Home / Cinema News (page 12)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సీనియర్సా మజాకా బాక్సాఫీస్ దబిడి దిబిడే!

సీనియర్సా మజాకా బాక్సాఫీస్ దబిడి దిబిడే!

కరోనా తరువాత కొంత మంది హీరోల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీల యుగంలో సీనియర్ స్టార్ల కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? .. వచ్చి చూస్తారా? అనే కామెంట్ లు కూడా వినిపించాయి. ఈ కామెంట్ లని నిజం చేస్తూ కొంత మంది సీనియర్ హీరోల సినిమాలు తెలుగు హిందీ భాషల్లో ...

Read More »

మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్

మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామం సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఆమెని తమ కలల రాకుమారిగా చూస్తున్నారు. అలాంటి ప్రియురాలు తమకి ఉంటే బాగుంటుంది అని ...

Read More »

ట్రెండ్ అవుతున్న ఋషి వనంలో.. మెలోడీ సాంగ్..

ట్రెండ్ అవుతున్న ఋషి వనంలో.. మెలోడీ సాంగ్..

స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం ...

Read More »

హైదరాబాద్​లో భారీ సముద్రం.. ఎక్కడో తెలుసా

హైదరాబాద్​లో భారీ సముద్రం.. ఎక్కడో తెలుసా

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తీస్తున్న చిత్రం ఉంది. షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ చిత్రంపై అయితే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ...

Read More »

Pavitra Lokesh: హాట్ టాపిక్‌గా పవిత్ర లోకేష్‌ తన భర్తపై పవిత్ర కామెంట్స్ విన్నారా..?

Pavitra Lokesh: హాట్ టాపిక్‌గా  పవిత్ర లోకేష్‌ తన భర్తపై పవిత్ర కామెంట్స్ విన్నారా..?

ప్రస్తుతం జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్ అవుతున్న విషయం సీనియర్ యాక్టర్ నరేష్ పెళ్లి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధం కావడం హాట్ టాపిక్ అయింది. నటి పవిత్ర లోకేష్‌తో ఆయన నడిపిస్తున్న ప్రేమాయణం పలు వివాదాలకు దారి తీస్తోంది. ఓ పక్క నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లికి ...

Read More »

Pawan Kalyan – Sujeeth: పవన్ కళ్యాణ్, సుజిత్ మూవీకి ముహూర్తం ఫిక్స్

Pawan Kalyan – Sujeeth: పవన్ కళ్యాణ్, సుజిత్ మూవీకి ముహూర్తం ఫిక్స్

Pawan Kalyan Sujeeth Movie: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేయనున్నాడు. దానికి సంబంధించిన అపీషియల్ ప్రకటన కూడా విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా ...

Read More »

Prabhas: ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్!

Prabhas: ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్!

‘బాహుబలి’ (Baahubali) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘పఠాన్’ (Pathaan) డైరెక్టర్‌తో ...

Read More »

ఇప్పుడు క్రష్‌ ఆదిత్య రాయ్‌ కపూర్‌!

ఇప్పుడు క్రష్‌ ఆదిత్య రాయ్‌ కపూర్‌!

‘మజిలీ’ (majili Fame)చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు దివ్యాన్ష కౌశిక్‌.(Divyansha Kaushik) తదుపరి రవితేజ సరసన ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమాలో మెరిశారు. తొలిసారి ఆమె జత కట్టిన నాగచైతన్యతో (Naga chaitanya)దివ్యాన్ష కౌశిక్‌ రిలేషన్‌లో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలొచ్చాయి. కాస్త ఆలస్యంగా అయినా దివ్యాన్ష ఈ విషయంపై స్పందించారు. ‘‘నాగచైతన్య అంటే నాకు ...

Read More »

Nani – Dasara Teaser: నాని ‘దసరా’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

Nani – Dasara Teaser: నాని ‘దసరా’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

Nani | Dasara : నాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. నాచురల్ స్టార్ గత కొన్నేళ్లుగా ...

Read More »

‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార వేడుకలో తొక్కిసలాట

‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార వేడుకలో తొక్కిసలాట

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కొల్లి బాబీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ ...

Read More »

Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. బాలీవుడ్ హిస్టరీలోనే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ.313కోట్ల ...

Read More »

Athiya Shetty- KL Rahul: అతియా-రాహుల్ పెళ్లి.. ఆ వార్తలు అబద్ధం

Athiya Shetty- KL Rahul: అతియా-రాహుల్ పెళ్లి.. ఆ వార్తలు అబద్ధం

బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్‌ (KL Rahul) ని పెళ్లి చేసుకుంది. కొత్త జంటకు అనేక మంది సెలబ్రిటీలు ఖరీదైన బహుమతులను పంపించారని మీడియాలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ వదంతులపై తాజాగా సునీల్‌ శెట్టి (Suniel Shetty) బృందం స్పందించింది. ఆ ...

Read More »

RRR- Rajamouli: జపాన్‌ ఫ్యాన్స్‌ ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేశారు!

RRR- Rajamouli: జపాన్‌ ఫ్యాన్స్‌ ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేశారు!

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)రోజుకో రికార్డ్‌ సృష్టిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్‌ నామినేషన్స్‌లో కూడా ఉంది. గత ఏడాది అక్టోబర్‌ 21 ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే! ఆ దేశంలో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ...

Read More »

క్రిటికల్‌గానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..

క్రిటికల్‌గానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..

‘యువగళం’ (YuvaGalam) పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna Heart Attack) ఆరోగ్య పరిస్థితి (TarakaRatna Condition Critical) ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో నందమూరి, టీడీపీ అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. ...

Read More »

నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ హీరోయిన్ దొరకడం కష్టమే : రవితేజ

నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ హీరోయిన్ దొరకడం కష్టమే : రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ నెల 23న రిలీజ్ అవుతున్న ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఆయన మాస్ ఫ్యాన్స్ ని అలరించింది. సినిమాకు పనిచేసిన నటీనటుల అందరికి గురించి చెప్పిన ...

Read More »

మాజీ బోయ్ ఫ్రెండ్ తో మళ్లీ జాన్వీ డేటింగ్?

మాజీ బోయ్ ఫ్రెండ్ తో మళ్లీ జాన్వీ డేటింగ్?

కెరీర్ ని జెట్ స్పీడ్ తో ముందుకు నడిపిస్తున్న నేటితరం స్టార్ గా జాన్వీ కపూర్ పేరు మార్మోగుతోంది. జాన్వీ వ్యక్తిగత వృత్తిగత వ్యవహారాలు అభిమానులకు బహిరంగ రహస్యం. ఈ భామ రాజకీయ నాయకుడి కుమారుడైన శిఖర్ పహారియాతో డేటింగ్ చేసిందని చాలా కాలం క్రితమే కథనాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి మాజీలు కలిసారంటూ ప్రచారం సాగుతోంది. ...

Read More »

భూతకోల వేడుకలో అనుష్క ఏం చేస్తోందో చూశారా?

భూతకోల వేడుకలో అనుష్క ఏం చేస్తోందో చూశారా?

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకుడిగా తెరకెక్కించిన మూవీ ‘కాంతార’. ‘కేజీఎఫ్ ‘ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని క్రేజ్ ఆదరణ ఈ మూవీకి దక్కింది. రూ.16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఊహలకందని విధంగా బాక్సాఫీస్ ...

Read More »

అన్ స్టాపబుల్ 2 : ఈసారి గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే..!

అన్ స్టాపబుల్ 2 : ఈసారి గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఓ రేంజ్ లో దూసుకెల్తుంది. ఓ పక్క సినిమాలతో సత్తా చాటుతున్న బాలయ్య హోస్ట్ గా కెరీర్ లో కొత్త టర్న్ తీసుకున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ అందుకోగా సీజన్ 2 కూడా అదే రేంజ్ లో ...

Read More »

ఆఫర్లు లేక అందుకు సై అన్న షాలిని.. విజయ్ రికమెండేషనా?

ఆఫర్లు లేక అందుకు సై అన్న షాలిని.. విజయ్ రికమెండేషనా?

షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన షాలిని పాండే.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ప్రీతి పాత్రను అద్భుతంగా పోషించి విమర్శకుల ...

Read More »

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..!

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..!

ఇటీవల కాలంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు పెద్ద సినిమానా చిన్న సినిమానా అని చూడకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితే చాలు హిట్ చేసేస్తున్నారు. అందుకే గతంతో పోల్చితే ఇప్పడు చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందిన సినిమాలకు మరింతగా డిమాండ్ ...

Read More »
Scroll To Top