ప్లవ నామ సంవత్సర రాశి ఫలాలు | ఈ వారం రాశి ఫలాలు - పరిహారాలు | 2021 Telugu Calendar| వేడి వేడి వంటలు
TeluguNow.com
Navigate
  • HOME
  • HEADLINES
  • Telugu News
  • MOVIE NEWS
  • REVIEWS
  • PHOTOS
  • LIVE TV
  • LIFESTYLE
  • తెలుగు వెర్షన్
You are at:Home»Cinema News»#మహేష్.. ఇంకా బడికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!

#మహేష్.. ఇంకా బడికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!

0
By TeluguNow . on February 28, 2021 Cinema News

చూస్తుంటే మహేష్ ఏజ్ ఏకంగా ఇరవై తగ్గినట్టే కనిపిస్తున్నాడు. ఏజ్ 45 క్రాస్ చేసినా ఇంకా పసి పిల్లాడినే తలపిస్తున్నాడు. `నాని` సినిమాలో వయసెదిగినా మనసెదగని పిల్లాడిలా కనిపించాడు కానీ.. రియాలిటీలో అసలు మహేష్ ఏజే ఎదగడం లేదు. ఇంకా టీనేజీ పిల్లాడిలా అప్పుడే పది పూర్తి చేసి కాలేజీలో అడుగుపెడుతున్న అల్లరి వయసు కుర్రాడిలా కనిపిస్తున్నాడు మహేష్.అసలు అదేం మాయా జాలమో.. వింత సమ్మోహనం అతడిలో కనిపిస్తోంది. అసలేం తింటాడో కానీ మరీ అంత టీనేజీ లుక్ మహేష్ కే ఎలా సాధ్యం? అంటూ ఖంగు తినడం అభిమానుల వంతైంది.

తాజాగా అతడు త్వరగా ఎదిగేస్తున్న తన గారాల పట్టీ సితా పాపతో కలిసి ఫన్ గేమ్స్ ఆడుతున్న ఫోటో ఒకటి రివీల్ అయ్యింది. అది చూడగానే మొన్నే టెంథ్ పాసయ్యాడా? అన్న డౌట్ ఎవరికైనా రావడం గ్యారెంటీ. సర్కార్ వారి పాట కోసమే ఇలా గెటప్ ఛేంజ్ చేశాడా ఏమో కానీ… అసలు ఆ మీసకట్టు తీసేసి టీషర్ట్ తొడిగి సోడా బుడ్డి కళ్లద్దాలు పెడితే.. బడికి పోయే పిల్లాడి మాదిరే కనిపిస్తున్నాడు!! అసలు ఈ ఏజ్ లో ఇదెలా సాధ్యం బాబోయ్!! అంటూ ఎక్స్ పర్టులే తలలు పట్టుకుంటున్నారు. ఏజ్ తగ్గిపోయే అమృతం కుండ ఏదైనా తాగాడా ఏమిటో? బాబూ మహేష్ కాస్తయినా ఆ టాప్ సీక్రెట్ చెప్పవూ అనేస్తున్నారు!!


Related Posts

  • April 13, 2021 0

    శర్మాగాళ్ బోల్డ్ అండ్ క్లాసిక్ లుక్

  • April 13, 2021 0

    స్టార్ హీరోయిన్ అంత పని ఎందుకు చేశారు?

  • April 13, 2021 0

    ఈ స్టార్ హీరోస్ పాన్ ఇండియా ఫైట్ అదిరిపోనుందా..??

  • మంచి భర్త / భార్య కోసం పెళ్ళి కాని వారు దీన్ని 41రోజుల పాటు ప్రతి రోజూ ఒక్కసారైనా పూర్తిగా వినాలి..!



    Google News

  • Horoscope

  • తాజా గుసగుసలు >>

    • శర్మాగాళ్ బోల్డ్ అండ్ క్లాసిక్ లుక్
    • స్టార్ హీరోయిన్ అంత పని ఎందుకు చేశారు?
    • ఈ స్టార్ హీరోస్ పాన్ ఇండియా ఫైట్ అదిరిపోనుందా..??
    • ఆర్జీవీ కొత్త టైటిల్.. “జగమొండి“!?
    • మమ్మీ అయ్యాక అనుష్కలో ఈ మార్పు చూశారా?
    • విరాటపర్వం’ నుంచి నేచురల్ బ్యూటీ పర్ఫెక్ట్ ఫెస్టివల్ లుక్..!
  • Latest Movie News >>

    • Romantic Ram Charan With Pooja Hegde In ‘Acharya’!
    • #BB3 Balayya Becomes Angry ‘Akhanda’ For Boyapati!
    • Raashi Smiling Gorgeously On The Sets Of Maruti’s Next!
    • Ugadi Poster: Raw & Rural ‘Narappa’ With His Family!
    • Did Bandla Ganesh Test Positive For Corona Again?
    • RRR New Movie Posters Released On the Occasion of Ugadi Festival
  • తాజా వార్తలు >>

    • బ్లడ్ గ్రూప్ ఆధారంగా వ్యక్తి మనస్థత్వం ఏంటో ఇలా చెప్పయవచ్చు
    • జంగారెడ్డిగూడెం నుండి తిరుమల వరకు నడిచిన శునకం
    • గాల్లోని కరోనాను మింగేస్తుందట.. త్వరలో మార్కెట్లోకి?
    • మొబైల్ యాడ్స్ కోసం రూ. 16800 కోట్లు !
    • ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్!
    • బ్రేకింగ్ః తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత!
  • Live NSE BSE Market Charts

    Live NSE BSE Market Charts

  • TeluguNow.com. All rights reserved. | Follow us on facebook | Follow us on twitter |92 queries. 0.499 seconds. |
    TeluguNow.com DO NOT Provide Download links to any Songs, Movies. We are Against Piracy. Fight Piracy save Industry.Pls Contact admin(a)telugunow.com