యాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ మూవీ కొట్టిన విక్టరీ రీసౌండ్ కు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రళయకాల గర్జన చేసిందీ చిత్రం. దీంతో.. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాప్టర్-1తో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ హీరోగా ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఇప్పుడామె రెజీనా కాదు.. శూర్పణఖ!
హీరోయిన్ రెజీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాలే చేసిన ఈ అమ్మడికి.. ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. రవితేజ లాంటి సీనియర్ హీరోలతోపాటు సాయి ధరమ్ తేజ్ నాగ శౌర్య లాంటి కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. అయినప్పటికీ.. రెజీనా జాతకం మారలేదు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ...
Read More »‘యుగానికొక్కడు-2’ అతడే ధనుష్..!
‘ఆయిరతిల్ ఒరువన్..’ (యుగానికి ఒక్కడు) 2010విడుదలైన ఈ మూవీ తమిళ్ తెలుగులో సంచలనం సృష్టించింది. మళ్ళీ పదేళ్ల తర్వాత పార్ట్ 2 వస్తుందని చెప్పడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. కొత్త సంవత్సరం రోజున దర్శకుడు సెల్వ రాఘవన్ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే.. ఈ సీక్వెల్ లో మొదటి ...
Read More »హన్సిక క్రేజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా?
హన్సిక పేరు వినగానే పాల ఒళ్లుతో .. తేనె కళ్లతో మెరిసిపోయే అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. కుంకుమపూలతో అలంకరించిన అందమైన శిల్పంలా ఆ రూపం మనసు తెరపై మెదులుతుంది. అలాంటి హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ చూసిన ప్రేక్షకులు అందం కూడా ఇంత అందంగా ఉంటుందా ...
Read More »హాట్ హెబ్బా.. ఇలా ఫిక్సయిపోవచ్చు
హిందీలో మలైకా అరోరా.. తెలుగులో హంసా నందిని లాంటి వాళ్లు కేవలం ఐటెం పాటలతోనే పాపులర్ అయ్యారు. వాళ్లు హీరోయిన్లుగా ఎవరికీ గుర్తుండరు. ఐటెం భామలుగానే పేరు సంపాదించారు. ఐతే ఇంతకుముందు ఐటెం సాంగ్స్‌ను వేరుగా చూసేవాళ్లు. వాటిలో హీరోయిన్లు కనిపించేవాళ్లు కాదు. ఆ తరహా పాటల్లో కనిపించే వాళ్ల స్థాయి కొంచెం తక్కువగా ఉండేది. కానీ ...
Read More »వకీల్ సాబ్ న్యూ ఇయర్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న న్యూ ఇయర్ గిఫ్ట్ రానే వచ్చింది. పవన్ నటిస్తున్న కొత్త చిత్రం వకీల్ సాబ్ నుండి అసలు సిసలైన ఫస్ట్ లుక్ వచ్చి అదిరిపోయే గిఫ్ట్ అందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా ...
Read More »మెగా డాటర్ జంటకు కరోనా టెస్ట్స్ చేసారా..??
మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ కొత్త జంట ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నిహారిక ఎంగేజ్మెంట్ దగ్గర నుండి మొదలుపెడితే పెళ్లి హనీమూన్ అంటూ ఇప్పటికి వార్తలలో నిలుస్తూనే ఉంది. అయితే ఇటీవలే మెగా ...
Read More »‘రాధేశ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్.’ ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఒకటీ అరా లుక్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా.. టీజర్ రిలీజ్ అవుతుందని ప్రచారం సాగుతుండడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో ...
Read More »2020లాస్ట్ పిక్: మార్వలస్ మలైకా
2020 ఆద్యంతం అంతర్జాలంలో ట్రెండీ స్టార్ గా పాపులరైంది మలైకా అరోరా. హబ్బీ అర్జున్ కపూర్ తో నిరంతరం షికార్లు చేస్తూ మలైకా విమానాశ్రయాలు రెస్టారెంట్ విజిట్స్ లో కెమెరా కంటికి చిక్కింది. అనునిత్యం జిమ్ కి వెళుతు హాటెస్ట్ అవతార్ లో కనిపించింది. యోగా జిమ్ మెడిటేషన్ అంటూ ప్రతిసారీ ఏదో ఒక హాట్ ...
Read More »సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
టాలీవుడ్ కు ఏదో శాపం తగిలినట్టు ఉంది. దిగ్గజ సినీ ప్రముఖులంతా కాలం చెల్లిపోతున్నారు. మొన్నటికి మొన్న బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ లోకాన్ని తీరని విషాదంలో ముంచింది. ఆ బాధ నుంచి తేరకోకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. తాజాగా ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ వేషాలు.. రౌడీ గుండా వేషాలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ సుపరితమైన ...
Read More »సల సలా కాగడంలో శర్మాగాళ్ తర్వాతే
ఇండియా కరోనాతో మరుగుతుంటే నువ్వేమిటి అలా విహార యాత్రలకు బయల్దేరుతున్నావ్? అంటూ ఒకటే విరుచుకుపడుతున్నారు ఒక సెక్షన్ అభిమానులు. అయినా శర్మా గాళ్ నేహా శర్మ డేర్ గురించి ఇప్పుడే చెప్పాల్సిందేమీ లేదు. బికినీ బీచ్ సెలబ్రేషన్.. మంచు కొండల సెలబ్రేషన్ అంటే పడి చచ్చే ఈ అమ్మడిని ఆపడం ఎవరితరం? పైగా నూతన సంవత్సరంలో అడుగు ...
Read More »బట్టలు మొత్తం విప్పేసి.. ‘బిగ్ బాస్’ బ్యూటీ న్యూఇయర్ విషెస్!!
కొంతమంది ఉంటారు.. వాళ్లకు కావాల్సింది జనాల్లో పాపులారిటీ. ఇలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు సినిమా ఫీల్డ్ భామలు. దానికోసం ఏమైనా చేస్తారు. ఎలాగైనా చేస్తారు. ఇలాంటి వారి జాబితా తీస్తే చాంతాడంత ఉంటుంది. ఆ లిస్టులో ఏ1 ప్లేస్ నాదే అంటోది బాలీవుడ్ ‘భామ సోఫియా హయాత్’. గతంలో ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న ...
Read More »‘బాలయ్య – బోయపాటి’ల బడ్జెట్ దాటిపోతుందా..??
నటసింహం బాలకృష్ణ నుండి లెజెండ్ సినిమా తర్వాత ఆ రేంజి బ్లాక్ బస్టర్ మళ్లీ రాలేదని చెప్పాలి. వరుస ప్లాప్ లతో అభిమానులను నిరాశపరుస్తునే వచ్చాడు. లెజెండ్ తర్వాత విడుదలైన డిక్టేటర్ లయన్ పైసావసుల్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రూలర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ...
Read More »#AHA ఒకే ఒక్క మెగాస్టార్.. మెగాభిమానులకు సారీ..
బాస్ అల్లు అరవింద్ తరపున `ఆహా` బృందాలు మెగాభిమానులకు సారీ చెప్పడం తాజాగా పెద్ద సంచలనమే అయ్యింది. “ఒకే ఒక్క మెగాస్టార్.. జరిగిన తప్పునకు మెగాభిమానులకు సారీ.. “ అంటూ ఆహా వాళ్లు సారీ చెప్పారంటే దానికి కారణం ఏమై ఉంటుంది? అన్న ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. అయితే అందుకు సహేతుక కారణం లేకపోలేదు. అసలు స్టైలిష్ ...
Read More »ఫ్రీ షో తో 2020కి వీడ్కోలు
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా సోషల్ మీడియా సెన్షేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఎక్స్ పోజ్ చేస్తుంది. సందర్బానుసారంగా ఆమె ఫొటోలు పెడుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు నూలుపోగు లేని ఫొటోను ...
Read More »మెగా హీరో.. కోవిడ్ కి వేడి పానీయంతో ట్రీట్మెంట్?
మెగా హీరోలు కోవిడ్ భారిన పడుతుండడం అభిమానులకు కలవరపెడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ అనగానే అది బ్యాడ్ సంకేతంగా భావించారు. ఆ తర్వాత రామ్ చరణ్- వరుణ్ తేజ్ లకు కోవిడ్ సోకింది. ప్రస్తుతం వీరంతా స్వీయనిర్భంధంలోకి వెళ్లి చికిత్సను కంటిన్యూ చేస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే తమ ఫేవరెట్ స్టార్లు కోలుకుని తిరిగి షూటింగులకు ఎటెండవుతారని ...
Read More »ఈ సాగర కన్య ఇంకా ఎల్లోరా శిల్పమే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వయసు పైబడుతున్నా కొద్దీ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం చక్కని వ్యాయామ నిబంధనలతో వాళ్ళ అందం శరీరాకృతిని ఎప్పటిలాగే మెయింటైన్ చేస్తారు. వారిని చూస్తే ఈ కాలం హీరోయిన్స్ కూడా అలా ఉండలేరేమో అనిపిస్తుంది. ప్రస్తుతం తన బ్యూటిఫుల్ ఫిజిక్ తో సోషల్ మీడియాను షేక్ ...
Read More »రిపబ్లిక్ డే కు ‘ఆర్ఆర్ఆర్’ ట్రీట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతానికి షూటింగ్ కు చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు కాని వారం రోజుల్లోనే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కరోనా నెగటివ్ అనే రిపోర్ట్ వచ్చిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ...
Read More »న్యూ ఇయర్ వేడుకలకు రష్మిక స్పెషల్ ప్లాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ఏడాది సత్తా చాటింది. ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకుంది. మరి కొన్ని భారీ సినిమాల్లో కూడా ఈమెకు ఈ ఏడాది ఆఫర్లు వచ్చాయి. దాంతో ఈ అమ్మడి కెరీర్ లో 2020 చాలా ప్రత్యేకమైనదిగా నిలిచి ...
Read More »మరోసారి చిరు దృష్టిలో పడేందుకు సోహెల్.. మెహబూబ్ ప్రయత్నం
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అయిన మెహబూబ్ మరియు సోహెల్ లు షో తర్వాత కూడ ఆ చాలా సందడి చేస్తున్నారు. ఫినాలే ఎపిసోడ్ రోజున వీరిద్దరికి నాగార్జున మరియు చిరంజీవిల నుండి పది లక్షల చొప్పున ఇద్దరికి కలిపి ఇరువై లక్షల రూపాయలు దక్కడంతో పాటు చిరంజీవి నుండి ప్రశంసల జల్లు ...
Read More »