Templates by BIGtheme NET
Home >> Cinema News (page 3)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

దమ్ మసాలా ఘాటులో మహేష్ మాస్

నెలల తరబడి మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. గుంటూరు కారం మొదటి ఆడియో సింగల్ ని చెప్పిన డేట్, చెప్పిన టైంకి మిస్ కాకుండా రిలీజ్ చేశారు. గతంలో హారికా హాసిని సంస్థ నుంచి జరిగిన ఆలస్యానికి ...

Read More »

సెంథిల్‌ను రాజమౌళి వదలడు కానీ..

రాజమౌళి సినిమా మొదలవుతోందంటే.. కొందరు టెక్నీషియన్లు ఫిక్స్ అన్నట్లే ఉంటుంది. రాజమౌళి సంగీతం అందిస్తే.. రమ రాజమౌళి కాస్ట్యూమ్స్ వ్యవహారం చూసుకుంటుంది. శ్రీనివాస్ మోహన్ వీఎఫెక్స్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఛాయాగ్రహణం ఆటోమేటిగ్గా సెంథిల్ కుమార్ చేతుల్లోకి వెళ్తుంది. ‘సై’ రోజుల ...

Read More »

ఎస్.జె.సూర్య క్రేజ్ మీదే ఆడాలి

పదేళ్లు వెనక్కి వెళ్తే.. ఎస్.జె.సూర్యను అందరూ ఒక దర్శకుడిగానే చూసేవాళ్లు. అప్పటికే నటుడిగా తన స్వీయ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినప్పికీ.. తనలో ఒక విలక్షణమైన నటుడు ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. కానీ తమిళంలో ‘ఇరైవి’ సహా కొన్ని ...

Read More »

బేబి వాడకం మామూలుగా కాదు..

గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనం అంటే.. ‘బేబి’నే. హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండ.. పెద్దగా పేరు లేని విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలను లీడ్ రోల్స్‌లో పెట్టి ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయిరాజేష్ ...

Read More »

రష్మికకు మద్దతుగా వేలాది గొంతుకలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీని వాడుకుని ఒక ఫేక్ వీడియోని రష్మిక మందన్నకి ఆపాదించి వైరల్ చేయాలని చూసిన వైనం భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ ...

Read More »

వరుణ్ లావ్ పెళ్లి హక్కులు 8 కోట్లా

సెలబ్రిటీ వెడ్డింగులంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. అందులోనూ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకకు ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఇటీవలే ఇటలీలో జరిగిన ఈ సెలబ్రేషన్ తాలూకు వీడియోని తమ ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు గాను నెట్ ఫ్లిక్స్ సంస్థ అక్షరాల ...

Read More »

చరణ్ ఫ్యాన్స్ డౌట్లు తీర్చిన రెహమాన్

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మూడు దశాబ్దాలుగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తీరు అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఒకప్పటి ప్రేమదేశం, భారతీయుడు, బొంబాయి రేంజ్ లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...

Read More »

ఆదికేశవతో కోటబొమ్మాళి పీఎస్ పోటీ !

ఆద్యంతం ఆసక్తి రేపెలా ట్రైలర్ కట్ చేశారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే కథ కాబట్టి ఒరిజినల్ కు అనుగుణంగా కొన్ని కీలక మార్పులతో మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్చినట్టు కనిపిస్తోంది. రంజన్ రాజ్ సంగీతం సమకూర్చిన కోటబొమ్మాళి ...

Read More »

సలార్ తప్పుకునే మాట ఉత్తుత్తిదే..!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో ...

Read More »

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన జూ||ఎన్టీఆర్‌ హీరొయిన్

క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ పాయల్ చేసిన కామెంట్లు, ఆరోపణలు మామూలు సంచలనాలు కావు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మీద అసంతృప్తితోనే ఉంటుంది. ఆమెకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ మీద ఏదో ...

Read More »

వెళ్ల‌కే హీరోయిన్ ఛాన్సులు రాలేద‌ట‌..!?

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ను హీరోయిన్ అని ఎవ‌రూ సంబోధించ‌రు కానీ.. హీరోయిన్ల‌కు దీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జ‌బ‌ర్ద‌స్త్ షోకు దూర‌మయ్యాక కొంచెం లైమ్ లైట్ నుంచి ప‌క్క‌కు ...

Read More »

శంకర్ దాదాకు ప్రేక్షకుల దెబ్బ

రీ రిలీజుల ట్రెండ్ మీద జనానికి వెగటు వచ్చేసిందని చెప్పడానికి ఈ మధ్య ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శంకర్ దాకా ఎంబిబిఎస్ రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రౌండ్ లెవెల్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని బయ్యర్లు ...

Read More »

దిల్ రాజు ది ఉత్తుత్తి ప్రచారమేనా..!?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓటిటిలో అడుగు పెట్టబోతున్నారని, పాతిక సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుని ఒక్కోదానికి అయిదు కోట్ల చొప్పున కేటాయించబోతున్నారనే వార్త ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే తిరిగింది. అయితే ఎస్విసి బృందం మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ఇవన్నీ ...

Read More »

రాజుగారు న్యూ జ‌ర్నీ..మ‌న‌సు మార్చుకున్నారా?

మార్కెట్ లో ఓటీటీల హ‌వా ఎలా న‌డుస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట్రిక‌ల్ బిజినెస్ మించి ఓటీటీలో జ‌రుగుతోంది. ఓటీటీ ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో! న‌టీనటులు ఓటీటీ రిలీజ్ ల‌కి అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఆహా ...

Read More »

మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. వారం రోజులు ముందుగానే ఇటలీ వెళ్ళిపోయిన ...

Read More »

భారతీయుడు 2.. వయసుతోనే అసలు సమస్య?

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ...

Read More »

టాటుల‌పై స‌మంత మౌన‌మేలా?

నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకుల‌తో వేరై ఎవ‌రి స్వేచ్ఛాయుత జీవితంలో వారు బిజీ అయ్యారు. చైత‌న్య సినిమా షూటింగ్ ల్లో ఉంటే…స‌మంత విశ్రాంతిలో భాగంగా అమెరికాలో ఉంది. ఇక చైతో జ్ఞాప‌కాల‌కు సంబంధించి స‌మంత వేయించుకున్న మూడు టాంటూలు పై ఇప్ప‌టికీ చ‌ర్చ జరుగుతూనే ...

Read More »

అనిరుద్.. రెహమాన్ రేంజ్ లో లేదయ్య!

ఈ మధ్యకాలంలో తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ వరస సక్సెస్ లతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా ఉన్నాడు. జైలర్, జవాన్ సినిమాల సక్సెస్ తో అనిరుద్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ...

Read More »

కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!

తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ...

Read More »

పైర‌సీపై నోడల్ అధికారుల డైరెక్ట్ ఎటాకింగ్!

పైర‌సీ పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌మ‌ర‌ఖంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే. పైర‌సీ ముఠాని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌తో కంఠిన ఆంక్ష‌ల‌కు రెడీ అయింది. దీనిలో భాగంగా తాజాగా 12 మంద నోడ‌ల్ అధికారుల్ని కేంద్రం నియ‌మించింది. దీంతో పైర‌సీకి వ్య‌తిరేకంగా ...

Read More »