Home / Cinema News (page 5)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఆదికేశవతో కోటబొమ్మాళి పీఎస్ పోటీ !

ఆదికేశవతో కోటబొమ్మాళి పీఎస్ పోటీ !

ఆద్యంతం ఆసక్తి రేపెలా ట్రైలర్ కట్ చేశారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే కథ కాబట్టి ఒరిజినల్ కు అనుగుణంగా కొన్ని కీలక మార్పులతో మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్చినట్టు కనిపిస్తోంది. రంజన్ రాజ్ సంగీతం సమకూర్చిన కోటబొమ్మాళి పీఎస్ కి జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం సమకూర్చారు. రాజకీయ అంశాలతో ముడిపడిన పోలీస్ ...

Read More »

సలార్ తప్పుకునే మాట ఉత్తుత్తిదే..!

సలార్ తప్పుకునే మాట ఉత్తుత్తిదే..!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో తమ నిరసనని వ్యక్తం చేశారు. డుంకి ప్రోమో వచ్చాక కూడా సలార్ కనీసం ...

Read More »

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన జూ||ఎన్టీఆర్‌ హీరొయిన్

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన జూ||ఎన్టీఆర్‌ హీరొయిన్

క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ పాయల్ చేసిన కామెంట్లు, ఆరోపణలు మామూలు సంచలనాలు కావు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మీద అసంతృప్తితోనే ఉంటుంది. ఆమెకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ మీద ఏదో రకంగా కౌంటర్లు వేస్తూనే వస్తుంటుంది. తాజాగా మరోసారి స్పందించింది. బాలయ్య ఈ వయసులోనూ ...

Read More »

వెళ్ల‌కే హీరోయిన్ ఛాన్సులు రాలేద‌ట‌..!?

వెళ్ల‌కే హీరోయిన్ ఛాన్సులు రాలేద‌ట‌..!?

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ను హీరోయిన్ అని ఎవ‌రూ సంబోధించ‌రు కానీ.. హీరోయిన్ల‌కు దీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జ‌బ‌ర్ద‌స్త్ షోకు దూర‌మయ్యాక కొంచెం లైమ్ లైట్ నుంచి ప‌క్క‌కు వెళ్లింది కానీ.. అయినా స‌రే అన‌సూయను ఎవ్వ‌రూ ఇగ్నోర్ చేసే ప‌రిస్థితి ఉండ‌దు. ...

Read More »

శంకర్ దాదాకు ప్రేక్షకుల దెబ్బ

శంకర్ దాదాకు ప్రేక్షకుల దెబ్బ

రీ రిలీజుల ట్రెండ్ మీద జనానికి వెగటు వచ్చేసిందని చెప్పడానికి ఈ మధ్య ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శంకర్ దాకా ఎంబిబిఎస్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రౌండ్ లెవెల్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని బయ్యర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో రెండు మూడు మెయిన్ ...

Read More »

దిల్ రాజు ది ఉత్తుత్తి ప్రచారమేనా..!?

దిల్ రాజు ది ఉత్తుత్తి ప్రచారమేనా..!?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓటిటిలో అడుగు పెట్టబోతున్నారని, పాతిక సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుని ఒక్కోదానికి అయిదు కోట్ల చొప్పున కేటాయించబోతున్నారనే వార్త ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే తిరిగింది. అయితే ఎస్విసి బృందం మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ఇవన్నీ పుకార్లేనని, నమ్మొద్దంటూ పేర్కొంటోంది. దిల్ రాజు లైనప్ ని చూస్తే మళ్ళీ ఇంకో ...

Read More »

రాజుగారు న్యూ జ‌ర్నీ..మ‌న‌సు మార్చుకున్నారా?

రాజుగారు న్యూ జ‌ర్నీ..మ‌న‌సు మార్చుకున్నారా?

మార్కెట్ లో ఓటీటీల హ‌వా ఎలా న‌డుస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట్రిక‌ల్ బిజినెస్ మించి ఓటీటీలో జ‌రుగుతోంది. ఓటీటీ ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో! న‌టీనటులు ఓటీటీ రిలీజ్ ల‌కి అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఆహా పేరుతో ఓటీటీ నిర్వ‌హిస్తున్నా రు . ఇది గ్రాండ్ స‌క్సెస్ అయింది. ఇంకా ...

Read More »

మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి

మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. వారం రోజులు ముందుగానే ఇటలీ వెళ్ళిపోయిన మెగా ఫ్యామిలీ అక్కడ వెకేషన్ ని కూడా ఆశ్వాదించారు. పెళ్లి వేడుక ముగియడంతో ...

Read More »

భారతీయుడు 2.. వయసుతోనే అసలు సమస్య?

భారతీయుడు 2.. వయసుతోనే అసలు సమస్య?

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంట్రో వీడియోని తాజాగా రిలీజ్ ...

Read More »

టాటుల‌పై స‌మంత మౌన‌మేలా?

టాటుల‌పై స‌మంత మౌన‌మేలా?

నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకుల‌తో వేరై ఎవ‌రి స్వేచ్ఛాయుత జీవితంలో వారు బిజీ అయ్యారు. చైత‌న్య సినిమా షూటింగ్ ల్లో ఉంటే…స‌మంత విశ్రాంతిలో భాగంగా అమెరికాలో ఉంది. ఇక చైతో జ్ఞాప‌కాల‌కు సంబంధించి స‌మంత వేయించుకున్న మూడు టాంటూలు పై ఇప్ప‌టికీ చ‌ర్చ జరుగుతూనే ఉంది. రాను రాను అదో పెద్ద మిస్ట‌రీగానూ మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. స‌రిగ్గా స‌మంత ...

Read More »

అనిరుద్.. రెహమాన్ రేంజ్ లో లేదయ్య!

అనిరుద్.. రెహమాన్ రేంజ్ లో లేదయ్య!

ఈ మధ్యకాలంలో తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ వరస సక్సెస్ లతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా ఉన్నాడు. జైలర్, జవాన్ సినిమాల సక్సెస్ తో అనిరుద్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాకి అనిరుద్ ...

Read More »

కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!

కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!

తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చిన ...

Read More »

పైర‌సీపై నోడల్ అధికారుల డైరెక్ట్ ఎటాకింగ్!

పైర‌సీపై నోడల్ అధికారుల డైరెక్ట్ ఎటాకింగ్!

పైర‌సీ పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌మ‌ర‌ఖంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే. పైర‌సీ ముఠాని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌తో కంఠిన ఆంక్ష‌ల‌కు రెడీ అయింది. దీనిలో భాగంగా తాజాగా 12 మంద నోడ‌ల్ అధికారుల్ని కేంద్రం నియ‌మించింది. దీంతో పైర‌సీకి వ్య‌తిరేకంగా మ‌రో ముందు అడుగు ప‌డిన‌ట్లు అయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కాపీరైట్ చట్టం చట్టపరమైన చర్యలు ...

Read More »

ప్రభాస్ సలార్.. శృతి కామెంట్స్ అర్ధం ఏంటి..?

ప్రభాస్ సలార్.. శృతి కామెంట్స్ అర్ధం ఏంటి..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా సలార్. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శృతి ...

Read More »

ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గింది.. ఈ ట్రెండ్ ఆపేస్తే బెటరేమో..!

ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గింది.. ఈ ట్రెండ్ ఆపేస్తే బెటరేమో..!

ఈమధ్య కాలంలో స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అన్నది పక్కన పెడితే రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరో ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అనగానే అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో ఒక నూతన ఉత్సాహం ఉండేది. కానీ రీ ...

Read More »

వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో రానా

వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో రానా

వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా ప్ర‌యోగాలు చేస్తున్నాడు ద‌గ్గుబాటి హీరో రానా. కానీ వీటిలో స‌ఫ‌ల‌మ‌య్యేది చాలా అరుదు. కానీ కొత్త‌ద‌నం నిండిన కంటెంట్ కోసం అత‌డు ప్ర‌య‌త్నాలు ఆప‌డు. త‌దుప‌రి హిర‌ణ్య క‌శిప‌తో పాన్ ఇండియా స్టార్ గా మ‌రోసారి స‌త్తా చాటాల‌ని రానా ధృడ‌మైన సంక‌ల్పంతో ఉన్నాడు. ఇంత‌లోనే త‌లైవార్ 170లో న‌టిస్తున్నాడ‌ని ...

Read More »

పింక్ బ్యూటీలో బెబో గుభాళింపు!

పింక్ బ్యూటీలో బెబో గుభాళింపు!

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామ‌ర్ ఛామ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టోన్డ్ బాడీ లుక్ లో ఎప్పటికప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. నవతరం నాయికలకు పోటీగా నిలుస్తుంది. నిత్యం జిమ్-యో గా వంటి ఫిట్ నెస్ చర్యలతో ఆఛామ్ ని కంటున్యూ చేయగల్గుతుంది. క‌పూర్ బ్యూటీ స్పూర్తితో ఐశ్యర్యారాయ్ ...

Read More »

క్యూట్ గా కాటేస్తున్న ఖుషీ!

క్యూట్ గా కాటేస్తున్న ఖుషీ!

అతిలోక సుంద‌రి స్వీట్ డాట‌ర్ ఖుషీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి కొత్త ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట కాక పుట్టిస్తుంటాయి. చిట్టిపొట్టి దుస్తుల్లో ఖుషీ ఒదిగిపోతున్న వైనం యువ‌త‌రం నిత్యం హాట్ టాపిక్. న‌వ నాయిక‌ అందాల ఆర‌బోత హైలైట్ అవుతుంది. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగానూ అగ్గిరాజేస్తుంది. తాను ...

Read More »

ఊర్ఫీని అరెస్ట్ చేసి లోనేసిన పోలీస్

ఊర్ఫీని అరెస్ట్ చేసి లోనేసిన పోలీస్

ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. ప‌బ్లిక్ లో అందాల జాత‌ర త‌న‌కు న‌చ్చిన‌ది చేయ‌డం ఆమె స్టైల్. వివాదాలు గొడ‌వ‌లు వగైరా త‌న‌కు చాలా రొటీన్. కానీ ఇప్పుడు ఈ స్ట‌యిలే త‌న కొంప ముంచింది. ప‌బ్లిక్ కి గ్లామ‌ర్ విందు ప‌సందు ఫ్రీగా ఇచ్చేస్తామంటే కుద‌ర‌దు. అరెస్టుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు తోసుకుంటూ ...

Read More »

పెళ్లికి రెడీగా ఉన్న మెగాబ్రోస్!

పెళ్లికి రెడీగా ఉన్న మెగాబ్రోస్!

మెగా ఫ్యామిలీలో వ‌రుతేజ్ పెళ్లితో వార‌సులు ముగిసిన‌ట్లే. ఇక‌పై త‌ర్వాత త‌రం మొద‌ల‌వుతుంది. వాళ్ల‌కు పుట్టే పిల్ల‌ల‌తో కొత్త త‌రం పురుడు పోసుకుంటుంది. మ‌రి ఇంకా ఆ ఫ్యామిలీలో పెళ్లికాని ప్ర‌సాద్ లు ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్ర‌ధానంగా ముగ్గురు క‌నిపిస్తున్నారు. వాళ్లే మెగా మేన‌ల్లులు సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్.. అలాగే అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు ...

Read More »
Scroll To Top