అమితాబ్ మనవడితో షారుఖ్ తనయ

స్టార్ కిడ్స్ వ్యవహారాల్లో అభిమానులకే కాదు సగటు సామాన్య జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంకా సినిమాల్లోకి రాకపోయినా సరే రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తాయి. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య పబ్లిక్ లైఫ్ లోకి బాగా వస్తోంది. ఆమె నటించిన డెబ్యూ ది ఆర్చీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో ఆమెతో పాటు అగస్త్య నందా నటించాడు. ఇతను […]