‘అలియా ఫెంటాస్టిక్ పర్ఫామర్.. ‘ఆర్.ఆర్.ఆర్’లో ఆమె ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది’
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర చేస్తుంటే.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని తీసుకున్నారు. అయితే అలియా ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. […]
