Templates by BIGtheme NET
Home >> Cinema News (page 28)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సితా పాపతో తమన్నా చెలిమి

ఆలియా .. తమన్నా.. కాజల్.. రష్మిక… వీళ్లంతా మహేష్ కి స్నేహితులు అవునో కాదో కానీ సితారకు మాత్రం మంచి ఫ్రెండ్స్. మొన్ననే ఆర్.ఆర్.ఆర్ సీతగా దర్శనమిచ్చిన ఆలియాతో ఫ్రెండ్షిప్ చేసిన సీతాపాప .. తమన్నాతోనూ అంతే గొప్ప బాండింగ్ ని ...

Read More »

ఫుల్ ట్రెండింగ్ లో మెగాస్టార్ – శర్వానంద్ యాడ్..!

వీళ్లిద్దరూ ఎప్పుడు యాడ్ లో నటించారని అనుకుంటున్నారా? నిజంగానే చిరు-శర్వా యాడ్ లో నటించారు. కానీ.. ఇప్పుడు కాదు. 17 సంవత్సరాల క్రితం! ఎప్పుడో మరుగున పడిపోయిన ఈ వాణిజ్య ప్రకటన.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ...

Read More »

నా యాక్టింగ్ చూడగానే కృష్ణగారు 24 సినిమాలు ఇప్పించారు: రాజేంద్రప్రసాద్

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాజేంద్రప్రసాద్ హీరోగా గట్టి పోటీని తట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటుడిగా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టేసి 43 సంవత్సరాలు పూర్తికావడం విశేషం. ...

Read More »

కాలేజ్ లెక్చరర్ గా పవన్ సందేశం ఇస్తారట!!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియం చిత్రీకరణ సహా క్రిష్ దర్శకత్వంలోని హిస్టారికల్ మూవీ కోసం పవన్ షెడ్యూళ్లను కేటాయించారు. ఈ రెండిటి తర్వాత హరీష్ శంకర్ తో ...

Read More »

బన్నీ సపోర్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న 11వ హీరో..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు 10 మంది హీరోలు ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కాంపౌండ్ నుంచి 11వ హీరో వస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా ...

Read More »

బుట్టబొమ్మకు అక్కడ కూడా పోటీగా మారిన లక్కీ బ్యూటీ..!

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కథానాయికలు పూజాహెగ్డే మరియు రష్మిక మందన్నా హవా నడుస్తోంది. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటూ అక్కడ కూడా అడుగుపెట్టారు. అయితే తెలుగులో పూజాకి పోటీనిస్తూ వచ్చిన ...

Read More »

కైపెక్కించే పోజుతో ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ బ్యూటీ!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీని గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్తెక్కించే సోయగాలతో మాయ చేయడం కియారాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం బాలీవుడ్ జనాల్లో బాగా వినిపిస్తున్న పేరు కియారాదే. వరుసహిట్లతో చేతినిండా ...

Read More »

మోసపోయానన్న చందమామ కాజల్

చందమామ కాజల్ మోసపోయారా? అంటే అవునని తనే అంగీకరించారు. తాను కూడా పలు సందర్భంలో ఆన్ లైన్ మోసానికి గురయ్యానని డబ్బు పోయిందని తాజాగా కాజల్ వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల కథాంశంతో రూపొందుతున్న మోసగాళ్లు ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ తాను ...

Read More »

బాలకృష్ణ కోసం ఆలయం?

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బిబి 3 సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. సింహా – లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను కఠోరంగా శ్రమిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు మూడు షేడ్స్ ...

Read More »

ఇటలీలో వాలి పోయిన రంగమ్మత్త.. ఎందుకంటే!

ఒక వైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో హాట్ యాంకర్ అనసూయ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. బుల్లి తెర మరియు వెండి తెరకు సమ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తూ అనసూయ కెరీర్ ను బ్యాలన్స్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం బుల్లి తెర ...

Read More »

ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ రిప్లై

హీరోయిన్స్ తమ హాట్ ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేయడం చాలా కామన్ గా చూస్తూ వస్తున్నాం. కొందరు ఆ బూతు కామెంట్స్ ను వల్గర్ కామెంట్స్ ను పట్టించుకోకుండా వదిలేస్తూ ...

Read More »

‘ఎఫ్ 3’లో మాగ్జిమమ్ అల్లరి ఉంటుందట!

అనిల్ రావిపూడి మంచి రైటర్ .. అంతకుమించి డైరెక్టర్. కామెడీపై ఆయనకి మంచి పట్టుంది .. ఆయన కామెడీ ఎపిసోడ్స్ ను తలచుకుని ఇప్పటికీ పడిపడి నవ్వుకుంటూనే ఉంటారు. కామెడీని ఆయన నాన్ స్టాప్ గా ఎలా నడిపిస్తారనడానికి ఇంతకుముందు ఆయన ...

Read More »

మీనా రాకతో కన్నుల పండుగగా దృశ్యం

మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన `దృశ్యం 2` తెలుగు రీమేక్ ఇటీవల రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2014 లో విడుదలైన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ `దృశ్యం` కి సీక్వెల్ ఇది. మలయాళంలో మోహన్ లాల్ ...

Read More »

‘ఆచార్య’ అంచనాలు పెంచేసిన చందమామ

మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేమికుడు కూడా ఎదురు చూస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా ను అపజయమే ఎరుగని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దానికి తోడు ...

Read More »

నాంది థియేటర్ లో నచ్చి ఓటీటీలోనూ ఆదరణ

అల్లరి నరేష్ లాంగ్ టైమ్ వెయిటింగ్ ప్రతిఫలించి `నాంది` బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రొటీన్ కామెడీలకు భిన్నంగా ఎమోషనల్ ఎంటర్ టైనర్ కంటెంట్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. క్రైసిస్ భయాల నడుమ గట్టి పోటీలో రిలీజైనా ఈ ...

Read More »

‘శాకుంతలం’లో దుర్వాస మహర్షిగా డైలాగ్ కింగ్..!

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ”శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శకుంతలగా అక్కినేని సమంత.. దుష్యంతుడిగా ...

Read More »

హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. ఫోటోస్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అవి పుకార్లని నమ్మేలోపు నిజమే అని తెల్చేసింది సునీత. సరే అనుకునేలోపు ఎంగేజ్మెంట్ జరిగిందని సడన్ ...

Read More »

స్వర్ణోత్సవ సంబరాలు.. సూపర్ స్టార్ కు ఘన సన్మానం!

సూపర్ స్టార్ కృష్ణ సారథ్యంలో.. విజయకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించి 50 వసంతాలు పూర్తయ్యాయి. అదేవిధంగా పద్మాలయ సంస్థను ప్రారంభించింది 52 సంవత్సరాలు గడిచాయి. ఈ అద్భుతమైన సమయంలో స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణను ...

Read More »

మూడు కొత్త సినిమాలను ప్రకటించిన ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్.. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్టైనర్ ని రిలీజ్ ...

Read More »

మేజర్ సందీప్ జయంతి సందర్భంగా ‘మేజర్’ గ్లిమ్స్ వదిలిన మహేష్..!

26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ”మేజర్”. టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ ...

Read More »