సినిమా రివ్యూలపై ప్రస్తుతం భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేరళ హైకోర్టు వీటిపై ఆసక్తికరైన తీర్పు వెళ్ళడిచింది. కేరళలో ఓ రోమాలింటే అద్యతే ప్రాణాయం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముబీన్ రుయాఫ్ రివ్యూలపై హైకోర్టుని ఆశ్రయించారు. మూవీ రిలీజ్ అయిన వారం రోజుల వరకు తన సినిమాకి రివ్యూలు రాయకుండా నియంత్రించాలని పిటీషన్ వేశారు. దీనిపై ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionప్లాప్ అవుతున్నా.. ఈ పాప స్టెప్పులకు కోట్లే!
ఒకప్పటి మిస్ యూనివర్స్, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా చేసిన సినిమాలు తక్కువే అయిన పాపులారిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా కమర్షియల్ యాడ్స్, ఫోటోషూట్ లతో ఊర్వశీ దేశ వ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమె కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తోన్న హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ ...
Read More »లతా రజనీకాంత్‌కు కోర్టులో ఎదురు దెబ్బ
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ పాన్ ఇండియా విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. తదుపరి సినిమాల ప్రణాళికలతో బిజీగా ఉన్నారు. మరోవైపు రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసును సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. గతంలో కర్ణాటక హైకోర్టు లతాజీపై ఉన్న నేరారోపణలను కొట్టివేసింది. తమిళ చిత్రం ‘కొచ్చాడైయాన్’కు సంబంధించి లతా రజనీకాంత్‌పై ...
Read More »నాని “హాయ్ నాన్న” రిలీజ్ పై క్లారిటీ .!?
నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. మరి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోగా మేకర్స్ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం ...
Read More »“ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తుండగా ఈ సినిమాపైనే శంకర్ ఇప్పుడు అత్యున్నత సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీనితో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ...
Read More »“లియో” ఫస్ట్ రివ్యూ.!
ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ లవర్స్ అంతా కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం “లియో” అనే చెప్పాలి. మరి సెన్సేషనల్ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని అయితే ...
Read More »15 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “భగవంత్ కేసరి”
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన భగవంత్ కేసరి అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ ...
Read More »“గుంటూరు కారం” బ్లాస్ట్ రెడీ.!
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై సెన్సేషనల్ హైప్ నెలకొనగా తెలుగు స్టేట్స్ లో అయితే ఈ చిత్రానికి ఇపుడు రికార్డు బిజినెస్ జరుగుతుంది. ఇక ఇదిలా ...
Read More »బబుల్ గమ్ టీజర్ టాక్.. సుమ వారసుడి రొమాంటిక్ స్టార్ట్
రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ బబుల్ గమ్. క్షణం ఫేం రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ...
Read More »ప్రభాస్‌ని చూసి జాగ్రత్త పడుతున్న బాలీవుడ్ హీరో!
ఒకరు తప్పు చేశారని, జాగ్రత్త పడలేదని గమనిస్తే మరొకరు ఆ తప్పులు చేయడానికి ఇష్టపడరు. అవి జరక్కుండా జాగ్రత్తలు పడుతుంటారు. భయం, భయంగా అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడా? అంటే బాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభాస్‌ని చూసి రణ్ బీర్ కపూర్ ...
Read More »స్టువర్ట్పురం బ్యాక్‌బోన్ గజ్జల ప్రసాద్ ఈయనే..!!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్ కూడా అంతే జోరుగా చేస్తున్నారు. వరుసగా ఏదో ఒక అప్డేట్ను రెగ్యులర్‌గా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, ...
Read More »జూనియర్ ఎన్ఠీఆర్ సూపర్ హిట్ మూవీ రిలీజ్ ఫిక్స్
టాలీవుడ్ లో నడుస్తోన్న రీరిలీజ్ ట్రెండ్ లో కొనసాగింపుగా పాత హిట్ సినిమాలు అన్ని మళ్ళీ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఒకటి నుంచి మూడు రోజుల పాటు పాత సినిమాలని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్నింటికి మంచి ఆదరణ లభించింది. కొన్ని మూవీస్ మాత్రం పెద్దగా ...
Read More »బిగ్ బాస్ 7 ఎట్రాక్షన్..! : అందరి అటెన్షన్ ఆమె మీదే..
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు నాలుగు వారాల క్రితం మొదలై ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 దారుణంగా ఫ్లాప్ అవ్వడం వల్ల సీజన్ 7 ని సరికొత్త టాస్క్ లతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ...
Read More »శ్రుతి హాసన్ తాజా పచ్చబొట్టు ఎక్కడ? ఎవరిది? ఎందుకు?
వయసు పెరిగే కొద్దీ మనిషి ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖుల్లో అది మరింత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ప్రపంచంలో తళుక్కుమనే తారల మాటల్లోనూ.. చేతల్లోనూ ఇది తప్పనిసరి. ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న శ్రుతిహాసన్ తాజాగా మరో పచ్చబొట్టును వేసుకుంది. అయితే.. ఇప్పటివరకు ఆమె వంటి మీద ఉన్న టాటూలకు ...
Read More »విరూపాక్ష 3 రోజుల కలెక్షన్స్.. ఇంకా టార్గెట్ పూర్తవ్వలే!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరుపాక్ష సినిమా మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా మంచి విజయాన్ని అందించింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ అందుకోవడంతో ఓపెనింగ్ ...
Read More »సింగర్ సునీత భర్త రామ్ కు ప్రాణ హాని!
సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుండి పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి తాను సినీ ...
Read More »చీర కట్టులో అనసూయ మేడం .. మామూలుగా లేదుగా..!
జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ మరోసారి తన ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా హీరోయిన్స్ స్థాయిలో తన ఫోటోలతో జనాల అటెన్షన్ ను దక్కించుకోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ అనసూయ అనడంలో సందేహం లేదు. ఈ ఫోటోలతో మరోసారి అనసూయ ఆ విషయాన్ని నిరూపించుకుంది. ఈమధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి ...
Read More »బిగి అందాలతో శర్మా గాళ్ స్పెషల్ ట్రీట్
చిరుత చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నేహాశర్మ ఆ తర్వాత సౌత్ లో అవకాశాలొచ్చినా నటించలేదు. ఈ భామ పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అయితే అక్కడ కూడా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ అందుకోలేదు. శర్మా సిస్టర్స్ (నేహాశర్మ- ఐషా శర్మ) స్పెషల్ షోలు.. యూట్యూబ్ చానెల్ కథనాలు ఇప్పటికే అంతర్జాలంలో ...
Read More »Taraka Ratna Health – Balakrishna : తారకరత్నను మృత్యుంజయ మంత్రంతో కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ
Taraka Ratna Health Update : నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందనే విషయం వాస్తవమే. అయితే, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అది పక్కన పెడితే… తారక రత్న గుండె కొట్టుకోవడం ...
Read More »6 రోజు ఆగని పఠాన్ కలెక్షన్ల జోరు.. లెక్క ఇదే!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. దీపికా పదుకొణె హీరోయిన్. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తోంది. రోజుకో వంద ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets