క్రిస్మస్ పర్వదినం అనగానే పిల్లల మదిలో మెదిలేది శాంతా క్లాజ్ రూపమే. ఆయన మోసుకొచ్చే బహుమతులు వారి కళ్లలో కోట్లాది మెరుపుల్ని పూయిస్తాయి. అయితే.. ఈ సారి తన శాంతా క్లాజ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జునే అంటున్నాడు ఓ బాలుడు. ఆయన ఆటో గ్రాఫే తనకు క్రిస్మస్ గిఫ్ట్ అంటున్నాడు. ఇంతకీ ఎవరాా బాలుడు? ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionయంగ్ రెబల్ స్టార్ – మెగా పవర్ స్టార్ ఒకచోట చేరితే..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమా ఫంక్షన్స్ లోనో సెలబ్రిటీల వెడ్డింగ్స్ లోనే బర్త్ డే వేడుకల్లోనో ఇలాంటి దృశ్యం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలకు సినీ ప్రముఖులు అందరూ హాజరై సందడి చేశారు. దీనికి ...
Read More »‘టక్ జగదీష్’ లుక్ రెడీ.. 25న రిలీజ్
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 న ఫస్ట్ లుక్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో నానీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘ఈ క్రిస్మస్ ...
Read More »షాదీకి రెడీ అవుతున్న ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు
ఆర్కే నాయుడు అనే పేరు వినగానే ‘మొగలి రేకులు సీరియల్ గుర్తొస్తుంది. అంతగా ఆ సీరియల్లో ఆ పాత్ర పాపులర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ నటుడి పేరే ‘సాగర్’. ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ ఆ తరువాత ‘మొగలిరేకులు’ ...
Read More »పవన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న బాలీవుడ్ స్టార్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులకు ఆయన మీదున్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. సినిమా సక్సెస్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా పెరుగుతూ వచ్చింది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవన్ కు ఆ స్థాయి విజయం దక్కడానికి అక్షరాలా పదేళ్లు పట్టింది. అయినప్పటికీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ...
Read More »రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ భీం టీజర్
సరైన కథ పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జూనియర్ కి రాజమౌళి జత కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. వారి ఆశలను ఏ మాాత్రం డిసప్పాయింట్ చేయం అన్నట్టుగా విడుదలైంది ‘ఆర్ఆర్ఆర్’ టీజర్. ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీం గా ...
Read More »అల..కు మించి సర్కారు వారి పాటలు
ఈ ఏడాది రికార్డులన్నీ కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకే దక్కాయి అనడంలో సందేహం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే టాప్ నిలవడం కాకుండా సౌత్ ఇండియన్ పాటల్లో టాప్ గా ఈ పాటలు నిలిచాయి. అల వైకుంఠపురంలో అన్ని పాటలు కూడా ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నాయి. యూట్యూబ్ లో వందల మిలియన్ ...
Read More »బిబి4 : విజేత కూడా ఓట్ల ప్రకారం కాదా?
తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో ఒకటి రెండు సార్లు ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సీజన్ 4 లో మాత్రం ఎక్కువ సార్లు ప్రేక్షకుల ఓట్ల అనుసారం కాకుండా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. మోనాల్ ...
Read More »వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల ఫోటోలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా అభిమానులు దాని గురించి ఆరా తీస్తుంటారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో ఆయన మూడో భార్య అన్నా లెజ్ నేవా కనిపించనందుకు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ – రేణూ దేశాయ్ లకు కలిగిన పిల్లలు అకీరా ...
Read More »‘ఎఫ్ 3’ మూవీ.. మొదలు కాకుండానే అమ్మేశారు!
ఒక సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యాక.. థియేటర్ రైట్స్ శాటిలైట్ హక్కుల వ్యవహారం డిస్కషన్లో ఉంటుంది. కానీ.. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీ మాత్రం.. షూటింగ్ షురూ కాకముందే అమ్మకాలు జరిగిపోయాాయట! సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ తర్వాత.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ...
Read More »సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట
సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అంతలా జనాలు ...
Read More »టాలీవుడ్ సెలబ్రిటీలు @DR50 సెలబ్రేషన్స్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ ...
Read More »సునీత.. రామ్ ల వివాహంకు ముహూర్తం ఖరారు
ప్రముఖ గాయిని సునీత ఇటీవల రెండవ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని తో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. సునీత పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. దాంతో అంతా కూడా ఆమె వివాహంకు సంబంధించిన తేదీ విషయమై ...
Read More »మాస్టర్’ టీజర్.. విజయ్ తెలుగులోనూ దుమ్ము
తమిళ సూపర్ స్టార్ విజయ్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కించుకోలేక పోయాడు. తమిళంలో మంచి మార్కెట్ ఉన్న విజయ్ కి తెలుగులో సూర్య రేంజ్ కనీసం కార్తీ రేంజ్ మార్కెట్ ఉన్నా కూడా సౌత్ ఇండియాలో ఆయన్ను కొట్టే హీరోనే ఉండడు అనడంలో సందేహం లేదు. కాని టాలీవుడ్ ...
Read More »నిధి అగర్వాల్ మకాం మార్చేసిందా ఏమిటి?!
కొంతకాలం క్రితం తెలుగు తెరకి పరిచయమైన నాజూకు భామల లిస్టులో ‘నిధి అగర్వాల్’ కూడా కనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ సుందరి యూత్ హృదయాలను కాజేసింది. హిందీ సినిమాతో కెరియర్ ను మొదలెట్టిన ఈ అమ్మాయి తెలుగు తెరపై వాలడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ముందుగా నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’లో అవకాశాన్ని పట్టేసిన ఈ బ్యూటీ ...
Read More »విజయ్ దేవరకొండ అలాంటి పాత్రలో నటిస్తాడా..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022 లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ...
Read More »రూం రెంట్ కోసం ఆ సినిమాలు చేశా
విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న అడవి శేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ప్రస్తుతం ఈయన చేస్తున్న మేజర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమా వివరాలను వెళ్లడించారు. ఈ సమయంలోనే ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడాడు. అమెరికాలో ...
Read More »ఘాటు ఫోజులతో చెలరేగుతున్న ప్రగ్య.. కారణమిదే!
దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. క్రేజు ఉండగానే నాలుగు కాసులు ఆర్జించాలి. ప్రస్తుతం తనకు సోషల్ మీడియాల్లో పెరుగుతున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రగ్య ఘాటైన ఫోజులతో చెలరేగుతోంది. తద్వారా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇది తన టార్గెట్ -ఎక్స్ కి ఎంతో హెల్ప్ అవుతోంది మరి. ఇటీవల వరుసగా ప్రఖ్యాత బ్రాండ్లను తన ఖాతాలో ...
Read More »మెంటలెక్కిస్తే ఛాన్సులిచ్చేస్తారా?
నేచురల్ స్టార్ నాని – కృష్ణవంశీ కాంబో తెరకెక్కించిన `పైసా`లో వేడెక్కించే పాత్రలో నటించింది సిద్ధికా శర్మ. నాక్కూడా ప్రకాష్ అంటే చాలా ఇష్టం. హీ ఈజ్ స్వీట్ హార్ట్!! అంటూ వచ్చీ రాని తెలుగు మాట్లాడి తెగ కవ్వించిన ఈ బ్యూటీ పైసా ఫ్లాపవ్వడంతో ఐపు లేకుండా పోయింది. టాలీవుడ్ కలలన్నీ మొదటి ప్రయత్నమే ...
Read More »కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న యువ హీరో..!
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ”చావు కబురు చల్లగా” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కార్తికేయ స్వర్గపురి వాహనం ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets