Templates by BIGtheme NET
Home >> Cinema News >> చీర కట్టులో అనసూయ మేడం .. మామూలుగా లేదుగా..!

చీర కట్టులో అనసూయ మేడం .. మామూలుగా లేదుగా..!


జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ మరోసారి తన ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా హీరోయిన్స్ స్థాయిలో తన ఫోటోలతో జనాల అటెన్షన్ ను దక్కించుకోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ అనసూయ అనడంలో సందేహం లేదు. ఈ ఫోటోలతో మరోసారి అనసూయ ఆ విషయాన్ని నిరూపించుకుంది.

ఈమధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయిన అనసూయ వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటించడంతో పాటు ప్రత్యేక పాటల్లో మరియు పాత్రల్లో నటించడం ద్వారా అనసూయ మరింత మందికి చేరువ అవుతుంది.

అనసూయ ప్రస్తుతం బుల్లి తెరకు దూరంగా ఉంటుంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బుల్లి తెరపై కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత చేసే అనసూయ మరోసారి తన చీర కట్టు తో కన్నులు తిప్పుకోకుండా చేసింది.

చీర కట్టు లో క్లీవేజ్ షో చేసిన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా కొన్ని సార్లు హీరోయిన్స్ కూడా కనిపించరు మేడం.. మీరు ఎందుకు స్టార్ హీరోలకు జోడీగా హీరోయిన్ గా నటించడం లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే మరో పదేళ్లు అయినా మీరు ఇంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేశారు.