంది కదా. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ఇక్కడ గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లే అయినా కూడా అప్పుడే ఈ అమ్మడు పలు భాషల్లో నటించింది. ...
Read More »హీరోగా నాగబాబు అల్లుడు..?
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తి. ఇండస్ట్రీలో ఎలాంటి అండా లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి.. చిన్న చిన్న పాత్రలు విలన్ వేషాలు వేసి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. చిత్ర పరిశ్రమలోకి ఆయన నడిచిన బాట.. ఇప్పుడు తన ఫ్యామీలి మెంబర్స్ కి నేషనల్ హైవే వంటిది. ఆ మార్గం ద్వారా ఈజీగా ఇండస్ట్రీలోకి ...
Read More »బిబి4 మిస్టర్ కూల్ తో సమంత సందడి?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్ కూల్ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ ...
Read More »ఆర్ఎఫ్ సీ లో కేజీఎఫ్ హంగామా..
కేజీఎఫ్.. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూట్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన బంగారు ...
Read More »రాధా కృష్ణా ట్రైలర్ టాక్
కొయ్య బొమ్మల తయారీ అనగానే ఆంధ్రప్రదేశ్ లో ఏటి కొప్పాక .. తెలంగాణలో నిర్మల్ ప్రాంతం గుర్తుకొస్తాయి. కళను నమ్ముకుని బతికే కళాకారుల వెతలు కళ్ల ముందు మెదులుతాయి. చేతివృత్తులకు కళలకు ఆదరణ ఉన్న రోజులా ఇవి? అందుకే ఈ రంగాలకు ఎదుగుదల లేదు. అయితే అలాంటి ఒక సామాజిక అంశాన్ని స్పృషిస్తూ చక్కని ఎమోషన్స్ ...
Read More »ఓపెన్ చేయకుండా ఉండలేక పోయా
మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజుకు మరి కొన్ని గంటల సమయం ఉంది. డిసెంబర్ 21న అంటే రేపు తమన్నా తన 31వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ అమ్మడి పుట్టిన రోజు వేడుకలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల నుండే స్నేహితుల హడావుడి కనిపిస్తుంది. ఈ అమ్మడు గత రాత్రి స్నేహితులు ఇచ్చిన ...
Read More »నన్ను తన్నేందుకు చిరంజీవి ఒప్పుకోలేదు
సినిమా అన్నప్పుడు హీరో తన్నాలి.. విలన్ పడాలి. హీరో ఎంత గట్టిగా కొడితే సినిమాలో హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లోనే లేక మద్యలోనే అయినా హీరో చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. కాని ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విలన్ సోనూ ...
Read More »మోహన్ లాల్ కూతురు ఎలా మారిపోయిందో..!
మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ.. తన అట్రాక్టివ్ లుక్ తో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఊబకాయంతో ఎంతో ఇబ్బంది పడ్డ ఈ స్టార్ డాటర్.. తనని తాను శిల్పంగా మలుచుకొని అందరి చేత ‘ఔరా’ అనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊబకాయంతో బాధపడుతున్న విస్మయ.. కొంతకాలం ...
Read More »రొమాంటిక్ ‘పుష్ప’ పుకార్లే
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ ను ఏపీ అడవుల్లో నిర్వహించిన సుకుమార్ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్.. ...
Read More »రకుల్ ఆనంద ‘యోగం’..
తెలుగులో టాప్ హీరోయిన్ లిస్టులో ఉంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆన్ స్క్రీన్ లో తన లుక్ తో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ చిన్నది. అయితే.. ఆ స్ట్రక్చర్ ఊరికే వచ్చింది కాదు. దేవుడిచ్చిన అందాన్ని సౌష్టవాన్ని.. ఇలా కష్టపడి కాపాడుకుంటోంది ఈ చిన్నది. ఫిట్ నెస్ కాపాడుకోవడంలో తనకు తానే ...
