Templates by BIGtheme NET
Home >> Cinema News >> 20 లక్షల మందిని షేక్ చేసిన బులుగు బికినీ

20 లక్షల మందిని షేక్ చేసిన బులుగు బికినీ


బాలీవుడ్ హాట్ యాంకర్ కం నటి సోఫీ చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. 1 నేనొక్కడినే చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబర్ తో మహేష్ ఫ్యాన్స్ కి ట్రీటిచ్చిన సోఫీ కి ఆ తర్వాత సౌత్ లో ఆఫర్లు అయితే లేవు. అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడి కెరీర్ జీరో అయిపోయింది. ప్రస్తుతానికి ఫిజికల్ ఫిట్నెస్ క్లాసులతో పాటు టీవీ షోలతో సరిపెట్టుకుంటున్న సోఫీ సోషల్ మీడియాల్లోనూ యమ స్పీడ్ గా ఉంటుంది. తాజాగా ఓ త్రోబ్యాక్ ఫోటోని రిలీజ్ చేసింది సోఫీ. ఈ ఫోటో కొన్ని సంవత్సరాల నాటిది. నాటి నుండి హాట్ లేడీ పరిశ్రమకు దూరంగా ఉంది.

వెండితెరకు దూరమైనా.. తన అభిమానులను మాత్రం అస్సలు మిస్ చేయదు. సోషల్ మీడియాలో నిరంతరం ఈ తరహాలో బికినీ ట్రీట్ కి కొదవేమీ లేదు. దాదాపు 20లక్షల (2 మిలియన్ల) అనుచరులను అలరించడానికి సోఫీ తరచుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. మాల్దీవుల్లోని బీచ్ లో ఇలా బికినీలో విశ్రాంతి తీసుకుంటున్న సోఫీ గుబులు రేపుతోంది. అసలు ఆ బికినీతో పనే లేకుండా ఇప్పుడు 39 ఏళ్ళ వయసులోనూ సోఫీలో హీట్ ఎంతమాత్రం తగ్గలేదు అంటూ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో వినిపిస్తున్నాయి.