బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన సినిమాల పట్ల ఎంత శ్రద్ద తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదుల కేజీల బరువు తగ్గడం.. పెరగడం నుండి మొదలుకుని లుక్ వరకు నెలలకు నెలలు వర్కౌట్ లు హోం వర్క్ లు చేసి మరీ సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతగా కష్టపడుతాడు కనుక అమీర్ ...
Read More »Category Archives: Cinema News
Feed SubscriptionPushpa Release : ‘పుష్ప’ రీ షెడ్యూల్.. రిలీజ్ పై హోప్స్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ తో నిలిచి పోయింది. చాలా సినిమాలు షూటింగ్ ఆగిన సమయంలో కూడా కరోనాను ఎదుర్కొని మరీ పుష్ప సినిమా షూటింగ్ ను కొనసాగించారు. పరిస్థితులు మరింతగా విషమంగా మారడంతో పుష్ప షూటింగ్ ను నిలిపి వేశారు. షూటింగ్ సగానికి పైగా ...
Read More »Charmy Marriage : ఛార్మీ సోలోగా ఉండిపోవడానికి పూరీనే కారణమా..?
సీనియర్ హీరోయిన్ ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ పెళ్లి విషయంపై ఎప్పుడూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇదే క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండటం చూసి.. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ రూమర్స్ ...
Read More »Akhanda : ‘అఖండ’ పై అంచనాలు పెంచేసిన శ్రీకాంత్..!’అఖండ’ పై అంచనాలు పెంచేసిన శ్రీకాంత్..!
నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”అఖండ”. ‘సింహా’ ‘లెజెండ్’ తర్వాత సినిమాల వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ...
Read More »Bikini Photo : సల్మాన్ బ్యూటీ టు-పీస్ బికినీ ట్రీట్.. పిక్ వైరల్!
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ చేసే గ్లామర్ షో మాములుగా ఉండదు. మాములుగా టాలీవుడ్ అందాలకంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా వయ్యారాలు కెమెరా ముందు పరిచేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో మోస్ట్ పాపులారిటి కలిగిన బాలీవుడ్ హీరోయిన్స్ లో దిశాపటాని ఒకరు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అమ్మడు తాజాగా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకునే ...
Read More »Kushi : ఖుషీ ఖుషీగా బికినీ ట్రీట్.. జాన్వీ ఇక ఇంటికే!
ప్రస్తుతం ఖుషీ కపూర్ బికినీ లుక్ చూశాక కుర్రకారు ఫీలింగ్ ఇదే. యూత్ ఆ ఒక్క లుక్ కి మతి చెడి కంటికి కునుకుపట్టని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఖుషీ ఈ రేంజులో చెలరేగుతుందని ఎవరూ ఊహంచనే లేదు. నిజానికి జాన్వీ కపూర్ ఆరంభం ఇంత స్పీడ్ చూపించలేదు. నెమ్మదిగా పొట్టి నిక్కర్లతో మొదలు పెట్టి ...
Read More »Faria Abdhullah: మరో కామెడీ ఎంటర్టైనర్ లో జాతిరత్నాలు హీరోయిన్..!!
Faria Abdhullah: అందాల హైదరాబాదీ అమ్మడు ఫరియా అబ్దుల్లా యూట్యూబర్ గా అందరికీ సుపరిచితమే.. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకి పరిచయమైంది ఫరియా అబ్దుల్లా.. ఈ సినిమాతో చిట్టి గా అందరి మనసులను దోచుకున్న ఈ భామ.. ఈ చిత్రంతో వరుస ఆఫర్లు అందుకుంటుంది.. ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ఢీ సీక్వెల్లో ...
Read More »గన్ను గురిపెట్టిన ధనుష్ అన్న.. తమ్ముడికి పోటీ వచ్చేలా ఉన్నాడే..!
‘7/G బృందావన కాలనీ’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘యుగానికొక్కడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ దర్శకుడు సెల్వరాఘవన్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు స్వయానా సోదరుడైన సెల్వ.. ప్రస్తుతం ‘యుగానికొక్కడు 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న సెల్వ రాఘవన్.. ఇప్పుడు ...
Read More »పవన్ కళ్యాణ్ సరసన నేను నటించట్లేదు:మానస రాధాకృష్ణన్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ ‘గబ్బర్ సింగ్’ టీమ్ మరోసారి తెరమీదకు రానున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా జోరు కంటిన్యూ చేస్తున్నారు. గతేడాది ఏకంగా 13 మిలియన్ల ట్వీట్స్ తో సోషల్ మీడియాలో మోత మోగించారు. ...
