సుప్రీంహీరోకి OTT చేసిన మేలు

OTT ల వల్ల లాభమా నష్టమా? అన్న ప్రశ్నకు డి.సురేష్ బాబు లాంటి అగ్రనిర్మాత బోలెడంత లాభం అనే చెబుతారు. ఒక ఎగ్జిబిటర్ గా ఓటీటీ రిలీజ్ లను సమర్థించారాయన. ఓటీటీ సంస్థలు బోలెడంత పెట్టుబడులు పెడుతూ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు. ఇక ఇదే ఓటీటీ సుప్రీంహీరో సాయి తేజ్ కి చాలా మేలు చేస్తోంది. ప్రఖ్యాత జీ స్టూడియోస్ సాయి తేజ్ నటించనున్న తాజా సినిమా `రిపబ్లిక్` ను రూ .35 కోట్లకు కొనుగోలు […]