Home / Cinema News (page 95)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

చట్టపరమైన ఇబ్బందుల్లో రవితేజ చిత్రం?

చట్టపరమైన ఇబ్బందుల్లో రవితేజ  చిత్రం?

మాస్ మహారాజా రవితేజ- శ్రుతి హాసన్ నటించిన క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే.. క్రాక్ చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. ఠాగూర్ మధు ఏడాదిన్నర క్రితం నిర్మించిన అయోగ్య (టెంపర్ తమిళ ...

Read More »

మాల్దీవుల్లో ఫోటోషూట్.. కత్రినకు కరోనా టెస్ట్

మాల్దీవుల్లో ఫోటోషూట్.. కత్రినకు కరోనా టెస్ట్

వరుసగా స్టార్లు అంతా షూటింగులకు వెళుతున్నారు. వెళ్లే ముందే చెక్ పాయింట్ లో కరోనా టెస్ట్ మస్ట్ అయ్యింది. అగ్ర తారలంతా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు అందాల కత్రిన వంతు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ షూట్ ప్రారంభించే ముందు కరోనావైరస్ పరీక్ష చేయించుకుంది. ఆమె ఇదిగో ఇలా చిరునవ్వు చిందించింది ...

Read More »

నేనున్నానంటూ సాయంకు ముందుకు వచ్చిన మనోజ్

నేనున్నానంటూ సాయంకు ముందుకు వచ్చిన మనోజ్

సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరిస్తూ ఉంటారు. ఇక కొందరు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో అందరికి తెలిసే విధంగా షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా నందమూరి అభిమానులు ఒక కుర్రాడికి బోన్ క్యాన్సర్ ఉందని అతడి తండ్రి ఆర్థికంగా ...

Read More »

కంగన ముద్దాడిన ఆ బుడతడు ఎవరూ?

కంగన ముద్దాడిన ఆ బుడతడు ఎవరూ?

నిరంతరం ఎవరో ఒకరిపై చిర్రుబుర్రులాడే కంగన ఇదిగో ఇలా అదిరే ముద్దిచ్చింది. అది కూడా ఓ చిన్నారి బాలకుడి పెదవి అంచుపై ముద్దాడి ఆశ్చర్యపరిచింది. అయితే అది అన్ని ముద్దుల్లాంటిది కాదు. అభిమానం ఆత్మీయతను కురిపించే ముద్దు. తన ప్రేమను మేనల్లుడిపై ది బెస్ట్ గా ఆవిష్కరించిన ముద్దు అది. కంగనా రనౌత్ ఆదివారం నాడు ...

Read More »

సామ్ జామ్ 2వ ఎపిసోడ్ మెగాస్టార్ తో కాదా?

సామ్ జామ్ 2వ ఎపిసోడ్ మెగాస్టార్ తో కాదా?

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ మొదటి ఎపిసోడ్ కు ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. దాంతో రెండవ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిరంజీవిని రంగంలోకి దించారు. ఇటీవలే చిరంజీవి మరియు సమంతలు సామ్ జామ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ...

Read More »

బిబికి వెళ్లనా అంటూ అభిజిత్ అడిగాడు : వర్షిణి

బిబికి వెళ్లనా అంటూ అభిజిత్ అడిగాడు : వర్షిణి

ఈమద్య కాలంలో బుల్లి తెరపై ఎక్కడ చూసినా కూడా యాంకర్ వర్షిణి కనిపిస్తుంది. ఢీ జోడీలో ఈమె సందడి మామూలుగా ఉండదు. అందుకే ఈమెకు వరుసగా ఏదో ఒక షోకు ఆఫర్ వస్తూనే ఉంది. ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ తో కలిసి పెళ్లి చూపులు వెబ్ సిరీస్ ను చేసింది. ఆ వెబ్ ...

Read More »

ఆమె కాబోయే సూపర్ స్టార్ : విజయ్ దేవరకొండ

ఆమె కాబోయే సూపర్ స్టార్ : విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుం పూరి దర్శకత్వంలో ఫైటర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మార్చి వరకు ముంబయిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిచి పోయింది. త్వరలోనే పునః ప్రారంభం అవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి త్వరలోనే అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ...

Read More »

కరణ్ బండారం బయట పెట్టిన జాతీయ అవార్డు గ్రహీత

కరణ్ బండారం బయట పెట్టిన జాతీయ అవార్డు గ్రహీత

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ను ఎంత మంది గొప్ప వ్యక్తి అంటూ పిలుస్తారో అంతకు మించిన వారు అతడి తీరును తప్పుబడుతూ ఉంటారు. ప్రతిభను తోచుకోవడం.. కష్టాన్ని వాడుకోవడం వంటివ చేస్తాడంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ దర్శకుడు మాధుర్ బండార్కర్ మాట్లాడుతూ కరణ్ జోహార్ ...

