అల్లుడుతో కలవబోతున్న సోనూసూద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ కు వెళ్లని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సోనూసూద్ వచ్చే వారం నుండి […]