Templates by BIGtheme NET
Home >> Telugu News >> రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE

రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE

రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్….., పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులుకానున్నారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.