42 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లలో హీట్ పెంచేస్తోంది

0

తెలుగు ప్రేక్షకులకు ‘టక్కరి దొంగ’ సినిమా తో పరిచయం అయ్యి ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యి అక్కడ స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలంకు పైగా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ బిపాస బసు ఈమద్య కాలంలో కాస్త సినిమాల సంఖ్య తగ్గించింది. కాని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు మాత్రం ఆమె ఎప్పుడు ట్రెండ్డింగ్ లో ఉండేలా చేస్తున్నాయి. బుల్లి తెర మరియు వెండి తెరపై పెద్దగా ఆసక్తి చూపించని ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చి పోతుంది. ఆమె రెచ్చి పోవడంతో పాటే తన ఫాలోవర్స్ లో హీట్ పెంచేస్తోంది. ఈమె షేర్ చేస్తున్న ఫొటోలతో కుర్రకారు మత్తెక్తి పోతూ ఉంటారు. అలాంటి ఫొటోలను షేర్ చేస్తూ ఉన్న ఈ అమ్మడు తాజాగా మరోసారి హీట్ పెంచేలా తన ఫొటో స్టిల్స్ ను షేర్ చేసింది.

42 ఏళ్ల వయసులో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇంకా కూడా మూడు పదుల వయసులో ఉన్న హాట్ బ్యూటీ మాదిరిగా ఎక్స్ పోజింగ్ క్లీవేజ్ షో చేయడంతో పాటు మత్తెక్కతించే కళ్లతో ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. పింక్ ఇన్నర్ వేసి దానిపై బ్లాక్ జాకెట్ వేసిన బిపాస చేసిన క్లీవేజ్ షో కు కుర్రకారు మతి పోతుంది. సొగ్గబుగ్గల ఈ ముదురు హాటీ అలా స్విమ్ సూట్ లో కనిపించడంతో పడుచు అమ్మాయిని సైతం పక్కన పెట్టి ఈమెనే చూడాలనిపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయిదు పదుల వయసు వచ్చినా బిపాస ఇదే అందంతో అదే క్లీవేజ్ షో తో కుర్ర కారు మతి పోగొట్టడం ఖాయం అంటున్నారు.