శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు.. మరో ముగ్గురు సెలబ్రిటీలకు నోటీసులు
సంచలనంగా మారిన శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ కేసులో అరెస్టు కావటం తెలిసిందే. డ్రగ్స్ దందాపై గతంలో ఎంతో మందిపై ఆరోపణలు రావటం.. విచారణలు జరిగినా.. కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన ఉదంతాలు మాత్రం ఇటీవల కాలంలోనే చోటు చేసుకుంటున్నాయి. అటు బాలీవుడ్ లో రియా చక్రవర్తి.. తాజాగా శాండల్ వుడ్ లో పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ కేసును మరింత లోతుగా […]