Read More »హీరో రామ్ ఇంట్లో పార్టీ.. యంగ్ డైరెక్టర్స్ సందడి
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇంట్లో తాజాగా ఓ చిన్న పార్టీ జరిగింది. గెట్ టుగెదర్ మాాదిరిగా జరిగిన ఈ కార్యక్రమానికి యువ దర్శకులను ఆహ్వానించాడు రామ్. ఈ సందర్భంగా వారంతా కలిసి విందు చేశారు. అనంతరం వారు ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చారు. హీరో రామ్తో పాటు – కిషోర్ తిరుమల – గోపిచంద్ మలినేని – ...
Read More »ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంట్లోకి బయటి వ్యక్తులు
తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో సినిమాల ప్రమోషన్ కు లేదంటే.. కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేవారు. కాని ఈసీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్స్ తప్ప మరెవ్వరు వెళ్లలేదు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను గ్లాస్ వాల్ ఉంచి చూపించారు. ఇక రీ యూనియన్ అంటూ ...
Read More »లేడీసూపర్ స్టార్ ‘ప్రేమమ్’
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఏడాదికి అరడజను సినిమాల వరకు ఈమె ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఒక వైపు రజినీకాంత్.. విజయ్ వంటి సూపర్ స్టార్ లతో నటిస్తూనే మరో వైపు మూకుత్తి అమ్మన్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె రజినీకాంత్ మూవీ ...
Read More »థియేటర్ లో ‘ఉప్పెన’.. తగ్గేదే లేదంటున్న ప్రొడ్యూసర్స్
సినిమా థియేటర్లు మూసేసి ఇప్పటికి సరిగ్గా తొమ్మిది నెలలు. ‘ఇక తెరుచుకోండి’ అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇందుకు కారణం.. కరోనా భయం పూర్తిగా తొలగకపోవడం ఒకటయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ తోనే రన్ చేసుకోవాలనే నిబంధన రెండోది. దీంతో.. తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు డేర్ చేయలేకపోతున్నారు పలువురు ...
Read More »‘గతం’ కు పనోరమ అవార్డ్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో తెలుగు సినిమా ‘గతం’ సినిమాకు ఇండియన్ పనోరమ అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విభిన్నమైన థ్రిల్లర్ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు. సినిమా కథ రీత్యా మొత్తం కూడా అమెరికాలోనే చిత్రీకరించారు. మొదటి ...
Read More »సతీమణి మిహీకతో చప్పుడు చేయక ఎటో ఎగిరిపోయాడు!
పెళ్లి తర్వాత రానా ఒక రోజంతా కనిపించలేదు. ఆరోజంతా ఎక్కడికి వెళ్లాడు? అంటే.. సతీమణి మిహీక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఈ జంట ఎవరికీ తెలియని ఒక అరుదైన అన్ నోన్ ప్రదేశానికి వెళ్లారట. ఇంతకీ ఏ ప్లేస్? అంటే.. ఈ జోడీనే ఆ గుట్టు విప్పాలి సుమీ. రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ హైదరాబాద్ ...
Read More »‘యానిమల్’ గా రణబీర్..సందీప్ రెడ్డి
‘అర్జున్ రెడ్డి..’ తెలుగు సినిమాా ఇండస్ట్రీలో ఓ సంచలనం. 2017లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండను చూపించిన విధానానికి యూత్ ఫుల్ అట్రాక్ట్ అయ్యింది. ఈ చిత్ర విజయంతో బాలీవుడ్ దృష్టిని కూడా తనవైపు తిప్పుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ...
Read More »వైఎస్ జగన్ పై నాగబాబు ప్రశంసలు.. హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకూ ఊతమిస్తూ సీఎం జగన్ ఇటీవల కేబినెట్ లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు భారీగా రాయితీలు ఇచ్చారు. థియేటర్లకు రుణాలు ఇస్తామని ప్రకటించారు.ఈ క్రమంలోనే జగన్ పై సీనీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets