చీరకట్టులో అనసూయ అందాల ప్రదర్శన… కుర్రాళ్ల మతిపోగొడుతున్న వైరల్ వీడియో

0

anasuya latest viral dance video

అనసూయ – ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, జబర్దస్త్ తో తనదైన యాంకరింగ్‌తో ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల తార. టీవీ షోలతో, సినిమాలో రెండు కలిపి కుమ్మేస్తుంది, కుర్రాళ్లను రెచ్చగొట్టడంలో ఎప్పుడు ముందు ఉంటది మన అనసూయ, అందుకే కుర్రాలలో ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంది. ఉదయ భాను, సుమ తరవాత తెలుగు షోస్ లో అంతటి పేరు సంపాదించుకున్న అనసూయ రోజు ఏదో ఒక్క విధంగా వైరల్ అవుతూనే ఉంటది.

అప్పుడు అప్పుడు కుర్రాళ్ల కోసం మతి పోగొట్ ఫోటో షూట్స్ చేస్తా ఉంటది. ఇప్పుడు ఉన్న యాంకర్స్ లో అనసూయకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎవరికి లేదు. సుమ ఫామిలీస్ చూస్తుంటే నేను కుర్రలని చూసుకుంటా అనే రేంజ్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. బుల్లితెర గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన పక్క అనసూయ పేరు ఉంటది. వారానికి ఒకసారి వచ్చే జబర్దస్త్ తో తన కొత్త కొత్త ఫొటోస్ తో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది అనసూయ.

తెలుగులో చాలా కాలంగా ప్రసారం అవుతూ బాగా సక్సెస్ అయినా ఏకైక షో జబర్ధస్త్. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ జబర్దస్త్… వాటన్నింటినీ పక్కకు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అదే సమయంలో ట్ ర్ ప్ రేటింగ్‌లోనూ హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. వాళ్లిప్పుడు సెలెబ్రిటీలయ్యారు. జబర్ధస్త్‌ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నప్పటికీ..

దీని నడిచే తీరుపై చాలా మంది ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దీనికి కారణం ఇందులో అనసూయ , రేష్మి చేస్తున్న అందాల విందు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడమే. కుర్రాళ్లకు ఏం ఏం కావాలో బాగా తెలిసి రన్ చేస్తున్న షో ని ఎలా ఆపేస్తారు, నిన్న జరిగిన జబర్దస్త్ షో లో అనసూయ వేసిన డాన్స్ బాగా వైరల్ గా మారింది. చీరకట్టులో చేస్తున్న సమయంలో తన అందాలు బయటపడటంతో అందరూ ఒక్కసారిగా అవ్వకు అయ్యారు.

అసలు ఆ డాన్స్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది అని కుర్రాళ్ల మతి పోయినది, చూస్తున్న ఫామిలీస్ అయితే, వామ్మో, ఏంటి అనసూయ ఆ చీర ఏంటి అని తిట్టుకున్నారు, ఎప్పుడు వైరల్ అవుతూనే ఉండే అనసూయ మళ్ళీ తన అందాల ప్రదర్శనతో అందరికి కిక్ ఇచ్చింది.