టాలీవుడ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నా

తెలుగులో హిట్ అయిన సినిమా చూపిస్తా మావను హిందీలో ‘బ్యాడ్ బాయ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ జులాయి సినిమాను సైతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా అమ్రిన్ ఖురేషి నటిస్తున్నారు. ఇంకా పలు ఆఫర్లు ఈమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ గా పేరున్న అమ్రిన్ హైదరాబాద్ అమ్మాయి […]