పూజా హెగ్డే.. రష్మికా మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. నంబర్ 1 స్థానం కోసం ఈ ముద్దుగుమ్మలు తెగ పోటీపడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు వీళ్ల డేట్స్ కోసం పడిగాపులు గాస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాక తమిళ కన్నడ నాట కూడా వీళ్లు దూసుకుపోతున్నారు. సక్సెస్ కోసం పరుగులు పెట్టే ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!
బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ఖాన్ కూతురు ఇరా ఖాన్.. ఫిట్నెస్ కోచ్తో ప్రేమలో పడ్డట్టు సమాచారం. ఇరాఖాన్ గతంలో మిషాల్ కృపలానిని ప్రేమించింది. కానీ గత ఏడాది డిసెంబర్లో మిషాల్ కృపలానికి బ్రేకప్ చెప్పింది. మిషాల్తో ఆమె రెండేళ్లపాటు రిలేషన్షిప్ కొనసాగించింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె అమిర్ఖాన్ ...
Read More »వింటర్ లో హీట్ పెంచేస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో అదరగొడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోన్న ఈ బ్యూటీ.. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తోనూ అలరిస్తోంది. హిట్టు – ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ...
Read More »మాల్దీవులు వదిలి డ్యూటీకి రావాలంటే కష్టమే పాపం!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సడెన్ పెళ్లిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చూస్తుండగానే అంతా కలలా అయిపోయింది. అక్టోబర్ 30 న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ప్రకటించిన తక్కువ సమయంలోనే పెళ్లయ్యింది. కొద్ది రోజుల్లోనే ఆమె హనీమూన్ ఆస్వాధనకు మాల్దీవులకు వెళ్లారు. క్రమం తప్పకుండా లైవ్ ఫోటోల్ని షేర్ చేస్తూ ...
Read More »పటానీ సిస్టర్స్.. అక్కను మించి చెల్లెలు రెబల్
సోషల్ మీడియాలో సీకే బ్యూటీ దిశాపటానీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పార్టీలో సిస్టర్ కూడా చేరింది. దిషా పటాని ‘బిగ్ సిస్’ ఖుష్బూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దిశా తన ఫోటోని షేర్ చేసింది. తనకు అతిపెద్ద ప్రేరణ అంటూ తెగ ఆనందపడిపోతోంది దిశా. తన అక్క ఖుష్బూ పటాని ...
Read More »ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ లుక్ షాకిస్తుందట
ఆదిపురుష్ 3డి .. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్న ట్రెండీ పాన్ ఇండియా మూవీ. బాహుబలి స్టార్ తో తానాజీ డైరెక్టర్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. శ్రీరాముడి పాత్ర చిత్రణతో రామాయణం ఆధారాంగా రూపొందనున్న పౌరాణిక డ్రామా ఇది! అన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ స్ట్రెయిట్ మూవీతోనే ప్రభాస్ బాలీవుడ్ ...
Read More »కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు
తెలంగాణ సీఎం కెసిఆర్ టాలీవుడ్ కి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు. దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ...
Read More »కంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు
వివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా ...
Read More »విష్ణు `డి & డి`.. ఎవరా ఢీకొట్టే నాయికలు?
విష్ణు మంచు – శ్రీను వైట్ల `డబుల్ డోస్` ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగత తెలిసిందే. ఇదే ట్యాగ్ లైన్ తో తమ డి & డి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రం గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులలో ఉత్సుకత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇద్దరు టాప్ హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ...
Read More »సర్కారు వారి పాట షెడ్యూల్ మార్పు
మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు ...
Read More »‘అంటే.. సుందరానికీ!’ స్టోరీ అదేనా..?
నేచురల్ స్టార్ నాని ‘అంటే… సుందరానికీ!’ అనే టైటిల్ తోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కలిగించాడు. ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా ...
Read More »జిమ్ కి వెళుతూ కెమెరాకి చిక్కిన టిప్ టాప్ సుందరి!
ఫిట్నెస్ దివా మలైకా అరోరా ఇస్పీడ్ గురించి పరిచయం అవసరం లేదు. నిరంతరం యోగా జిమ్ వీడియోలు ఫోటోలతో అంతర్జాలాన్ని షేక్ చేయడం తనకో హ్యాబిట్. 47 ఏజ్ లోనూ 17 ఫీట్స్ తో అదరగొడుతున్న మైలైకాకు బోయ్స్ లో ఓ రేంజు ఫాలోయింగ్ ఉంది. ఇంతకుముందు యోగా మ్యాట్ తో హీటెక్కించే టైట్ స్పోర్ట్ ...
Read More »నా బాడీ.. నా క్లీవేజ్` సింగర్ వ్యాఖ్య.. ప్రచారం పిచ్చా?
అవును.. ఆ హాట్ సింగర్ లేటెస్ట్ కామెంట్స్ అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. `నా బాడీ.. నా క్లీవేజ్` నా ఇష్టం అనేయడంతో అది కాస్తా యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ఫికర్ చివరికి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా సింగర్ అంటే.. పేరు సోనా మోహపాత్రా. మీటూ వేధింపులు ...
Read More »హైకోర్టు మెట్లు ఎక్కిన కంగనా సిస్టర్ … కారణాలివే !
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ కి ముంబై పోలీసులు మూడు సార్లు సమన్లు జారీచేసినా కూడా ఆమె ఆమె సోదరి మాకు కాదు అన్నట్టుగా ఏమి పట్టనట్టు ఉన్నారు. అయితే విచారణకి హాజరు కాలేదనే నెపంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ముంబాయి ...
Read More »#RRR కథ ఇదేనా? రామ్ వర్సెస్ భీమ్ ఫ్యాన్స్ డివైడ్!
కథలో కాన్ ఫ్లిక్ట్ ని బట్టే గ్రాఫ్ పెరుగుతుంది. అసలు ఏదీ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతే అందులో కిక్కేమీ ఉండదు. ఈ విషయంలో రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ జోడీ ఎంతో ఆచితూచి అడుగేస్తారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కథ విషయంలో కూడా అంతే గొప్ప ఎత్తుగడల్ని అనుసరించారు ఈ మేధావులు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ...
Read More »రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
వివాదాస్పద టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ‘దిశ-ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ...
Read More »అన్నా చెల్లెళ్లు షాపింగ్ అనుకుంటే పప్పులో అడుగేసినట్టే!
సూపర్ స్టార్ మహేష్ వారసులు గౌతమ్ – సితార ఇటీవలే విదేశాలకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో విదేశీ షికార్లు అస్సలు సాధ్యపడలేదు. కరోనా నుంచి అంతో ఇంతో రిలీఫ్ దొరకగానే మహేష్ కుటుంబ సమేతంగా దుబాయ్ కి షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశారు. విదేశీ విహారం ముగించి ...
Read More »అభిమానులను సంపాదించుకోవడంలో ఆమె మెగా హీరోలకు తగ్గేలా లేదే!
భర్త పాపులర్ స్టార్ అయితే.. ఏ ఇల్లాలు అయినా ఆయన ఇమేజ్ ద్వారానే పేరు సంపాదించుకుంటుంది. అలా ఎంతో మంది సతీమణులు భర్త పేరుతో ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీడియా దృష్టిలో సమాజం దృష్టిలో వీఐపీలు గా వెలుగుతున్న వారు కోకొల్లలు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. చరణ్ ...
Read More »క్రిస్మస్ కానుకగా వస్తున్న మెగా హీరో..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. థమన్ సంగీతం అందించాడు. సమ్మర్ లో రిలీజ్ కావల్సిన ఈ సినిమా ...
Read More »స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ప్లాన్స్ కి కరోనా చెక్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ మరోవైపు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ సదరు స్టార్ హీరోయిన్ వేస్తున్న ప్లాన్స్ ఇటీవల ఇండస్ట్రీలో చర్చకు వచ్చాయి. ఇప్పటికే ఓంరౌత్ ప్లాన్ చేసిన సౌత్ క్రేజీ వెంచర్ ఆదిపురుష్ 3డి కి సదరు బ్యూటీ సంతకం చేసింది. ఏకంగా బాహుబలి స్టార్ ...
Read More »