Read More »ట్రైలర్ టాక్: ‘లోల్ సలామ్’
ఓటిటిలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో.. అప్పటినుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకర్స్ – నటినటులు – టెక్నీషియన్స్ ఇలా కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఓటిటి వేదికగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లకు కొదవలేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తున్నాయి. తాజాగా అలాంటి న్యూ టీమ్ ...
Read More »ఆమెను ప్రేమిస్తున్నానుః వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చి.. ట్రేడ్ మార్క్ హిట్ కొట్టాడు వైష్ణవ్ తేజ్. కృతిశెట్టితో కలిసి వైష్ణవ్ సాగించిన లవ్ రొమాన్స్ ను.. అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీకి.. యావత్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఈ ...
Read More »నయనతార ఓకే చెప్పేసిందటగా!
కరోనా లాక్ డౌన్ అన్ని రంగాలకన్నా.. సినిమా ఇండస్ట్రీపై దారుణ ప్రభావం చూపిందనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో.. అనివార్యంగా సినిమా షూటింగులు మొదలు థియేటర్ల వరకు అన్నీ మూసేయాల్సి వచ్చింది. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ కండీషన్లో పలు సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అలాంటి వాటిల్లో సౌత్ ...
Read More »ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. అప్పుడప్పుడు పాటలు పాడి గొంతు సవరించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా బాలయ్య గాత్ర నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. ముందుగా ...
Read More »వెంటాడుతున్న గతంః నటుడిని అరెస్టు చేయాలని ఉద్యమం
సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత.. ఎప్పుడు ఏ విషయం బయటకు వస్తుందో తెలియట్లేదు. ఏ విషయం ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియట్లేదు. తాజాగా.. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఆయన్ను అరెస్టు చేయాలంటూ.. సోషల్ మీడియాలో భారీ ఉద్యమమే నడుస్తుండడం గమనార్హం. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమంటే..? ...
Read More »బార్బేరియన్ కింగ్ ‘బింబిసార’ గా నందమూరి హీరో..!
‘పటాస్’ సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన నందమూరి కళ్యాణ్ రామ్.. ‘ఎంత మంచివాడవురా’ తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు. నేడు తన తాత నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా ఓ భారీ సినిమా అనౌన్సమెంట్ తో వచ్చాడు. ఇప్పటికే ‘NKR18’ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ...
Read More »మేకప్ లేకున్నా రౌడీ బ్యూటీ క్యూటీనే
కొంత మంది హీరోయిన్స్ మేకప్ లేకుండా బయట కనిపించరు. ఎందుకంటే వారి మొహంను మేకప్ లేకుండా చూడటం కష్టం. కొందరు అయితే మేకప్ లేకుంటే గుర్తు పట్టడమే కష్టంగా ఉంటుంది. దాంతో ఎప్పుడు కనిపించినా కూడా మేకప్ లేకుండా మాత్రం కనిపించరు. కొందరు మాత్రం మేకప్ ఉన్నా లేకున్నా అందంగా కనిపిస్తూ ఉంటారు. అందులో బాలీవుడ్ ...
Read More »ఇండస్ట్రీ చాలా క్రూరమైంది.. అదే ఇంటరెస్టింగ్: ఇలియానా
తెలుగు చిత్రపరిశ్రమను కొన్నేళ్ల పాటు తన అందాల ఆరబోతతో షేక్ చేసేసింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్ సినిమాల్లో మాత్రం తన వయ్యారాలు మాములుగా ఒలికించలేదు. ‘దేవదాస్’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోల సరసన నటించి బాక్సాఫీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన ...
Read More »సుశాంత్ సింగ్ కేసులో కీలక అరెస్ట్..!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ సింగ్ పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ను ఎన్సీబీ అధికారులు ఈరోజు శుక్రవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గతంలో ...
Read More »తాతను తలచుకొని భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్!
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోలు పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు అభిమానులను కూడా కదిలిస్తాయి. అంటే ఒక్కోసారి మన అభిమాన నటులు పెట్టే పోస్టులు అంత హార్ట్ టచింగ్ గా.. ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరో ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ...
Read More »భర్తతో రొమాన్స్ లో మునిగిన స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ అందరికి బాగా నచ్చేది కనెక్ట్ అయ్యేది కొందరు మాత్రమే. అలా కనెక్ట్ అవ్వడంతో పాటు స్టార్డం అందుకున్న స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets