సంక్రాంతి పోటీ గురించి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో దీని గురించిన వాడివేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బింగ్ తో కలిపి ఏకంగా ఆరేడు సినిమాలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ పంతం పట్టడంతో థియేటర్ల సర్దుబాటు గురించి డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. అన్నీ పెద్ద ప్రొడ్యూసర్లవే. అందరూ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ కుర్చీ లో బాలకృష్ణ !?
రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే ...
Read More »భూమిని హాలీవుడ్‌కి లాక్కెళుతున్న పీసీ?
ప్రియాంక చోప్రా గ్లోబల్ సక్సెస్‌ను సాధించిన మేటి ప్రతిభావని. బాలీవుడ్ సహా హాలీవుడ్ లోను స్టార్ గా ఏల్తోంది. మన ‘దేశీ గర్ల్’కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లోబల్ ఐకాన్‌గా ఎన్నో బృహత్తర సేవలను చేస్తూనే, నటిగాను కెరీర్ ని సాగిస్తోంది. ఇటీవల జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్ ...
Read More »నేను మనసిస్తే..అతడు షాకిచ్చాడు!
బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి మూడేళ్లు అవుతున్నా! అతని పై కథనాలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. రియా చక్రవర్తి మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి సుషాంత్ సింగ్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఈనేపథ్యంలో తాజాగా సుషాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అతడితో బ్రేకప్ గురించి ...
Read More »అల్తా స్టైలిష్ లో మనోజ్ జోడి
ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ – భూమా మౌనిక జోడి ఏదైనా వేడుకల్లో పాల్గొంటే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన జియో ప్లాజా కార్యక్రమంలో కూడా ఈ జంట అందరిని ఎంతగానో ఆకర్షిచింది. మనోజ్ జిప్పర్ అలంకారాలతో బ్లాక్ టక్సేడోలో డాషింగ్‌గా కనిపించాడు. అలాగే నిగనిగలాడే పేటెంట్ లెదర్ షూస్‌తో ...
Read More »సుకుమార్ తో సినిమా.. హీరోనే వెనక్కి తగ్గుతున్నాడా..?
పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పుష్ప 2 ని 2024 ఆగష్టు రిలీజ్ ప్లాన్ చేసిన సుకుమార్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారట. సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు మరోసారి బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ...
Read More »ఆదికేశవ.. ఆ భయానికి వెనుకడుగు!
మెగా హీరో వైష్ణవ తేజ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ విడుదలపై చాలా రోజులుగాని సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండుమూడుసార్లు వాయిదా పడింది. అయితే మొత్తానికి నవంబర్ 10వ తేదీన సినిమాను విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు అనుకున్న టైం లో మళ్ళీ డేట్ మార్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ...
Read More »అతన్ని చూస్తే గర్వంగా ఉంది.. పొలిమేర 2 ఈవెంట్ లో అడివి శేష్..!
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. సినిమా సక్సెస్ అవడంతో పొలిమేర 2 తెరకెక్కించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈవెంట్ కి ...
Read More »సలార్.. ఇంకా ఎన్ని రోజులు తీసిందే తీస్తారు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలికి మించిన సక్సెస్ చూస్తాడు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ ప్రభాస్ దూరదృష్టమో లేక కంటెంట్ లోపమో తెలియదు కానీ ...
Read More »బిగ్ బాస్ 7 : కంటెంట్ కోసమే ఈ తిప్పలంతా.. ఎవరి ఆట ఎవరు చెడగొడుతున్నారు..?
బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెంట్ కోసం హౌస్ మెట్స్ తిప్పలు అన్నీ ఇన్ని కావన్నట్టుగా ఉంది. కొందరు తమ ఆట తీరుతో కంటెంట్ ఇస్తుంటే కొందరు హౌస్ మెట్స్ మాత్రం కావాలని కంటెంట్ కోసమే అన్నట్టుగా అతి చేస్తున్నారు. బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా ఎప్పుడు ఏ టాస్క్ ...
Read More »లింగిడి లింగిడి కోట బొమ్మాలి పీ.ఎస్.. సినిమా వచ్చేస్తుందోచ్..
మలయాళ సూపర్ హిట్ సినిమా నాయట్టు రీమేక్ గా గీతా ఆర్ట్స్ 2 సంస్థలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన సినిమా కోట బొమ్మాలి పీ.ఎస్. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేశారు. ఇదివరకు అతను ...
Read More »లైవ్ లో ప్రముఖ దర్శకుడిని తిట్టేసింది..!
దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు అతడు ఎంత పెద్ద దర్శకుడు అయినా, ఎంత క్రేజ్ ఉన్న స్టార్ అయినా కూడా తల్లికి కొడుకే. ఆ తల్లి వద్ద చిన్న పిల్లాడే. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తల్లి పుట్టిన రోజు విషెష్ ను ఆలస్యంగా చెప్పడంతో ఆ తల్లి ఇంత ఆలస్యంగానే విషెష్ ...
Read More »అషు నెం.4 కి వేణు స్వామి ప్రత్యేక పూజలు
టిక్ టాక్ కంటే ముందు వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ డబ్ స్మాష్ తో జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఆ తర్వాత టిక్ టాక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీతో బుల్లి తెర ద్వారా ...
Read More »తంగలాన్ టీజర్.. మరీ ఇంత భయంకరంగానా?
ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంటారు చియాన్ విక్రమ్. భిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలై ఓ వైపు ఆసక్తి పెంచుతూనే మరోవైపు మరీ వైల్డ్‌గా ...
Read More »ఫ్యామిలీ స్టార్ కి వీసా కష్టాలు!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం సినిమా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ...
Read More »వరుణ్ లావణ్య లవ్ స్టోరీ.. అంతా సీక్రెట్ గానే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఇటలీలో మధ్యాహ్నం 2:48 గంటలకు వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు వెళ్లగా కొందరు మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా అక్కడకు వెళ్లారు. పెళ్లిబంధంతో ఒకటవుతున్న వరుణ్ లావణ్యలను ఆశీర్వధించనున్నారు. హీరో హీరోయిన్ ...
Read More »జియో వరల్డ్ లో జాన్వీ అందాల వేడి
అలనాటి తార శ్రీదేవి కూతురిగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన నటి జాన్వీ కపూర్. తక్కువ సినిమాల్లోనే నటించినా క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తోంది. సినిమాల్లో ప్రామినెంట్ రోల్స్ చేస్తూనే.. సోషల్ మీడియాలో బయట గ్లామర్‌ను బాగా ఆరబోస్తుంటుంది. తాజాగా మరోసారి ర్యాంప్ వాక్ చేస్తూ తన అందాలను ...
Read More »ఆటోలో తిరుగుతూ 25 ఏళ్ల వేడుక చేసుకున్నారు
వెంకటేష్ హీరోగా, ప్రీతి జింటా హీరోయిన్ గా జయంత్ సి పరాన్జీ దర్శకత్వం లో వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1970 మరియు 1980 కిడ్స్ ఆ సినిమాను ఏ స్థాయిలో సక్సెస్ చేశారో సాధించిన ...
Read More »తండ్రీ-కొడుకులిద్దరు ఒకే గెటప్ లో
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ మెగా కుటుంబ సభ్యులంతా ముస్తాబైన విధానం ఆకట్టుకుంటుంది. ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో ఫ్యామిలీ సభ్యులంతా మెరిసిపోతున్నారు. పెళ్లికి సంబంధించి ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకమైన డ్రెస్ కోడ్ లో కనిపిస్తున్నారు. చరణ్-ఉపాసన దంపతులు వైట్ అండ్ క్రీమ్ కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించగా…తాజాగా ...
Read More »‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యే తరుణం
మరికొద్ది గంటల్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ‘మిస్టర్ అండ్ మిసెస్’ కానున్నారు. ఈ జంట నేడు (నవంబర్ 1న) ఇటలీలోని టుస్కనీలో వివాహం చేసుకోబోతున్నారు. నవ వధూవరుల లుక్ వీక్షణ కోసం అభిమానులు వేచి ఉండలేరు.. అందుకే నిరంతరం ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు వీడియోలను రిలీజ్ చేసారు. అవన్నీ వైరల్ గా మారాయి. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets