Templates by BIGtheme NET
Home >> Cinema News >> హాట్ యాంకర్ .. అంతగా ఆదమరిచారు

హాట్ యాంకర్ .. అంతగా ఆదమరిచారు


రంగమ్మత్తగా అనసూయ నటనకు మాయలో పడిపోయారు అభిమానులు. ఆ తర్వాత హాట్ యాంకర్ అనసూయ క్రేజు అమాంతం పదింతలైంది. ఆఫర్లు ఆ స్థాయిలోనే వెల్లువెత్తాయి. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అదంతా సరే కానీ… అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. హాట్ యాంకర్ ఇంతకంటే హీటెక్కించే ఫోటోషూట్లతో కనిపించినా.. ఈసారి సంథింగ్ స్పెషల్ అంటూ ఈ ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు.

అన్నట్టు అంతందంగా కవ్విస్తున్న యాంకరమ్మ బాటమ్ మరిచిందా? అంటూ ఆ లుక్ పై కామెంట్లు జోరెక్కిపోతున్నాయ్. సింపుల్ గా గ్రీన్ టాప్ లో కనిపించిన అనసూయ కావాలనే ఇలా చేస్తోంది! అంటూ పరేషాన్ అయిపోతున్నారు. బన్ని – రష్మిక జంటగా నటిస్తున్న పుష్పలో అనసూయ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందన్న సమాచారం ఉంది. ఇదేగాక పలువురు అగ్ర హీరోల సినిమాలకు ఈ భామ కమిటైందని గుసగుసలు వినిపిస్తున్నాయ్.