యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు తన సొంత సినిమాల నిర్మాణంలో నిర్మాణ భాగస్వామిగా కొనసాగిన కమల్ హాసన్ ఇప్పుడు ఇతర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా శింబు హీరోగా ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionకొరటాలకి మళ్లీ మొదలైన అప్డేట్ తలనొప్పి
స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాణ సంస్థలకు సోషల్ మీడియాలో ఏదో ఒక సమయలో తలనొప్పి తప్పడం లేదు. ప్రభాస్ తో సినిమాలు చేసిన యూవీ మేకర్స్ వారిని అభిమానులు అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో చూశాం. ఏకంగా యూవీ క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ ...
Read More »గ్రేట్ మలైకా…మా మనసు గెలిచావ్!
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడమే కాదు..అంతకు మించి గొప్ప మనసు ఉంటుందని ఎంత మందికి తెలుసు? అవును ఈ సన్నివేశం చూసిన తర్వాత తప్పకుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామగా పాపులర్ అయిన మలైకా అరోరా మనసు ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలదా? హీరోయిన్లు అంటే ముఖానికి మ్యాకప్ ...
Read More »సలార్- కేజీఎఫ్ కనెక్షన్.. ఇది అసలు మ్యాటర్
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 22న స్క్రీన్ మీద బొమ్మ ఎప్పుడు పడుతుందా? ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవుతాయా అంటూ రెడీ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ...
Read More »యానిమల్ నిర్మాతలు జాక్ పాట్ కొట్టేశారు
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన మూవీ యానిమల్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికే 800 కోట్లకి పైగా కలెక్షన్స్ కి బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా యానిమల్ నిలిచింది. అలాగే అతనిలోని పెర్ఫార్మెన్స్ ...
Read More »‘చిన్నా’తో చియాన్ 62 ఇంట్రెస్టింగ్!
చియాన్ విక్రమ్ ‘పొన్నియన్ సెల్వన్’ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ వచ్చిన సక్సెస్ ఇది. వరుస వైఫల్యాల నడుమ ఓ భారీ విజయం విక్రమ్ ని ఊపిరిపోసిన చిత్రంలా పొన్నియన్ సెల్వన్ నిలిచింది. సక్సెస్ క్రెడిట్ విక్రమ్ ఒక్కడికే కట్టబెట్టడానికి లేకపోయి నా..ఆయన ఉన్న ఫేజ్ ...
Read More »పింక్ చీర కట్టులో విజ్జీ పాప అదుర్స్
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆయన సెలక్షన్ సూపర్ అంటూ మరోసారి నిరూపితం అయింది. పెళ్లి సందడి సినిమా ఫ్లాప్ అయినా కూడా శ్రీలీల హిట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ జాబితాలో శ్రీలీల ముందు వరుసలో ...
Read More »థమన్.. లక్కీ ఛాన్స్ పోయినట్లే?
సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న టాలెంటెడ్ మ్యూజిషియాన్ థమన్. ఎన్నో కమర్షియల్ సినిమాల సక్సెస్ లో భాగమైన థమన్ నుంచి గత కొంతకాలం నుంచి స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సాంగ్స్, మ్యూజిక్ రావడం లేదనే మాట వినిపిస్తోంది. గతంలో థమన్ మీద ...
Read More »గౌతమ్ కోసం అలా ప్లాన్ చేస్తున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ తో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు నమ్రత. మహేష్ కుమార్తె సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది. ...
Read More »పిండం.. 15 ఏళ్ళ తరువాత వచ్చిన విజయం
హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ చిత్రం పిండం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకూ షోలు పెంచుకుంటూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం.. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం విజయోత్సవ సభను నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీరామ్ మాట్లాడారు. “మా ...
Read More »బాలీవుడ్ కే దడపుట్టిస్తోన్న టాలీవుడ్!
టాలీవుడ్ ని చూస్తే బాలీవుడ్ కే దడపుడుతుంది. అవును ! దడపుట్టదా మరి? ఒక దర్శకుడు తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చాడు. మరో దర్శకుడు 1000 కోట్లు తెచ్చే హిందీ సినిమానే అక్కడకెళ్లి డైరెక్ట్ చేసాడు. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ ని సైతం వసూళ్లతో షేక్ చేసాయి. ఇది ...
Read More »సలార్ కేజీఎఫ్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా?
డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సిద్ధమై ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా సలార్. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రెండు భాగాలుగా హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ ఖాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ ...
Read More »కలవరమైన వేళ కరుణించే ఇలా.. డెవిల్ లవ్
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరికొద్ది రోజుల్లో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. గతనెల 24వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల ...
Read More »సిటాడెల్ ప్రచారం లాంచింగులు 2024లో?
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఆటో ఇమ్యూన్ కండిషన్ మైయోసిటిస్‌తో బాధపడుతున్నానని ప్రకటించిన తర్వాత చికిత్స కోసం దేశ విదేశాల్లో నిపుణులను కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవంతంగా చికిత్స కొనసాగుతోంది. వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ & DK ఇండియా వెర్సన్ ...
Read More »టాలీవుడ్ పై ముద్దుగుమ్మకి ప్రేమ..!
అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు సినిమాలపై ఆసక్తి తో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అనేది టాక్. మొదటి సినిమా తోనే అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ సినిమాలో నటించి తన నటన మరియు అందంతో మెప్పించిన విషయం ...
Read More »పిచ్చేక్కిస్తున్న బాద్‌షా వారసురాలు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వారసులు తెరంగేట్రం కి సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తనయుడు ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెట్టింది. మరో వైపు షారుఖ్ కూతురు లేడీ బాద్‌షా గా పేరు దక్కించుకున్న సుహన ఖాన్ కూడా తెరంగేట్రం కి రెడీ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి పెరిగింది. స్టార్ ...
Read More »మహేష్ బాబు తో ప్రేమలో పడింది..
టాలీవుడ్ ఫిట్టెస్ట్ హీరోల్లో మహేష్ బాబు పేరు చార్ట్ లో ఉంది. వయసు 49కి చేరువైనా ఇస్మార్ట్ లుక్ విషయంలో మహేష్ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ పాతిక ప్రాయం ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తున్న మహేష్ బాబు తదుపరి రాజమౌళితో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తాడు. అదే ...
Read More »తెలంగాణ కొత్త సీఎంకు సెలబ్రిటీ శుభాకాంక్షలు..!
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో `యానిమల్` అద్భుతంగా రన్ అవుతుండగా, తెలంగాణాలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఉంది. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం పౌరులు ఎంతో ఉత్కంఠగా వేచి చూసారు. 9 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 నియోజకవర్గాల్లో (119 స్థానాల్లో) విజయం సాధించి అవసరమైన మెజారిటీని ...
Read More »మరో సునామీ సలార్.. రానుంది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ సలార్ ని రెండు భాగాలుగా నిర్మించింది. సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ...
Read More »బిగ్ బాస్ 7 : టాప్ 5.. టైటిల్ విన్నర్..
బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాలు మాత్రమే ఉంది. లాస్ట్ వీక్ జరిగిన ఫినాలే పాస్ టాస్క్ లో అనూహ్యంగా అర్జున్ అది దక్కించుకున్నాడు. చివరి వరకు అమర్ దీప్ టాప్ లో ఉండగా అర్జున్, అమర్ మధ్య జరిగిన చివరి టాస్క్ లో అర్జున్ గెలిచి ఫినాలే పాస్ కైవసం చేసుకున్నాడు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets