Templates by BIGtheme NET
Home >> Cinema News >> మాల్దీవుల్లో అందాల మంత్రగత్తె

మాల్దీవుల్లో అందాల మంత్రగత్తె


మాల్దీవుల్లో సముద్రపు అందాలు చూసేందుకు ఎన్ని కళ్లు ఉన్నా సరిపోవు అంటూ ప్రకృతి ప్రేమికులు అంటూ ఉంటారు. అంతటి అందాలను సైతం చిన్నబోయేలా చేస్తూ మన హాట్ బ్యూటీ లు మాల్దీవుల్లో అందాల ప్రదర్శణ చేస్తూ సోషల్‌ మీడియా లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా మల్దీవుల్లో అందాల సెగ రేపిన ముద్దుగుమ్మ షనాయ కపూర్‌.

నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఫిల్మ్‌ టెక్నీషియన్‌ గా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్‌ చేసే అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తూ ట్రెండ్‌ అవుతున్నాయి.

మాల్దీవుల్లోని బీచ్ లో బంగారు వర్ణపు మినీ డ్రెస్ లో ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ ఆకట్టుకుంది. సముద్రపు అందాలు సైతం చిన్నపోయే విధంగా ఈ అమ్మడు తన అందాలతో మంత్రం వేస్తూ అందాల మంత్రగత్తె అనిపించుకుంటోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందాల జాతర చేస్తున్న షనాయ కపూర్ ను ఫిల్మ్‌ మేకర్స్ ముఖ్యంగా హీరోలు చూడటం లేదా ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు.. రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. ఈ హాట్ ఫోటోలు చూస్తే మీకు కూడా అదే అభిప్రాయం కలుగుతుందా..?