చీర కట్టులో అనసూయ మేడం .. మామూలుగా లేదుగా..!
జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ మరోసారి తన ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా హీరోయిన్స్ స్థాయిలో తన ఫోటోలతో జనాల అటెన్షన్ ను దక్కించుకోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ అనసూయ అనడంలో సందేహం లేదు. ఈ ఫోటోలతో మరోసారి అనసూయ ఆ విషయాన్ని నిరూపించుకుంది. ఈమధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయిన అనసూయ వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో […]
