‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది. ఇదే క్రమంలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ – పునర్నవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ నిత్యం […]