Home / Cinema News (page 63)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

హిమాలయాల్లో బిబి బ్యూటీ బాత్ టబ్ జలకాలాట

హిమాలయాల్లో బిబి బ్యూటీ బాత్ టబ్ జలకాలాట

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా.. హాట్ లేడీగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నందిని రాయ్. అంతకు ముందు నుండే ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. కాని బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఫేమ్ తో కాస్త జోరు పెంచింది. తెలుగులో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లతో ...

Read More »

సప్తగిరి హీరోగా బహుభాషా చిత్రం ‘ఎయిట్’..!

సప్తగిరి హీరోగా బహుభాషా చిత్రం ‘ఎయిట్’..!

కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ‘వజ్రకవచధర గోవింద’ వంటి సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. ఒకవైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగానూ కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా సప్తగిరి ప్రధాన పాత్రలో ‘ఎయిట్’ అనే బహుభాషా చిత్రం ...

Read More »

హాట్ యాంకర్ .. అంతగా ఆదమరిచారు

హాట్ యాంకర్ .. అంతగా ఆదమరిచారు

రంగమ్మత్తగా అనసూయ నటనకు మాయలో పడిపోయారు అభిమానులు. ఆ తర్వాత హాట్ యాంకర్ అనసూయ క్రేజు అమాంతం పదింతలైంది. ఆఫర్లు ఆ స్థాయిలోనే వెల్లువెత్తాయి. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అదంతా సరే కానీ… అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. హాట్ ...

Read More »

ఈసారి కూడా చిరు చేతుల మీదుగానే..!

ఈసారి కూడా చిరు చేతుల మీదుగానే..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసమయంలో ఈ సీజన్ ప్రత్యేక గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ విజేతకు ఎన్టీఆర్ స్వయంగా ట్రోఫీని అందజేశాడు. ఇక రెండవ సీజన్ కు ...

Read More »

హాట్ సింగర్ కం నటిని వెంటాడిన కొంటె అభిమాని

హాట్ సింగర్ కం నటిని వెంటాడిన కొంటె అభిమాని

అభిమానం హద్దు మీరితే అంతేగా. ఆ హాట్ సింగర్ ని సదరు అభిమాని తనదైన శైలిలో అటకాయించాడు. నువ్వే నా కల.. నా జీవితం.. నా స్వర్గం .. నా సర్వస్వం“ అంటూ తన్మయంతో తపించిపోతూ వెంటపడ్డాడు మరి. ఇంతకీ ఎవరి వెంట పడ్డాడో చెప్పాల్సిన పనే లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హాట్ సింగర్ ...

Read More »

గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ”శాకుంతలం” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్యకశ్యప’ అనే మరో భారీ సినిమా ...

Read More »

ఇషా దుమారం రేపుతోంది

ఇషా దుమారం రేపుతోంది

రొటీన్ గా ఉంటే ఎవరూ పట్టించుకోరు. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా వెరైటీగా ఏదైనా చేస్తేనే ఇటువైపు చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రంగుల ప్రపంచంలో ఠఫ్ కాంపిటీషన్ తట్టుకుని నిలబడాలంటే అందుకు ఏం చేయాలో తెలుగమ్మాయిలు బాగా ఆవేర్ నెస్ పెంచుకుంటున్నారు. ఈ రంగంలో పట్టువిడుపు చాలా ఇంపార్టెంట్. ఇక ఫోటోషూట్ల విషయంలో ఎక్కడా తగ్గకూడదు. ముంబై ర్యాంప్ ...

Read More »

‘బిగ్ బాస్’ హౌస్ లో టెన్షన్ .. టెన్షన్: మోనల్

‘బిగ్ బాస్’ హౌస్ లో టెన్షన్ .. టెన్షన్: మోనల్

బిగ్ బాస్ 4′ మొదటి నుంచి కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది. ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకున్నామో వాళ్లు సేవ్ అవుతున్నారు. ఎవరికైతే ఇప్పట్లో ఢోకా లేదనుకున్నామో వాళ్లు మరుసటివారమే బయటికి వెళ్లిపోతున్నారు. దాంతో ‘బిగ్ బాస్ 4’లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి పెరుగుతోంది. ఈ సీజన్లోని పోటీదారులంతా ఎవరి ధోరణిలో వాళ్లు ...

Read More »

ఇస్మార్ట్ లుక్ లో పవర్ స్టార్

ఇస్మార్ట్ లుక్ లో పవర్ స్టార్

బాగా పెరిగిన గడ్డం మాసిన జుట్టుతో చాలాకాలంగా రూపు మారిపోయి కనిపించిన పవర్ స్టార్ ఇప్పుడు లుక్ మార్చి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. అపరిశుభ్రమైన జుట్టు కనిపించడం లేదు.. గుబురు గడ్డం లేనే లేదు. ఫుల్ ట్రిమ్ గా ఇస్మార్ట్ లుక్ లోకి మారిపోయి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ఇదంతా దేనికోసం అంటే.. ...

Read More »

ఈ అమ్మడికి బిబి తో బాగానే కలిసొచ్చింది

ఈ అమ్మడికి బిబి తో బాగానే కలిసొచ్చింది

తెలుగు బిగ్ బాస్ గత మూడు సీజన్ ల్లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రెటీల్లో ఏ ఒక్కరికి కూడా స్టార్ డం అయితే రాలేదు. ఒక్కరు ఇద్దరు కెరీర్ లో పర్వాలేదు అనిపించుకుంటూ ఉండగా మరి కొందరు మాత్రం బిగ్ బాస్ తర్వాత మరింతగా డల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ ...

Read More »

మ్యాజిక్ చేసి మార్చేశాడు

మ్యాజిక్ చేసి మార్చేశాడు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక సినిమాలో అత్యంత కీలకమైన ఎంజీఆర్ పాత్రను ప్రముఖ తమిళ స్టార్ నటుడు అరవింద స్వామి చేస్తున్నాడు. ఇప్పటికే అరవింద్ స్వామికి ...

Read More »

ఎఫ్3 మరో అడుగు పడింది

ఎఫ్3 మరో అడుగు పడింది

గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సమయంలోనే సీక్వెల్ ను చేయాలని దిల్ రాజు.. దర్శకుడు అనీల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి వెంటనే ఎఫ్ 3 సినిమాను పట్టాలెక్కించాలని భావించినా ...

Read More »

బ్రహ్మాజీ ‘హంగామా’ టాక్ ఆఫ్ ది టౌన్

బ్రహ్మాజీ ‘హంగామా’ టాక్ ఆఫ్ ది టౌన్

నటుడు బ్రహ్మాజీ 55 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా ఆయన చేసే పాత్రలు ఆయన వయసును చూపించవు. ఆయన ఇంకా మూడు పదుల వయసులో ఉన్న వ్యక్తిలాగే ఎక్కువ సినిమాల్లో కనిపించాడు. ఆయన్ను మామూలుగా చూసినా కూడా అలాగే అనిపిస్తాడు. హీరోల మాదిరిగా వయసు దాచుకుని స్క్రీన్ పై కనిపిస్తూ వస్తున్న బ్రహ్మాజీ ఈసారి తన ...

Read More »

హీరోలకు ఒక రూలు హీరోయిన్లకు ఒక రూలా?

హీరోలకు ఒక రూలు హీరోయిన్లకు ఒక రూలా?

కోవిడ్ విలయం వల్ల టాలీవుడ్ తీవ్రంగా నష్టపోయింది. కేవలం నిర్మాతలే కాకుండా పంపిణీదారులు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల క్రైసిస్ నుంచి బయటపడి తిరిగి కోలుకోవాలంటే దానికి పరిహారం కావాలన్నది ఇటీవల నిర్మాతల గిల్డ్ ప్రతిపాదన. అందుకు తగ్గట్టే స్టార్ల పారితోషికాల్లో 20శాతం కోత విధించి.. బడ్జెట్లను కుదించేలా రూల్ ని ప్రతిపాదించారు ఓ సమావేశంలో. ...

Read More »

2020 నెంబర్ 1 సాంగ్ బన్నీదే!

2020 నెంబర్ 1 సాంగ్ బన్నీదే!

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా కూడా ఇదే. ఈ చిత్ర విజయంలో పాటలదే మెజారిటీ షేర్ అంటే అతిశయోక్తి కాదు. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే రిలీజైన ...

Read More »

సిగ్గు పడుతూ క్లీవేజ్ షో

సిగ్గు పడుతూ క్లీవేజ్ షో

ఆర్ ఎక్స్ 100 ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా ఈమె ఫొటో షూట్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. హీరోయిన్ ...

Read More »

నాని సినిమా అంత బిజినెస్ చేస్తోందా..?

నాని సినిమా అంత బిజినెస్ చేస్తోందా..?

నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని కి ...

Read More »

ఆమె జీవితం తలకిందులు

ఆమె జీవితం తలకిందులు

`ఆమె` (ఆడై) సినిమాలో అమలాపాల్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని అభిమాని లేరు. బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం తనకు కొత్తేమీ కాదు.. కానీ ఈ మూవీలో పూర్తి నగ్నంగా కనిపించి అమలా ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ ని ఎవరూ మర్చిపోలేదు. రోడ్లపై ప్రాంక్ చేస్తూ జీవితాలతో ఆడుకునే లేడీ రిపోర్టర్ గా పాల్ నటనకు ...

Read More »

నటసింహం రేంజుకు తగ్గ టైటిల్

నటసింహం రేంజుకు తగ్గ టైటిల్

సమరసింహారెడ్డి.. నరసింహానాయుడు.. సింహా.. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ తగిలితే తన సత్తా ఎలా ఉంటుందో నటసింహా నందమూరి బాలకృష్ణ చూపించారు. బాక్సాఫీస్ ని బంతాడేయడంలో బాలయ్యను కొట్టేవాళ్లే లేరని ప్రూవ్ అయ్యింది. మాస్ లో బాస్ గా టాలీవుడ్ లో రికార్డ్ బ్రేకింగ్ స్టంట్స్ తో అదరగొట్టిన రికార్డ్ ఆయన సొంతం. ఇప్పుడు మరో ...

Read More »

సోనూకు సామాన్యుడి ‘పద్మ సేవా పురస్కారం’

సోనూకు సామాన్యుడి ‘పద్మ సేవా పురస్కారం’

మనదేశంలో సేవ అన్న పదానికి బాలీవుడ్ నటుడు సోనూసుద్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు. సేవ అన్నపదానికి పేటెంట్ హక్కులన్నీ పొందాడు. దేశంలో ఏ మూలన ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో సోనూ సుద్ ముందుంటాడు. సమాజంలో సేవ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లు ప్రతి విషయాన్ని లెక్కగట్టుకుంటారు. మనం సేవచేయబోయే వ్యక్తి మనప్రాంతం ...

Read More »
Scroll To Top