Home / Cinema News (page 69)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కియరా రెడ్ హాట్ లుక్ వైరల్

కియరా రెడ్ హాట్ లుక్ వైరల్

కెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలోనే 2 కోట్లు పైగా పారితోషికం అందుకునే కథానాయికగా ఎదిగేసింది కియరా అద్వాణీ. ఇటు సౌత్ అటు బాలీవుడ్ రెండు చోట్లా ఈ అమ్మడి హవా కి ఎదురే లేదు. అన్నిచోట్లా స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ .. షాహిద్ కపూర్ .. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ...

Read More »

రౌడీ టూమచ్ కాస్ట్ లీ గురూ

రౌడీ టూమచ్ కాస్ట్ లీ గురూ

టాలీవుడ్ లో సినీనేపథ్యం లేకుండా స్వయంకృషి ప్రతిభతో ఎదుగుతున్న హీరోల జాబితా తిరగేస్తే అందులో విజయ్ దేవరకొండ పేరు టాప్ లో ఉంటుంది. రవితేజ- శ్రీకాంత్- నాని- నిఖిల్ తరహాలోనే దేవరకొండ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే హీరోగా దూసుకొచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజును అందుకున్నారు. ఇంతింతై వటుడింతై ...

Read More »

శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య సినీ ...

Read More »

బేబీ బంప్ తో హీరోయిన్ ఫోజులు

బేబీ బంప్ తో హీరోయిన్ ఫోజులు

తెలుగు ప్రేక్షకులకు నువ్వు నేను.. శ్రీరామ్.. నేనున్నానుతో పాటు పలు సినిమాల్లో నటించిన అనిత కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. తాను అమ్మను అవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నఅనిత వరుసగా ...

Read More »

చొక్కా బటన్ విప్పితే అపచారం అనుకునేరు..!

చొక్కా బటన్ విప్పితే అపచారం అనుకునేరు..!

నాలుగైదేళ్ల క్రితం సోషల్ మీడియాకి ఇంత సినిమా లేదు. ప్రస్తుతం డిజిటల్ యగం రూల్స్ అన్నిటినీ మార్చేస్తోంది. తెలుగమ్మాయి తమిళమ్మాయి ముంబై గాళ్ అనే విభేధాన్ని పూర్తిగా చెరిపేస్తోంది. అందాల ఆరబోతకు హద్దే లేదు అన్నంతగా ఇటీవల తెలుగమ్మాయిలు చెలరేగిపోతన్న తీరు చూస్తుంటే ఇంతలోనే ఎంతటి మార్పు? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందమైన పద్ధతైన తెలగమ్మాయ్ ...

Read More »

వివాదాస్పద సినిమాకు సెన్సార్ సాధించిన వర్మ

వివాదాస్పద సినిమాకు సెన్సార్ సాధించిన వర్మ

మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా మర్డర్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను అడ్డుకోవాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. మొదట కోర్టు వర్మ సినిమాపై స్టే విధించింది. అయితే హైకోర్టుకు వెళ్లిన వర్మ తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. సినిమా విడుదలకు సెన్సార్ ...

Read More »

క్యాన్సర్ పేషంట్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ..!

క్యాన్సర్ పేషంట్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాని ...

Read More »

రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!

రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!

అందాల ముద్దుగుమ్మ శృతి హసన్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన ”క్రాక్” సినిమాలో నటిస్తోంది. తెలుగులో మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకముందు శృతి – రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘బలుపు’ సినిమా ...

Read More »

ఆమె ఈ సినిమాలో హీరో.. నేను కాదు

ఆమె ఈ సినిమాలో హీరో.. నేను కాదు

ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ మూవీ లవ్ మాక్ టెయిల్ కు గుర్తుందా శీతాకాలం అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. ఈ ...

Read More »

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం… గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు. పెదనాన్న సినిమాలో ఒక ...

Read More »

జక్కన్నపై సీనియర్ నాయిక కినుక!

జక్కన్నపై సీనియర్ నాయిక కినుక!

అవును .. ఆమె అలిగింది. తన డైరెక్టర్ పైనే కినుక వహించింది. కారణం తన కోసం సరైన పాత్రను ఆఫర్ చేయలేదని. ఛాన్స్ ఇచ్చినా కానీ తనకంటూ ఒక్క సాంగ్ అయినా లేదట. కనీసం యువహీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏ యాంగిల్ లో చూసినా తాను చేస్తున్నది రొటీన్ రోల్ అని ...

Read More »

RRR షూట్.. ఆలియా టూమచ్ కాస్ట్ లీ గురూ

RRR షూట్.. ఆలియా టూమచ్ కాస్ట్ లీ గురూ

ముంబై నుంచి కథానాయికల్ని బరిలో దించడం అంటే అది సవాళ్లతో కూడుకున్నదే. హైదరాబాద్ లో ఖరీదైన స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలి. దానికి తోడు సదరు నాయికతో పాటే వచ్చే బంధువులు అసిస్టెంట్లకు అన్నిటినీ ఇవ్వాలి. ఇదంతా నిర్మాతకు తడిసి మోపెడయ్యే వ్యవహారమే. అన్నట్టు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ కోసం ఇంతకుముందే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిపోయిన ...

Read More »

కలరిపట్టుతో అదరగొట్టిన స్టార్

కలరిపట్టుతో అదరగొట్టిన స్టార్

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు విద్యుత్ జమాల్. ఈయన విలన్ గానే కాకుండా హీరోగా కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫిజిక్ విషయంలో విద్యుజమాల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కండలు తిరిగిన బాడీతో అతడు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాడు. ఈసారి ...

Read More »

శ్రుతి.. ఎంత క్రాక్ ఎక్కినా అంత బోల్డ్ గానా?

శ్రుతి.. ఎంత క్రాక్ ఎక్కినా అంత బోల్డ్ గానా?

చాలా గ్యాప్ తర్వాత పోగొట్టుకున్న స్టార్ డమ్ ని తిరిగి వెనక్కి తేవాలంటే అంత సులువేమీ కాదు. పైగా పోగొట్టుకున్నచోటే రాబట్టుకోవడం ఆషామాషీనా? అందుకేనేమో.. అందాల శ్రుతిహాసన్ అంత లైట్ తీస్కున్నట్టు లేదు. ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకున్న స్టార్ డమ్ ని తిరిగి తెచ్చే వరకూ విడిచిపెట్టేట్టు లేదు వాలకం చూస్తుంటే. ఓవైపు కంబ్యాక్ మూవీ ...

Read More »

అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్

అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్

బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన అవినాష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన సమయంలో అవినాష్ కాస్త కంగారు పడటంతో పాటు చిన్న విషయానికి అతిగా రియాక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయలేదు అనిపించింది. ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ అంటూ పేరున్న అవినాష్ ...

Read More »

అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?

అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?

సెలబ్రిటీల తీరు మహా సిత్రంగా ఉంటుంది. వారిని అభిమానించే అభిమానులు చనువుతో ఒక మాట అంటే.. అంతెత్తున విరుచుకుపడతారు.కాస్త అభిమానం పాళ్లు ఎక్కువైతే.. మాకంటూ ప్రైవసీ ఉండొద్దా? మేం మనుషులం కామా? అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. ఇన్ని మాటలు చెప్పే వీరంతా.. అభిమానుల పిచ్చ అభిమానంతోనే ఇవన్నీ. కొత్తగా పెళ్లైన జంట.. ప్రైవసీతో సాగే ...

Read More »

ఏ హడావుడి లేకుండా గాయని సునీత నిశ్చితార్థం?

ఏ హడావుడి లేకుండా గాయని సునీత నిశ్చితార్థం?

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేటి గాయనిగా తన సుమధుర గాత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రతిభావని. రెండు దశాబ్ధాలుగా స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా మీడియా కథనాలు వినిపించడం చర్చనీయాంశమైంది. ఈ వార్తల్లో ...

Read More »

పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక

పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక

పెళ్లి అనగానే వధూవరులకు చక్కని కానుకలు అందుతాయి. వేడుక అనంతరం తీరిగ్గా `ఎవరు ఏ కానుకలిచ్చారు?` అంటూ బంధుమిత్రులు తెచ్చిన కానుకల్ని వధూవరులు పరిశీలనగా చూసుకుని మురిసిపోతారు. మరి నిహారిక పెళ్లి కానుకల్లో `స్పెషల్ గిఫ్ట్` ఎవరి నుంచి అందుతుందో ఊహించారా? ఇందులో ఎలాంటి సర్ ప్రైజ్ లేదు. కచ్ఛితంగా అది పెదనాన్న చిరంజీవి నుంచే అయ్యి ...

Read More »

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి వేడి మీద ఉన్నాడు ప్రభాస్. వెంట వెంటనే పూర్తి చేసి డైహార్డ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీటివ్వాలన్నది ప్లాన్.అయితే అందుకు ప్రతిదీ అనుకూలించాలి కదా? తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా తనలా ఆలోచించి వార్ నడిపించే యుద్ధ సైనికులు తన వెంట అవసరం. ఇక అందరినీ నడిపించే కెప్టెన్ ...

Read More »

మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న విలక్షణ నటుడు

మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న విలక్షణ నటుడు

అయిదు పదుల వయసు దాటినా కూడా నేను ఇంకా కూడా ఫిజికల్ గా ఏమాత్రం తగ్గలేదు అని నిపూరించేందుకు గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్ విలక్షణ నటుడు మిలింద్ సోమన్ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రెగ్యులర్ గా ఆయన జాతీయ మీడియాలో ఉంటూ వస్తున్నాడు. బీచ్ లో న్యూడ్ ...

Read More »
Scroll To Top