Templates by BIGtheme NET
Home >> Cinema News >> బికినీ వలలు విసురుతున్న ఫేడవుట్ బ్యూటీ

బికినీ వలలు విసురుతున్న ఫేడవుట్ బ్యూటీ


వయ్యారి భామలు వేడెక్కించే బికినీలతో ఇటీవల మాల్దీవుల్లో మంటలు పుట్టించిన సంగతి తెలిసిందే. పలువురు అందాల నాయికల మాల్దీవుల విహారం బికినీ ట్రీట్ గురించి ఇంకా యూత్ మర్చిపోలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేం హీనాఖాన్ మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక తన నుంచి ట్రీట్ ముగిసింది.

ఇంతలోనే ఇదిగో అందాల మధురిమ బికినీ ట్రీట్ స్టార్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచానికి ఆల్మోస్ట్ దూరమైంది. సరైన ఆఫర్లు లేక దూరంగానే ఉండిపోయింది. అప్పట్లో సీనియర్ వంశీ సహా అల్లరి నరేష్ లాంటి స్టార్లు తనకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. కానీ ఇటీవలి కాలంలో వీళ్ల వైపు నుంచి సందడి కనిపించడం లేదు.

ప్రస్తుతం తన ఫ్రీటైమ్ ని ఇదిగో ఇలా ఇన్ స్టా వేదికకు కేటాయిస్తోంది. అక్కడ వేడెక్కించే బికినీ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేసి ఫ్యాన్స్ కి ట్రీటిస్తోంది. సోషల్ మీడియాల్లో కమర్షియల్స్ ఆదాయంపైనా దృష్టి సారించిందట. తాజాగా మధురిమ షేర్ చేసిన బ్లాక్ బికినీ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. స్టన్నింగ్ ఫిజిక్ తో కుర్రకారు గుండెల్ని మధురిమ టచ్ చేసింది. ఇదే మ్యాజిక్ ని దర్శకనిర్మాతలకు కనెక్ట్ చేయడంలోనే ఎందుకనో విఫలమవుతోంది. ఈసారైనా టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుందేమో చూడాలి.