మెగా ఫ్యామిలీలో వరుతేజ్ పెళ్లితో వారసులు ముగిసినట్లే. ఇకపై తర్వాత తరం మొదలవుతుంది. వాళ్లకు పుట్టే పిల్లలతో కొత్త తరం పురుడు పోసుకుంటుంది. మరి ఇంకా ఆ ఫ్యామిలీలో పెళ్లికాని ప్రసాద్ లు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రధానంగా ముగ్గురు కనిపిస్తున్నారు. వాళ్లే మెగా మేనల్లులు సాయితేజ్..వైష్ణవ్ తేజ్.. అలాగే అల్లు అరవింద్ చిన్న కుమారుడు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionమార్కెట్ లో త్రిష సంచలనానికి కారణం అదే
అందాల త్రిష పేరిప్పుడు ఎక్కడా చూసినా మార్మోగుతోంది. `పొన్నియన్ సెల్వన్` సిరీస్…`లియో` విజయాలతో అమ్మడు హాట్ టాపిక్ గా మారింది. వీటికి తోడు బ్యూటీ విషయంలో అంతకంతకు కవ్వించే స్తుంది. వయసు ముదిరినా అందం మాత్రం తరగలేదు. నవ నాయికలా ఆకట్టుకుంటుంది. దాదాపు రెండు దశాబ్ధులుగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మధ్యలో వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టినా? ...
Read More »కార్తీ తెలుగు కష్టానికి ఈసారైనా ఫలితం దక్కేనా?
తమిళ్ హీరోల సినిమాలు తెలుగు లో మంచి వసూళ్లు దక్కించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. తెలుగు హీరోల రేంజ్ లో కొందరు తమిళ హీరోలు ఇక్కడ స్టార్ డమ్ దక్కించుకున్నారు. అందులో కార్తీ ఒకడు అనడంలో సందేహం లేదు. ఆ మధ్య లో కార్తీ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగు లో విడుదల అయ్యి ...
Read More »బోయపాటి.. ఇంకో రౌండ్ ట్రోలింగ్
బోయపాటి శ్రీను సినిమా రిలీజైందంటే.. అందులో లాజిక్కులు, ఓవర్ ద టాప్ సీన్ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. ఐతే ఆయన కొత్త సినిమా ‘స్కంద’లో కథతో పాటు అనేక అంశాలు ఇల్లాజికల్‌గా, అర్థ రహితంగా అనిపించడంతో థియేట్రికల్ రిలీజ్ టైంలో ట్రోలింగ్ కూడా అందుకు తగ్గట్లే సాగింది. ఒక పల్లెటూరికి ...
Read More »కార్తి.. అంచనాలకు అందడు
తమిళ స్టార్ హీరో సూర్య బాటలో అతడి తమ్ముడు కార్తి హీరో అవుతున్నాడని వార్త బయటికి వచ్చినపుడు.. ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు కోలీవుడ్లో. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవాడు సినిమాల్లోకి వస్తున్నాడంటే.. ఏమాత్రం ప్రత్యేకత చూపించగలడో అని సందేహించారు. అన్నతో పోల్చుకుని చూస్తే తేలిపోతాడేమో అనుకున్నారు. కానీ తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’తోనే అందరికీ ...
Read More »లియోకి పైరసీదారుల HD షాక్
ఇంకా ఇరవై రోజులు దాటకుండానే లియో టీమ్ కి పైరసీ పిశాచాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ వచ్చేసింది. మాములుగా విదేశాల్లో ఆపరేట్ చేసే కొన్ని ఓటిటి సంస్థలకు తమిళ నిర్మాతలు త్వరగా స్టీమింగ్ చేసుకునే వెసులుబాటు ఇస్తారు. కాకపోతే ఆ గ్యాప్ కనీసం మూడు వారాలైనా ఉంటుంది. కానీ లియోకు ...
Read More »వర్మది వ్యూహమా వితండవాదమా
ఒకప్పుడు కల్ట్ ఫిలిం మేకర్ గా శివ, రంగీలా, సత్య, గాయం లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు దర్శకుడిగా ఏ స్థాయికి దిగిపోయి అడల్ట్ కంటెంట్ తో పాటు పొలిటికల్ అజెండా ఉన్న సినిమాలు ఎలా తీస్తున్నారో అభిమానులతో సహా అందరూ చూస్తూనే ఉన్నారు. నవ్విపోదురుగాక నాకేంటి అన్న తరహా వర్మ ...
Read More »ఆస్కార్ జ్వరం అభిమానులను వదలదే
స్టార్ హీరోల ఫ్యాన్స్ కి తమ అభిమాన కథానాయకుడికి సంబంధించిన ఏ విషయమైనా సంబరమే. ఒకప్పుడు ఏదైనా విశేషం ఉంటే కేక్ కటింగ్ లేదా అన్నదానాలు చేయడం లాంటివి జరిగేవి. ఇప్పుడంతా ఆన్ లైనే. తిట్టుకున్నా పొగుడుకున్నా మొత్తం ట్విట్టర్, ఇన్స్ టాలోనే. అధిక శాతం బాపతుకి ఒరిజినల్ ఐడి ఉండదు. తాజాగా రామ్ చరణ్ ...
Read More »బ్రహ్మీగా తరుణ్ భాస్కర్.. అదిరిందిగా
ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘కీడా కోలా’నే. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ఆ వర్గం ప్రేక్షకులను దర్శకుడు తరుణ్ భాస్కర్ అంతగా ఆకట్టుకున్నాడు మరి. సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుంటున్న ...
Read More »ఆనంద్ దేవరకొండ.. ఆగట్లేదు
బేబి.. గత కొన్నేళ్లలో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో చాలామంది జీవితాలు మారిపోయాయి. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. వీరి కలయికలో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. హీరోయిన్ వైష్ణవి చైతన్య చేతికి మూణ్నాలుగు ప్రాజెక్టులు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండ ...
Read More »రాజకీయాల్లోకి వస్తా గెలుస్తా.. చెప్పకనే చెప్పిన విజయ్
దేశంలో రాజకీయాలు, సినిమాలు బాగా కలిసిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఉన్నారు కానీ.. తమిళనాట అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే చాలా ఏళ్లు అధికారం చలాయించారు. చలాయిస్తున్నారు. యం.జి.ఆర్, కరుణానిధి, ...
Read More »మహేష్ బాబు ముందే వచ్చేస్తాడా
సంక్రాంతి పండక్కు అసలు సిసలైన మాస్ ఎంటర్ టైనర్ గా టీమ్ బాగా ప్రమోట్ చేస్తున్న గుంటూరు కారం జనవరి 12 నుంచి ఒక రోజు ముందు వచ్చేలా ముంతనాలు జరుపుతోందని ఇన్ సైడ్ టాక్. ఎలాగూ అప్పటికి సెలవులు మొదలైపోయి ఉంటాయి కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలంటే ముందు రావడమే కరెక్టని నిర్మాత ...
Read More »మెగాపెళ్లిలో 2000 కోట్ల మల్టీస్టారర్
నిన్న సాయంత్రం దాకా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో పవన్ కళ్యాణ్ ఎక్కడని వెతికిన అభిమానులకు ఎట్టకేలకు గ్రీన్ టి షర్ట్ లో పవర్ స్టార్ దర్శనం ఇచ్చేటప్పటికీ ఆ వెలితి తీరిపోయింది. మెగా వెడ్డింగ్ లో కీలకమైన తాళికట్టు శుభవేళ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. మెగా ఫ్యామిలీతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ అతిథులతో ...
Read More »హిరానీ మార్కుతో ‘డుంకీ’ వినోదం
ప్రభాస్ సలార్ తో పోటీ ఉండటం వల్ల మన ప్రేక్షకుల దృష్టి షారుఖ్ ఖాన్ డుంకీ మీద కూడా ఉంది. ముందు విడుదల తేదీ ప్రకటించింది ఇదే అయినప్పటికీ అనూహ్య పరిణామాల తర్వాత డార్లింగ్ సైతం అదే డేట్ ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే డుంకీ కంటెంట్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఆడియన్స్ లో ...
Read More »10 సినిమాలున్నా సౌండ్ ఇద్దరిదే
దసరాకు ముగ్గురు పెద్ద హీరోలు సందడి చేశాక తర్వాతి వారం పూర్తిగా వృథా అయిపోయింది. కౌంట్ పరంగా బాగానే వచ్చాయి కానీ కంటెంట్ విషయంలో ఏ ఒక్కటీ మెప్పించలేక చేతులు ఎత్తేశాయి. అంతో ఇంతో మార్టిన్ లూథర్ కింగ్ పాసవుతుందనుకుంటే సంపూర్ణేష్ బాబు కనీస స్థాయిలో జనాన్ని రప్పించలేకపోయాడు. ఇక కొత్త ఫ్రైడే వచ్చేసింది. రేపు ...
Read More »శివపుత్రుడు తర్వాత విక్రమ్ ప్రయోగం
మూవీ లవర్స్ శివపుత్రుడుని మర్చిపోవడం అసాధ్యం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ డ్రామాలో చియాన్ విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మాటలే లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్లతో పాత్రను నిలబెట్టిన తీరు ఎన్ని అవార్డులు తెచ్చిందో లెక్క బెట్టడం కష్టం. సూర్య లొడలొడ వాగుతూ ఉన్నా కూడా విక్రమే మనల్ని ...
Read More »బెంబేలెత్తుతున్న మాళవిక ఫ్యాన్స్
మాళవిక మోహనన్.. ఈ అమ్మాయి నటించిన సినిమాల లిస్టు తీస్తే అంత గొప్పగా ఏమీ కనిపించదు. ‘మాస్టర్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు ఈ మలయాళ కుట్టి. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. అందులో తన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు. కానీ మాళవిక సోషల్ మీడియాలో ఎంత పాపులరో ఆమె కోసం పడిచచ్చే ...
Read More »దసరా సినిమాల OTT ప్రీమియర్లు
దసరా పోటీలో విజేతగా నిలిచిన భగవంత్ కేసరి మొదటి స్థానం అందుకుంటే బ్రేక్ ఈవెన్, లాభాల పరంగా లియో సక్సెస్ ఫుల్ మూవీగా హిట్టు దక్కించుకుంది. బిజినెస్ కోణంలో రెండింటి రేంజ్ కి సంబంధం లేకపోయినా థియేటర్ల ఫుల్ లో పరస్పరం గట్టి ప్రభావం చూపించుకున్నాయి. కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రెండు విడుదల ...
Read More »ఆమెతో బ్రేకప్.. సుశాంత్ సింగ్ నిర్ణయమే
భారతీయ సినిమా ప్రేమికుల్ని అత్యంత బాధ పెట్టిన మరణాల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఒకటి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘యం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ముందు అతడిది అనుమానాస్పద మరణంగా భావించినప్పటికీ.. అందులో ...
Read More »డెవిల్ డ్రాప్ వెనుక మతలబేంటి
కళ్యాణ్ రామ్ డెవిల్ నవంబర్ 24 విడుదల నుంచి తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే వాయిదా వేస్తున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక స్పై జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets