Home / Cinema News (page 93)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అరే! ప్రేమ గువ్వల సొంతింటి కలలకు కరోనా చెక్!!

అరే! ప్రేమ గువ్వల సొంతింటి కలలకు కరోనా చెక్!!

రిచా చాద్దా- అలీ ఫజల్ నెలరోజులుగా సొంతింటి వేటలో ఉన్నారు. ఎట్టకేలకు ఒక కొత్త ఇంటిని కనిపెట్టారు. ఆ కొత్త నివాసంలో కొన్ని సంవత్సరాలపాటు ఉండాలని ప్లాన్ చేశారట. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ జంట వివాహంతో ఒకటి కావాల్సి ఉండగా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. రిచా తాజా ...

Read More »

#నెట్ ఫ్లిక్స్ వివాదం.. గుడిలో దేవుళ్లను అవమానించి లవ్ జిహాదీని ప్రోత్సహించారు!

#నెట్ ఫ్లిక్స్ వివాదం.. గుడిలో దేవుళ్లను అవమానించి లవ్ జిహాదీని ప్రోత్సహించారు!

వరుస వివాదాలతో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పోరాటం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఇంతకుముందు సత్యం రామలింగరాజు జీవితంపై సిరీస్ ని రూపొందించి కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తోంది. తన అనుమతి లేకుండా సిరీస్ తీశారని మనోభావాల్ని కించపరిచారని నెట్ ఫ్లిక్స్ పై రామలింగరాజు ఫ్యామిలీ పోరాటం సాగిస్తోంది. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. ఇదిలా ...

Read More »

యోగాభ్యాసం మరీ ఇంత వేడిగానా మలైకా?

యోగాభ్యాసం మరీ ఇంత వేడిగానా మలైకా?

వేడెక్కించడం ఆమెకో హ్యాబిట్. 50కి చేరువవుతున్నా బోయ్స్ కళ్లు తనవైపే తిప్పి చూడాలి. అమృతం తాగిన దేవతల జాబితాలో నిత్య యవ్వనురాలిగా తన పేరుండాలి. అందుకోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఫిట్ బాడీ కోసం కఠోర తపస్సు చేస్తుంది. జిమ్ .. యోగా.. ప్రాణాయామం.. రెగ్యులర్ వర్కవుట్లు.. దేనికైనా సై అనేస్తుంది. ఇదంతా ఎవరి ...

Read More »

చై బర్త్ డేని సామ్ అలా జామ్ చేశారన్నమాట!

చై బర్త్ డేని సామ్ అలా జామ్ చేశారన్నమాట!

ప్రస్తుతం చై-సామ్ జంట మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య పుట్టినరోజు సందర్భంగా సమంతా రూత్ ప్రభు ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశారట. జంటలన్నీ మాల్దీవుల సెలబ్రేషన్ లో బిజీ బీజీ. కాజల్ – కిచ్లు జోడీ సెలబ్రేషన్ తర్వాత చై-సామ్ జంట బీచ్ పార్టీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. నాగ ...

Read More »

త్రివిక్రమ్ తీరును తప్పుబట్టిన కోటి!?

త్రివిక్రమ్ తీరును తప్పుబట్టిన కోటి!?

సీనియర్ సంగీత దర్శకుడు.. ఒకప్పుడు గొప్ప సంగీత దర్శకుల్లో ఒక్కరు అయిన కోటి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. చిన్న చితకా సినిమాలకు సంగీతం చేసుకుంటూ బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏఆర్ రహమాన్ గతంలో తాము(రాజ్ కోటి) చేసిన మ్యూజిక్ ఆల్బం నుండి ట్యూన్స్ ఇన్సిపిరేషన్ అయ్యి పాటలు ...

Read More »

మేఘా శారీలో సంథింగ్ హాట్

మేఘా శారీలో సంథింగ్ హాట్

లైఫ్ లో టైమ్ రావాలని అంటారు. కాలం కలిసొస్తే నడిచొచ్చే పిల్లాడు పుడతాడని కూడా అంటారు. మరి మేఘ ఆకాష్ కి అలాంటి ఛాన్సుందా? అంటే.. ఏమో చెప్పలేం. `లై` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ క్యూట్ బ్యూటీ. బొద్దుగా ముద్దుగా కవ్వించిన ఈ భామలోని స్పీడ్ యూత్ కి పిచ్చిగా నచ్చేసింది. ఆ ...

Read More »

పంతం వీడని వైట్ల.. సొంతంగానే ‘ఢీ’ సీక్వెల్

పంతం వీడని వైట్ల.. సొంతంగానే ‘ఢీ’ సీక్వెల్

మంచు విష్ణు సినీ కెరీర్ లో ‘ఢీ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను సీక్వెల్ చేయాలని చాలా కాలంగా విష్ణు కోరుకుంటున్నాడు. తన టీంతో కథలు రెడీ చేయించుకున్న విష్ణు చివరకు అనుకున్నట్లుగా సీక్వెల్ ను ప్రకటించాడు. కథ తయారు విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాద్ ...

Read More »

నాని ‘శ్యామ్ సింగరాయ్’ కథ ఇదేనట!

నాని ‘శ్యామ్ సింగరాయ్’ కథ ఇదేనట!

నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రాహుల్ గత సినిమా ట్యాక్సీ వాలా ఆత్మ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా రాహుల్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ...

Read More »

ఇంత ముద్దుగుమ్మకు అంత పెద్ద సమస్యనా?

ఇంత ముద్దుగుమ్మకు అంత పెద్ద సమస్యనా?

రవితేజ హీరోగా నటించిన మాళవిక శర్మ సౌత్ లో వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈమె రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ సినిమాల్లో నటించింది. ఆ సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే వేసవి వరకు ఈమె రెండు తెలుగు సినిమాలు ప్రారంభం అయ్యే ...

Read More »

ఆ హీరో తల్లి అడిగిన ప్రశ్నకు నోట మాటరాలేదు!

ఆ హీరో తల్లి అడిగిన ప్రశ్నకు నోట మాటరాలేదు!

వెటరన్ స్టార్ హీరోయిన్ ప్రియమణి పెళ్లయినా వరుస అవకాశాలతో ముందుకెళ్తున్నారు. మూడేళ్ల కిందట ఆమె ముస్తాఫ్ రాజ్ ని పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె అటు వెబ్ సిరీస్ ల్లోనూ ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కెరీర్ ప్రారంభంలోనే పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి. తెలుగు ...

Read More »

బిబి4 : ఇంతలా అందరిని అభి ఎలా మాయ చేశాడో?

బిబి4 : ఇంతలా అందరిని అభి ఎలా మాయ చేశాడో?

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ విజేత అభి అంటూ సోషల్ మీడియాలో చాలా బలమైన ప్రచారం మొదలు అయ్యింది. ఆయన వైపు వీస్తున్న గాలులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయనే విజేత అవుతాడేమో అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ కొందరి తప్ప ఎక్కువ మందికి అభి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. మెహబూబ్ బయటకు వచ్చిన ...

Read More »

సీరియస్ అయ్యి షూటింగ్ మద్యలో వెళ్లి పోయిన శృతి హాసన్

సీరియస్ అయ్యి షూటింగ్ మద్యలో వెళ్లి పోయిన శృతి హాసన్

కరోనా కారణంగా దాదాపు అయిదు ఆరు నెలలు షూటింగ్ లు జరగలేదు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ల సందడి కొనసాగుతుంది. ఔట్ డోర్ షూటింగ్ అంటే ఖచ్చితంగా జనాలు వందల సంఖ్యలో వస్తారు. కాని ఈ సమయంలో అంత మంది జనాలు వస్తే చాలా ప్రమాదం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. జనాలు రాని ...

Read More »

సీఎం కేసీఆర్ వరాలకు సినీపెద్దల హర్షం

సీఎం కేసీఆర్ వరాలకు సినీపెద్దల హర్షం

తెలంగాణ సిఎం కేసీఆర్ తన పార్టీ జి.హెచ్.ఎం.సి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక వరాలిచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో సినిమా హాళ్లు తిరిగి తెరవడం జిఎస్టి రీయింబర్స్ మెంట్ కీలకమైనవి కాగా.. టాలీవుడ్ లోని 40వేల మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు ఉన్నాయని లేని వారికి రేషన్.. హెల్త్ ...

Read More »

సర్కారు వారి పాట ఇంటర్వెల్ సీన్ ప్రత్యేకత

సర్కారు వారి పాట ఇంటర్వెల్ సీన్ ప్రత్యేకత

మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో ఇటీవలే ప్రారంభం అయిన సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. యూఎస్ లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. కేవలం అయిదు లేదా ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ...

Read More »

మలయాళ సినిమాని పొగిడేసిన కేటీఆర్

మలయాళ సినిమాని పొగిడేసిన కేటీఆర్

ఎంపిక చేసుకునే కథ కంటెంట్ పాత్రలు సంగీతం ఇవన్నీ సమకుదిరితే కమర్షియల్ హంగుల పేరుతో నాశనం చేయకుండా సహజసిద్ధతకు ప్రాధాన్యతనిస్తే.. ఆ సినిమాకి అవార్డులు రివార్డులతో పాటు ప్రముఖుల నుంచి మన్ననలు దక్కుతాయి. ఇప్పుడు అవార్డును మించిన రివార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ది గ్రేట్ తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ నుంచే ప్రశంస దక్కించుకుంది. రెగ్యులర్ ...

Read More »

విజయ్ ఆంటోనీ జ్వాల పూర్తి

విజయ్ ఆంటోనీ జ్వాల పూర్తి

తెలుగు ప్రేక్షకులకు ‘బిచ్చగాడు’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో దగ్గర అయిన విజయ్ ఆంటోనీ తన ప్రతి తమిళ సినిమాను టాలీవుడ్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈయన నటించిన సినిమాను తెలుగులో ‘జ్వాల’గా విడుదల చేయబోతున్నారు. నవీన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రను అరుణ్ విజయ్ పోషించబోతున్నాడు. తమిళంలో ...

Read More »

లిరిసిస్ట్ శ్రీమణి పదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డ్

లిరిసిస్ట్ శ్రీమణి పదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డ్

మనసిచ్చాడు.. పదేళ్లుగా ఆమె ప్రేమలోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్లితో శుభం కార్డ్ వేశాడు. ఆ ప్రేమలోనే బోలెడన్ని ప్రేమకవితలు అల్లి పాటకు కానుకగా అందించాడు. ఇంతగా ప్రేమను సక్సెస్ చేసుకునేందుకు తపించిన లిరిసిస్ట్ ఎవరు?.. అంటే ఇంకెవరు.. ట్యాలెంటెడ్ యంగ్ బోయ్ శ్రీమణి. టాలీవుడ్ లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ కి లిరిసిస్టుగా పని ...

Read More »

చక్కనమ్మ ఎంత బక్కచిక్కినా అందమే!

చక్కనమ్మ ఎంత బక్కచిక్కినా అందమే!

కొన్ని నెలల క్రితం రాశీ ఖన్నా వేరు.. ఇప్పటి రాశీ ఖన్నా వేరు. పూర్తిగా రూపం మారింది. బొద్దుతనం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్లిమ్మింగ్ బ్యూటీ రాశీ. జీరో సైజ్ కి కూతవేటు దూరంలో ఉంది. ఆ సంగతి ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇట్టే గ్రహించేస్తారు అభిమానులు. అసలు ఆ అనవసర ఫ్యాట్ అంతా ...

Read More »

బిబి4 : రెండవ స్థానంపైనే అందరి దృష్టి

బిబి4 : రెండవ స్థానంపైనే అందరి దృష్టి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో మూడు నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. సీజన్ 2 విజేత ఎవరు అనే విషయం అయిదు ఆరవ వారంలోనే తేలిపోయింది. కౌశల్ ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంతా బలంగా నమ్మారు. అనుకున్నట్లుగానే సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. సీజన్ 3 విజేత ...

Read More »

గుర్రమెక్కిన బ్యాచిలర్ మగధీరుడు

గుర్రమెక్కిన బ్యాచిలర్ మగధీరుడు

హార్స్ రైడింగ్ లో నవతరం హీరోలంతా ఆరితేరిన ఘనాపాటీలే. మహేష్- ప్రభాస్ -రామ్ చరణ్ – ఎన్టీఆర్ – బన్ని .. వీళ్లంతా గుర్రపుస్వారీ చేసినవారే. ఆన్ లొకేషన్ .. ఆఫ్ ద లొకేషన్ గుర్రపుస్వారీ ని అమితంగా ఇష్టపడతారు మన స్టార్లంతా. ముఖ్యంగా మగధీర సమయంలో రామ్ చరణ్ గుర్రపుస్వారీ విన్యాసాలపై ఆసక్తికర చర్చ ...

Read More »
Scroll To Top