నాగేంద్రబాబు- పద్మజ కొణిదెల దంపతుల కుమారుడు వరుణ్ తేజ్.. దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇటలీ- సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసినిమాలు వదిలేస్తున్నా.. ప్రేమమ్ దర్శకుడి ఆవేదన!
మలయాళ క్లాసిక్స్‌లో ‘ప్రేమమ్’ ఒకటి. ఈ చిత్రం కమర్షియల్‌గాను బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగులోను ప్రేమమ్ పేరుతోనే రీమేక్ అయి ఘనవిజయం సాధించింది. నాగచైతన్య ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ కి అప్పటికే మంచి పేరొచ్చింది. ఆల్ఫోన్స్ పుత్రేన్ 2015లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల మరో ...
Read More »వరలక్ష్మి విలన్ గా షైన్ అవ్వాలంటే!
కోలీవుడ్ నటి వరలక్ష్మి పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె గ్రేట్ పెర్పార్మర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలు పోషించాలంటే? ఆమెకు మాత్రమే సాధ్యం అన్నంతగా కోలీవుడ్ లో ఫేమస్ అయింది. అమ్మడి గొంతు..కళ్లు..ఆహార్యం ప్రతి నాయిక పాత్రలకు పక్కాగా యాప్ట్ అవుతుంది. హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది గానీ…పరిశ్రమ అమ్మడిని ...
Read More »బ్యాలెన్స్ జీరో..అకౌంట్ లో 70 పైసలు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ సుపరిచితుడే. వైవిథ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడాయన. ముఖ్యంగా వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయిన నటుడు. వర్మ ఫిలాసఫీని అనుసరించడం ఆయన ప్రత్యేకత. శ్రీకాంత్ జీవితం కూడా వర్మ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. వర్మని ఆరాధించే నటుడు కూడా. జీవితం ఆయనలా ఉండాలని… ఎలాంటి ...
Read More »విశాఖలో అగ్రనిర్మాత మేనేజర్ గొడవ..?
విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న `సంగం – శరత్` థియేటర్లు నిరంతర రద్దీతో కళకళలాడుతుంటుంది. ఇప్పుడు సంగం- శరత్ పేరు రాంగ్ రీజన్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ పాపులర్ థియేటర్ల మేనేజర్ కి, టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విశాఖ ఆఫీస్ మేనేజర్ కి మధ్య గొడవ జరిగిందని ...
Read More »వరుణ్ లావణ్యల పెళ్లి డైరీ..
మెగా వెడ్డింగ్ కి కౌంట్ డౌన్ దగ్గరికి వస్తోంది. తెరపై జంటగా కనిపించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేరుగా చూసే అవకాశం లేకపోయినా టీవీలో వీడియోల్లో ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. ఇదిలా ఉండగా ఇటలీలో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ...
Read More »సుకుమార్ తో బాలయ్య స్ట్రాంగ్ బజ్..
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హ్యాట్రిక్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనికి ముందు కూడా బాలయ్య సాలీడ్ లైనప్ ని మనం చూడవచ్చు. దీనితో ఇప్పుడు అయితే మన సీనియర్ హీరోస్ లో మళ్లీ తన పీక్ స్టేజి లోకి రాగా ఇప్పుడు తన ...
Read More »‘భగవంత్ కేసరి’ 4 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్
నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్ర పోషించగా అర్జున్ రామ్ పాల్ విలన్ గా కనిపించారు. థమన్ సంగీతం అందించిన ...
Read More »రవితేజ బయోపిక్ ‘మాస్ మహారాజా’…!
ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వంశీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో రవితేజ చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. నాగేశ్వటైగర్‌రరావు ...
Read More »ఇదే కొనసాగితే.. లియో ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బే!
మొన్నటి వరకు దళపతి విజయ్ నటించిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ లియోపై ఉన్న భారీ అంచనాలు… ప్రస్తుతం రోజురోజుకు తగ్గుతున్నాయి. సోషల్ మీడియా నెగటివ్ ప్రచారం ఎక్కువవుతోంది. అందుకు కారణం ట్రైలర్‌తో పాటు ఇతర అంశాలు. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాళ్లోకి వెళితే.. తమిళంలోనే కాదు తెలుగులోనూ లియో ...
Read More »బ్లాక్ డిజైన్ లో బంతాడేస్తోన్న జాన్వీ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో లాక్ చేయడం పనిగా పెట్టుకుంటుంది. వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం అవుతుంది. ...
Read More »సినిమాకు ఆ టైటిల్ ఎందుకంటే..?
బాలకృష్ణతో సినిమా తన లక్ అని అంటున్న అనీల్ రావిపుడి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తాను దర్శకుడికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఆయన మీద అభిమానం మరింత పెరిగిందని అన్నారు. ఆయనతో సినిమా చేసిన ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేశానని అన్నారు ఇది ఎప్పటికీ మర్చిపోనని అన్నారు అనీల్ రావిపుడి. భగవంత్ ...
Read More »భగవంత్ కేసరి కీ పాయింట్స్ ఇవే..!
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ వెల్లడించారు ...
Read More »మృణాల్‌కి రేచీకటి.. వరుడి కోసం ఇంట్లో తొందర!
మృణాల్ ఠాకూర్ తన అద్భుత నటనతో ప్రజల హృదయాలను గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్‌తో `సీతా రామం`లో ఆమె నటనను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ బ్యూటీ చివరిగా `మేడ్ ఇన్ హెవెన్`లో ఒక ఎపిసోడ్‌లో కనిపించింది. ఇందులో తన అద్భుత అభినయంతో మరోసారి యువతరం గుండెల్లో నిలిచింది. మృణాల్ తదుపరి అభిమన్యు దస్సానితో కలిసి `ఆంఖ్ ...
Read More »దసరా టికెట్ రేట్లు.. లియోకి అంత డిమాండా?
తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. ఈ పండగ బరిలో ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండగా… తెలుగు బాక్సాఫీస్ ముందు మూడింటి మధ్య గట్టి పోటీ నెలకొంది. అవే బాలయ్య భగవంత్ కేసరి, ...
Read More »పవన్ పెళ్లిళ్ల గోల.. ఇది బండ్లన్న ఆన్సర్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మరోసారి కామెంట్స్ చేసిన విధానం వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో స్పందించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం తనకు చాలా బాధను కలిగించింది ...
Read More »‘ఉప్పెన’ బ్యూటీకి ఇక్కడ నో ఛాన్స్, అక్కడ హోప్స్
చిన్న వయసులోనే సూపర్ హిట్స్ ను, అట్టర్ ఫ్లాప్స్ చవి చూసిన.. చవి చూస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. 18 ఏళ్లు కూడా నిండా లేని వయసు లో ఉప్పెన సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా మంచి విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్ ...
Read More »ఈవారం బాక్సాఫీస్.. లిస్ట్ పెద్దదే కానీ బజ్ లేదు!
ప్రతి వారం ఆడియెన్స్‌ను అలరించేందుకు చాలా చిత్రాలే వస్తుంటాయి. అలా వచ్చే వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్.. వంటి పెద్ద చిత్రాలతో కళకళలాడనుంది. అయితే అంతకన్నా ముందు ఈ వారం పలు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కానీ ఈ ...
Read More »బాలయ్య ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రావిపూడి!
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలక పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమా వచ్చే వారం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ గత చిత్రాలు అఖండ మరియు వీర సింహారెడ్డి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ...
Read More »బాస్ బరిలో దిగేది మళ్లీ అప్పుడే
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల మోకాలి గాయానికి చికిత్స జరుగుతున్న సంగతి విధితమే. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స కారణంగా కొన్ని వారాలుగా చిరు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం దీనికి సుశిక్షితుల సమక్షంలో ఫిజియో థెరపీ కొనసాగుతోంది. మధ్యలోనే మెగా వెడ్డింగ్ కోసం చిరు అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ బాస్ అనవసరమైన పెయిన్ స్ట్రెయిన్ తీసుకోకూడదు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets