Templates by BIGtheme NET
Home >> Telugu News (page 2)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

బాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే… జడ్జి అడిగిన ప్రశ్నలివే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 52 రోజుల తర్వాత మంగళవారం మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర ...

Read More »

భారత టూరిస్ట్ లకు మరో గుడ్ న్యూస్… ఈసారి థాయిలాండ్ వంతు!

పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల పలు దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ గా దీన్ని చేపడుతున్నాయి. ఈ మేరకు ...

Read More »

ఈరోజు ఏపీతో పాటు ఏర్పడిన రాష్ట్రాలివే…ఏవి, ఎలా, ఎందుకు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో భాగంగా… 1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే… ...

Read More »

అమెరికాలోని గుడిలో దొంగలు పడ్డారు.. హిందూ సమాఖ్య సీరియస్!

అగ్రరాజ్యం అమెరికాలోని హిందూ దేవాలయంలో దొంగలు పడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రం లోని గుడిలో హుండీపై కన్నేసిన దొంగలు అనుకున్న పనిచేశారు. అయితే ఈ దోపిడీలో ఎంతమంది దుండగులు పాల్గొన్నారనే విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ...

Read More »

ఎక్కువ గంటలు పని చేస్తే ఏమవుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయి?

వారానికి 70 గంటలు పని చేయాలంటూ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులు వారానికి 70 గంటలు అంటే.. ఇంచుమించు రోజుకు 13-14 గంటలు పని ...

Read More »

చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్..మధ్యంతర బెయిల్ మంజూరు

స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు గ్రేట్ రిలీఫ్ దొరికింది. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటీషన్ను విచారించిన హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పిచ్చింది. నిజానికి ఈ విచారణ సోమవారమే రావాల్సింది. అయితే తీర్పును మంగళవారంకు రిజర్వు ...

Read More »

ఏపీ స‌ర్కారుపై పీకే అంత మాట‌నేశాడేంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ భ‌లేగా క‌లిసి వ‌చ్చాయి. ఆ క‌లిసి వ‌చ్చిన అంశాల్లో ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం చేసిన క్యాంపైనింగ్ కూడా చాలా కీల‌క‌మే. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ ఆ సంస్థ ...

Read More »

ఫ్రాన్స్ లో ప్రమాదకర ఇన్ ఫెక్షన్ వణుకు..

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అంశాల మీద మరింత శ్రద్ధ పెరిగింది. అదే సమయంలో.. కొత్తగా వస్తున్న పలు ఇన్ఫెక్షన్లు కలవరానికి గురయ్యేలా చేస్తున్నాయి. కొన్ని దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కొన్ని వైరస్ లు.. కొత్త తరహా ఇన్ఫెక్షన్లు ...

Read More »

చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా.. ఏం జ‌రిగిందంటే!

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో రూ.371 కోట్ల మేర‌కు అవినీతికి పాల్ప‌డ్డారంటూ.. ఏపీ ...

Read More »

హైదరాబాదోళ్లు వందేభారత్‌ ఎక్కాలంటే.. ఆఫీస్ డుమ్మా కొట్టాల్సిందే..?

హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలును సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాచిగూడ – యశ్వంత్‌ పూర్ మధ్య నడిచే ఈ రైలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారంలో ...

Read More »

అక్కడ బీజేపీకి పవన్ ఎదురెళ్ళి షాక్ ఇస్తారా…?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం పార్టీకి సరైన చోట హ్యాండ్ ఇచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తరువాత ఏ మాదిరి ఆశలు ఉన్నది తెలంగాణాలోనే. అక్కడ ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎన్నో కొన్ని ...

Read More »

పురందేశ్వరికి ఉద్వాసన తప్పదా?

మొదటి నుంచి బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నప్పటికీ బీజేపీ ఆశలు ఇంతవరకు నెరవేరలేదు. గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు, తదితరులంతా కూడా బీజేపీని టీడీపీకి బీటీమ్‌ గా ...

Read More »

వివేకా కేసులో త్వరలో పెను సంచలనాలు…?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో రానున్న రెండు మూడు రోజులలో పెను సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకోనివ్వాలన్న అత్యున్నత న్యాయం స్థానం తీర్పు మేరకు సీబీఐ దూకుడు ...

Read More »

ఆ జాబితా నుంచి అదానీ పేరు ఔట్..!

న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్స్ కు సంబంధించిన అవకతవకలపై నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఆస్తులన్నీ పేక మేడలని వెల్లడించడంతో వాటికి సంబంధించిన షేర్స్ మొత్తం పతనం అవుతున్నాయి. దీంతో ...

Read More »

Hyderabad: పెన్ను అడిగి.. కోట్ల రూపాయల వజ్రాలను కొట్టేశాడు.. ఎలా దొరికాడంటే..?

వజ్రాల విలువ కోట్లల్లో ఉంటుంది. గుప్పెడు వజ్రాలు దొరికితే చాలు..కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడుతుంది. ఇదే ఐడియాలో ఓ కేటుగాడు చోరీ కోసం పక్కాగా ప్లాన్ చేశాడు. ఆన్‌లైన్ ద్వారా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సంప్రదించి.. తనకు వజ్రాలు ...

Read More »

Ramana Dikshitulu: ఏపీలోని దేవాలయాల్లో పరిస్థితులపై రమణ దీక్షితులు తీవ్ర విమర్శలు

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) రూటు సపరేటు. స్వపక్షంలో విపక్షంలా అనేక విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టీటీడీ (TTD) నిర్ణయాలను కూడా అనేక సందర్భాల్లో ఆయన తప్పుబట్టారు. ...

Read More »

Sriharikota: షార్‌కు చేరిన విదేశీ ఉపగ్రహాలు

తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో త్వరలో జరగబోయే ప్రయోగాలకు సంబంధించిన విదేశీ ఉపగ్రహాలు శనివారం షార్‌కు చేరాయి. మార్చిలో ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 (ఎల్‌వీఎం-3) రాకెట్‌ ద్వారా వన్‌వెబ్‌ కంపెనీకి ...

Read More »

Melena: మెలేనా వ్యాధితో బాధపడుతున్న తారకరత్న.. ఇంతకీ ఏంటీ వ్యాధి?

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లి గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరో విస్తుపోయే విషయం ...

Read More »

ఘనంగా రథసప్తమి వేడుకలు

జమలాపురం వేంకటేశ్వ రస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాపరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ జిల్లా మీడియా ప్రతినిధుల బృందంతో పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో విశేషంగా సూర్యారాధన ...

Read More »

టీడీపీ యువగళానికి ఎల్లలు దాటిన అభిమానం.. గల్ఫ్‌లో లోకేశ్ కి ఏ రేంజ్‌ సపోర్ట్ ఉందంటే..

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రకు గల్ఫ్ దేశాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులతో పాటు కొంత మంది జనసేన కార్యకర్తలు ఇతరులు కూడా శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ...

Read More »