Read More »

స్పెయిన్ లో దారుణంపై శ్రీయ షాకింగ్ లీకులు

స్పెయిన్ లో దారుణంపై శ్రీయ షాకింగ్ లీకులు

అందాల శ్రీయ ప్రస్తుతం బార్సిలోనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఇలా ఫోజిచ్చారు. ఈ సందర్భంగా శ్రీయ మహమ్మారీ సమయంలో ఇంతకుముందు బార్సిలోనాలో తనకు ఎదురైన అనుభవాలన్నిటినీ ఇటీవల అభిమానులకు షేర్ చేసుకున్నారు. అప్పటి స్పెయిన్ సన్నివేశాన్ని కళ్లకు గట్టేలా వర్ణించిన శ్రీయన శహభాష్ అనకుండా ఉండలేం. నేను ...

Read More »

వెబ్ సిరీస్ కోసం రూ.90 కోట్ల పారితోషికం

వెబ్ సిరీస్ కోసం రూ.90 కోట్ల పారితోషికం

ఇండియాలో ఓటీటీ మార్కెట్ పెరగడంకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ బిజినెస్ అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరుగుతోంది. దాంతో వందల కోట్లు పెట్టి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ...

Read More »

మరో సినిమా కొనుగోలు చేసిన జీ5

మరో సినిమా కొనుగోలు చేసిన జీ5

సౌత్ లో ఇప్పటి వరకు జీ5 ఓటీటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎక్కువ తెలుగు సినిమాలు అమెజాన్.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జీ5 వారు తెలుగు సినమాలను వరుసగా కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ తో పాటు థియేట్రికల్ రైట్స్ ను కూడా ...

Read More »

క్రేజీ మల్టీస్టారర్ లో సూర్య

క్రేజీ మల్టీస్టారర్ లో సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో విజయ్ నటించబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాలా ...

Read More »

మరో సూపర్ ఛాన్స్ దక్కించుకున్న అంజలి

మరో సూపర్ ఛాన్స్ దక్కించుకున్న అంజలి

తెలుగమ్మాయి అంజలి మొదట తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆధరణ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు వరుసగా కమర్షియల్ ...

Read More »

నిరుపేద అమ్మాయిని డాక్టర్ చేసిన రియల్ హీరో

నిరుపేద అమ్మాయిని డాక్టర్ చేసిన రియల్ హీరో

తమిళ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తీకేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా కొన్ని మెప్పించాయి. కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పంచిన విషయం తెల్సిందే. శివ కార్తికేయన్ రీల్ లైఫ్ లో నే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఒక పేద ...

Read More »

సర్కారు వారి పాట : నిజంగా అనుష్క కీలక పాత్ర చేసే అవకాశం ఉందా?

సర్కారు వారి పాట : నిజంగా అనుష్క కీలక పాత్ర చేసే అవకాశం ఉందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబో మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. 2021లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. గత రెండు మూడు రోజులుగా ఈ ...

Read More »

టోర్బాజ్ ట్రైలర్

టోర్బాజ్ ట్రైలర్

సంజయ్ దత్ చిత్రం టోర్బాజ్ ట్రైలర్ ప్రస్తుతం గూగుల్లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. శనివారం రిలీజైన ఈ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. టోర్బాజ్ శరణార్థి విషాద కథాంశంతో తెరకెక్కింది. కాబూల్ లోని శరణార్థి శిబిరంలో చిన్నపిల్లల బృందం మంచి కోసం తనను తాను బిజీగా ఉంచుకునే ఒక వ్యక్తి కథ ...

Read More »

‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?

‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?

బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తుంటారు కానీ.. అంతకంటే ముందు ఆ వ్యక్తో లేదంటే మరొకరో ‘రియల్ హీరో’ ఇమేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అంతకుముందు ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయం బిగ్ బాస్తో మారిపోతుంటుంది. కొత్తగా అభిమానగణం పుట్టుకొస్తుంది. మెజారిటీ జనం ఆదరణ ఆ వ్యక్తి దక్కించుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ...

Read More »

టోన్డ్ బికినీ బాడీతో గుబులు రేపుతున్న స్టార్ డాటర్

టోన్డ్ బికినీ బాడీతో గుబులు రేపుతున్న స్టార్ డాటర్

టైగర్ ష్రాఫ్ సోదరి.. జాకీ ష్రాఫ్ డాటర్ కృష్ణ ష్రాఫ్ పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇటీవలే సుదీర్ఘమైన టూర్ ముగించి తిరిగి ముంబై నగరానికి వచ్చారు. తన సోదరుడితో కలిసి దిగిన రేర్ ఫోటోని పంచుకున్న తరువాత.. లేటెస్ట్ సెల్ఫీ ఫోటోలతో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. సమ్మర్ రాకముందే ఉష్ణోగ్రతల్లో మార్పు తెచ్చిందంటే ...

Read More »

మరో హీరోయిన్ పెళ్లి పీఠలు ఎక్కింది

మరో హీరోయిన్ పెళ్లి పీఠలు ఎక్కింది

ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ తన ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కాజల్ పెళ్లి వార్తలు జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మిస్టర్ నూకయ్య.. కత్తి మరియు ...

Read More »

పూజా హెగ్డే మళ్లీ బుక్కయ్యింది

పూజా హెగ్డే మళ్లీ బుక్కయ్యింది

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. మరికొన్ని సినిమాలు ...

Read More »
Scroll To Top