Templates by BIGtheme NET
Home >> Cinema News (page 72)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

వాళ్లు వంటలు చేస్తుంటే మేము సినిమా చేశాం

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సారధ్యంలో రూపొందిన ‘కరోనా వైరస్’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల కాబోతున్న మొదటి తెలుగు సినిమా ఇదే అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ...

Read More »

కంగనతోనే పెట్టుకున్నాడు! ఇక నాన్ స్టాప్ బాక్సింగే!!

కొన్ని సెకన్లు నిమిషాల్లోనే ప్రత్యర్థిపై వేగంగా పంచ్ లు కురిపిస్తూ రింగ్ లో బాక్సర్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకు భిన్నంగా మాటల తూటాలు పేలుస్తూ.. పంచ్ లు విసురుతూ వైరి వర్గాల తాట తీయడం కంగనకు వెన్నతో పెట్టిన ...

Read More »

ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై వివాదం రేగే అవకాశం ఉందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా ”ఆదిపురుష్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో 3డీ లో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ ...

Read More »

IIT కృష్ణమూర్తి ట్రైలర్ టాక్

పృథ్వీ దండమూడి – మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ”IIT కృష్ణమూర్తి”. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శ్రీవర్ధన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్నమైన కథా కథనాలతో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార ...

Read More »

ప్రశాంత్ నీల్ నిర్ణయంతో ఉసూరుమంటున్న ఎన్టీఆర్ అభిమానులు

ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాని అనూహ్యంగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సలార్ ...

Read More »

పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రేణు దేశాయ్..!

‘బద్రి’ ‘జానీ’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ల్.. ఆ మధ్య నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ప్రేమ వివాహం చేసుకున్న రేణు.. ...

Read More »

SSMB అల్ట్రా స్టైలిష్ కాలేజ్ బోయ్ లా మారాడు

ఏజ్ పెరిగినా కొందరి గ్లామర్ సర్ ప్రైజ్ చేస్తుంటుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున 50 ప్లస్ లో నూ ఛామింగ్ లుక్ స్టైలిష్ కంటెంట్ తో కట్టి పడేయడం ప్రతిసారీ చర్చకు వచ్చేది. ఇంటర్వ్యూల్లో ప్రతిసారీ నాగార్జున గ్లామర్ రహస్యం గురించి ...

Read More »

భర్త బిజినెస్ కి ప్రచారకర్తగా కాజల్

తన చిరకాల మిత్రుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ ముగియగానే కాజల్ తదుపరి షెడ్యూల్స్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం కాజల్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. కాజల్ ...

Read More »

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్..!

‘బ్రోచేవారెవరు రా’ ‘బ్లఫ్ మాస్టర్’ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ”తిమ్మరుసు”. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ఉపశీర్షిక. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ...

Read More »

తమిళ ప్రేక్షకుల ముందుకు రంగమ్మత్త

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ నటిగా కూడా బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె కృష్ణ వంశీ రంగమార్తండ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రంగమ్మత్త ...

Read More »

కాపీ కొట్టి దొరికిపోయిన నటి

హాలీవుడ్ నుంచి థీమ్ కాపీ కొట్టడం లేదా కొన్ని సీన్స్ లేదా పోస్టర్లు యథాతథంగా ఎత్తేయడం వగైరా వగైరా కాపీ క్యాట్ క్వాలిటీస్ గురించి అనంతంగా చర్చ సాగుతుంటుంది. ఇప్పుడు సదరు యంగ్ హీరోయిన్ ఏకంగా పాపులర్ అమెరికన్ టీవీ నటి ...

Read More »

‘సలార్’ దర్శకుడి వివరణతో కన్నడిగులు సైలెంట్ అవుతారా..?

‘ఉగ్రమ్’ అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. రెండో సినిమా ‘కేజీఎఫ్’ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా మాస్ ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న దర్శకుడు అనిపించుకున్నాడు. అందుకే ప్రతి స్టార్ ...

Read More »

రాధేశ్యామ్ అండర్ వాటర్ సీన్ విజువల్ వండర్

ప్రభాస్.. రాధాకృష్ణ కాంబోలో రూపొందోతున్న ‘రాధేశ్యామ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న రాధేశ్యామ్ షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ప్రస్తుతం చివరి ...

Read More »

బిబి4 : ఫైనల్ 5 లో మొదటి కంటెస్టెంట్ అఖిల్

బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి మరో రెండు వారాలు ఉంది. ఎంత మంది హౌస్లోకి వెళ్లినా కూడా చివరి వారంలో ట్రోఫీకి పోటీ పడేది అయిదుగురు మాత్రమే. అయిదుగురు ఎవరై ఉంటారు అంటో గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ...

Read More »

కత్రిన టోన్డ్ ఫిట్ బాడీ వెనక కఠోర నగ్నసత్యం

పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఫిట్ గా కనిపించే కత్రిన అందం ఆరోగ్యం తీరైన రూపం వెనక అసలు రహస్యం ఏమిటో లీకైపోయింది. ఆ మనోహరమైన ధేధీప్యమానమైన రూపలావణ్యం వెనక ఓ షాడో దాగి ఉంది. ఆ షాడో గురించి తనే స్వయంగా ...

Read More »

పెంకుటిల్లు ఎక్కి దిగిరానన్న తుంటరి పిల్ల

నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. లెజెండ్ విజయం సాధించడం తనకు కలిసొచ్చింది. ఆ తర్వాత శ్రీవాస్ మరోసారి `డిక్టేటర్` లో ఆఫర్ దక్కించుకుంది. కానీ ఈ మూవీ మిస్ ఫైర్ అయ్యింది. అటుపై తెలుగు ...

Read More »

తల్లి కాబోతున్న యాంకర్ హరితేజ..!

బిగ్బాస్ ఫేమ్ ప్రముఖనటి యాంకర్ హరితేజ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్టాలో వీడియో పోస్ట్చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ ...

Read More »

‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్

‘అ!’ ‘కల్కి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ”జాంబీ రెడ్డి”. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ఈ ...

Read More »

నీ అందం ముందు అలలు చిన్నబోతున్నాయి

బిగ్ బాస్ కు ముందు దివి పెద్దగా ఎవరికి తెలియదు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఫిజికల్ టాస్క్ ల విషయంలో పెద్దగా ...

Read More »

మాల్దీవుల్లో అగ్గి రాజేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్ పరిచయం అవసరం లేదు. తనదైన అందం హట్ నెస్ తో యువతరాన్ని ఓ ఊపు ఊపిన ఈ భామ తాజాగా విహారయాత్ర కోసం మాల్దీవుల్లోకి అడుగుపెట్టింది. అక్కడి నుండి నిరంతరం తన అద్భుతమైన చిత్రాలను ...

Read More »